
సినిమాలు

ఈటీవీ విన్ ఇప్పుడు ఒక బంపర్ ఆఫర్ తీసుకువచ్చింది.సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ‘కానిస్టేబుల్ కనకం’ సిరీస్‌ను ఇప్పుడు మూడు రోజుల పాటు ఫ్రీగా చూడొచ్చు. అక్టోబర్ 24, 25, 26 తేదీల్లో అందరికీ ఫ్రీ యాక్సెస్ ఇస్తున్నారు.
ఇంతకీ స్పెషల్ ఏంటంటే ఈ సిరీస్‌లో ఉన్న చంద్రిక మిస్సింగ్ మిస్టరీని గెస్ చేస్తే ఐఫోన్ 17 గిఫ్ట్‌గా ఇస్తామని ఈటీవీ విన్ ప్రకటించింది.
వర్ష బొల్లమ్మ కీలక పాత్రలో నటించిన ఈ థ్రిల్లర్ రిలీజ్ అయినప్పటి నుంచి మంచి హిట్ అయింది. ఇప్పుడు ఫ్రీగా చూడొచ్చు, పైగా ఐఫోన్ గెలుచుకునే అవకాశం కూడా ఉంది.అంటే నిజంగానే బంపర్ ఆఫర్ కదా.
.jpg&w=3840&q=75)










కామెంట్స్ (1)
అద్భుతం