Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

28, మే 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

వీకెండ్‌లో ఓటీటీ హవా.. 16కి పైగా కొత్త విడుదలలు

10:19 PM, 28 మే, 2026
వీకెండ్‌లో ఓటీటీ హవా.. 16కి పైగా కొత్త విడుదలలు

ఈ వీకెండ్ థియేటర్లలో పెద్ద సినిమాల సందడి లేకపోవడంతో వాతావరణం కాస్త నెమ్మదిగా మారింది. ‘త్రికాల’, ‘బ్లాస్ట్ జోన్’, ‘కాటలాన్’ వంటి చిన్న చిత్రాలు మాత్రమే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. దీంతో సినీ ప్రేమికుల దృష్టి పూర్తిగా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పైకి మళ్లింది.

నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్, జీ5 వంటి వేదికలపై ఒక్కరోజే 16కి పైగా కొత్త సినిమాలు, వెబ్ సిరీసులు విడుదలయ్యాయి. యాక్షన్, థ్రిల్లర్, కామెడీ, స్పోర్ట్స్, ఎమోషనల్ డ్రామా వంటి విభిన్న జోనర్లలో కంటెంట్ అందుబాటులోకి రావడంతో వీకెండ్ వినోదం మరింత రంజుగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
“ధురందర్” టీవీ ప్రీమియర్ ఎప్పుడంటే?

“ధురందర్” టీవీ ప్రీమియర్ ఎప్పుడంటే?

ఈ వారం ఓటీటీ లోకి ‘కర’ & ‘కజిన్స్ & కల్యాణమ్స్’ వచ్చేది అప్పుడే...

ఈ వారం ఓటీటీ లోకి ‘కర’ & ‘కజిన్స్ & కల్యాణమ్స్’ వచ్చేది అప్పుడే...

ఓటీటీలోకి ఈ సిరీస్ ఎప్పుడు వస్తుందంటే?

ఓటీటీలోకి ఈ సిరీస్ ఎప్పుడు వస్తుందంటే?

ఇప్పుడు తెలుగులో స్ట్రీమింగ్‌కు వస్తున్న సచిన్ డాక్యుమెంటరీ

ఇప్పుడు తెలుగులో స్ట్రీమింగ్‌కు వస్తున్న సచిన్ డాక్యుమెంటరీ

ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో బోల్డ్ కంటెంట్‌పై చర్చ..

ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో బోల్డ్ కంటెంట్‌పై చర్చ..

ఓటీటీ విడుదలకు సిద్ధమైన ‘లీడర్’
ట్యాగ్లు
ఓటీటీ విడుదలలువీకెండ్ సినిమాలునెట్‌ఫ్లిక్స్అమెజాన్ ప్రైమ్ వీడియోడిస్నీ హాట్‌స్టార్జీ5వెబ్ సిరీస్డిజిటల్ స్ట్రీమింగ్వినోద వార్తలుసినిమా అప్‌డేట్స్
Advertisement

ఓటీటీ విడుదలకు సిద్ధమైన ‘లీడర్’

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వీకెండ్‌లో ఓటీటీ హవా.. 16కి పైగా కొత్త విడుదలలు
ఓటీటీ

వీకెండ్‌లో ఓటీటీ హవా.. 16కి పైగా కొత్త విడుదలలు

క్వాలిఫయర్ 2లో వైభవ్ సూర్యవంశీని ఆపేందుకు గుజరాత్ టైటాన్స్ ప్రత్యేక ప్లాన్
క్రీడలు

క్వాలిఫయర్ 2లో వైభవ్ సూర్యవంశీని ఆపేందుకు గుజరాత్ టైటాన్స్ ప్రత్యేక ప్లాన్

ఐపీఎల్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ కోసం రూ.30 కోట్లు పెట్టడానికి సిద్ధం: సెహ్వాగ్
క్రీడలు

ఐపీఎల్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ కోసం రూ.30 కోట్లు పెట్టడానికి సిద్ధం: సెహ్వాగ్

ఇందిర, ఎన్ టి ఆర్ స్ఫూర్తి తో ప్రజా పాలన - సీఎం రేవంత్
రాజకీయాలు

ఇందిర, ఎన్ టి ఆర్ స్ఫూర్తి తో ప్రజా పాలన - సీఎం రేవంత్

చొరబాటుదారులపై కఠిన చర్యలు తప్పవు - అమిత్ షా హెచ్చరిక
జనరల్

చొరబాటుదారులపై కఠిన చర్యలు తప్పవు - అమిత్ షా హెచ్చరిక

ట్రామా కేర్ ప్రాథమిక హక్కు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు
జనరల్

ట్రామా కేర్ ప్రాథమిక హక్కు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో కొత్త సంచలనం సృష్టించిన టీజీఐఐసీ వేలం
జనరల్

హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో కొత్త సంచలనం సృష్టించిన టీజీఐఐసీ వేలం

ఇజ్రాయిల్ కు ఫ్లైట్స్ బంద్ చేసిన ఎయిర్ ఇండియా
జనరల్

ఇజ్రాయిల్ కు ఫ్లైట్స్ బంద్ చేసిన ఎయిర్ ఇండియా

వైభవ్ సూర్యవంశీ సెన్సేషన్: SRH vs RR ఎలిమినేటర్‌లో విధ్వంసం
క్రీడలు

వైభవ్ సూర్యవంశీ సెన్సేషన్: SRH vs RR ఎలిమినేటర్‌లో విధ్వంసం

నాలుగు రాష్ట్రాల్లో సీఎంల మార్పు సంచలనం
జనరల్

నాలుగు రాష్ట్రాల్లో సీఎంల మార్పు సంచలనం

రాజ్‌కుమార్ రావు ‘దాదా’ లుక్ వైరల్
జనరల్

రాజ్‌కుమార్ రావు ‘దాదా’ లుక్ వైరల్

‘పెద్ది’ ప్రమోషన్స్‌కు కొత్త ఊపు తెచ్చిన “మస్సా మస్సా” సాంగ్
సినిమాలు

‘పెద్ది’ ప్రమోషన్స్‌కు కొత్త ఊపు తెచ్చిన “మస్సా మస్సా” సాంగ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!