

కొత్త సంవత్సరం సందర్భంగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లలో పలు కొత్త సినిమాలు మరియు వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ అవుతున్నాయి, మరికొన్ని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వివిధ భాషలు, విభిన్న కథలతో ఈ కంటెంట్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించనుంది. ఈ న్యూ ఇయర్లో ఓటీటీల్లో సందడి చేస్తున్న ముఖ్యమైన సినిమాలు, సిరీస్‌లు ఇవే.
నెట్‌ఫ్లిక్స్ :
పోస్ట్ హౌస్ (మూవీ) ఇంగ్లీష్
గుడ్‌బై జాన్ (మూవీ) ఇంగ్లీష్
ప్యారడైజ్ (మూవీ) ఇంగ్లీష్
క్యాష్ హీరో (కొరియన్/తెలుగు)
కవర్ అప్ (మూవీ) ఇంగ్లీష్
ది త్రీసమ్ (మూవీ) ఇంగ్లీష్
అమెజాన్ ప్రైమ్ :
టు గెదర్ (మూవీ) ఇంగ్లీష్/తెలుగు
సూపర్ నేచురల్ (వెబ్‌సిరీస్)
100 నైట్స్ఆఫ్హీరో (మూవీ) ఇంగ్లీష్
ఫైవ్ నైట్స్ఎట్ఫ్రెడ్డీస్ 2 (మూవీ) ఇంగ్లీష్
న్యూరెంబర్గ్ (మూవీ) ఇంగ్లీష్
జీ5 :
ఏక్ దివానే కీ దివానియత్ (మూవీ) హిందీ
మిడిల్ క్లాస్ (మూవీ) తమిళ్
జియో హాట్‌స్టార్ :
హ్యాపీ అండ్ యూ నో ఇట్ (మూవీ) ఇంగ్లీష్
ది కోపెన్హాగన్ టెస్ట్ (సిరీస్) ఇంగ్లీష్




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!