
సినిమాలు

ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు రెండు క్రేజీ సినిమాలతో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ లభిస్తోంది. ధనుష్ నటించిన యాక్షన్ డ్రామా కర నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు సహా పలు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. యాక్షన్, ఎమోషన్స్‌తో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
ఇక మరోవైపు కజిన్స్ & కల్యాణమ్స్ జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. పెళ్లి నేపథ్యంలో కజిన్స్ మధ్య జరిగే సరదా సంఘటనలతో ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులకు హాయిగా నచ్చేలా ఉండనుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!