
న్యూస్

షరతుల్లేని ప్రేమను కళ్లముందు నిలిపినట్టుగా చూపించిన చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’ ఇటీవల యువ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. రష్మిక మందన్నా, దీక్షిత్ శెట్టి ప్రధాన జంటగా నటించగా, రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. అను ఇమ్మాన్యుయేల్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించింది.
థియేటర్లలో విడుదలైన కొద్ది రోజుల్లోనే ఈ చిత్రం మంచి స్పందన పొందింది. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ వేదికగా తెలుగు సహా పలు భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!