4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఓటీటీలో కొత్త కొరియన్ డ్రామాలు ఎప్పుడు? ఎక్కడ చూడొచ్చు?

Writer: Harika S 06:09 AM, 3 జూన్, 2026
ఓటీటీలో కొత్త కొరియన్ డ్రామాలు ఎప్పుడు? ఎక్కడ చూడొచ్చు?

కొరియన్ డ్రామా అభిమానులకు ఈ వారం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో కొత్త వినోదం రాబోతోంది. ‘డాక్టర్ ఆన్ ది ఎడ్జ్’ అనే మెడికల్ థ్రిల్లర్ ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఉత్కంఠభరిత కథ, భావోద్వేగ సీన్స్‌తో ఈ సిరీస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. తెలుగు, హిందీ భాషల్లో డబ్ కావడంతో భారతీయ ప్రేక్షకులు ఎక్కువగా ఆస్వాదిస్తున్నారు.

ఇక మరో సైకలాజికల్ థ్రిల్లర్ ‘టీచ్ యూ ఏ లెసన్’ జూన్ 5 నుంచి స్ట్రీమింగ్ కానుంది. డార్క్ రివెంజ్ కథతో రూపొందిన ఈ సిరీస్‌లో భారీ ట్విస్టులు ఉంటాయని సమాచారం. హిందీ, తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉండటంతో మరింత ప్రేక్షకాదరణ పొందే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అల్లరి నరేష్ సినిమాకు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఖరారు!

అల్లరి నరేష్ సినిమాకు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఖరారు!

ఈ ఫ్రైడే ఓటీటీ రిలీజెస్.. ధమాల్ 4, కొరియన్ కనకరాజు, డీసీ సహా మరిన్ని

ఈ ఫ్రైడే ఓటీటీ రిలీజెస్.. ధమాల్ 4, కొరియన్ కనకరాజు, డీసీ సహా మరిన్ని

 ఓటీటీలో ఈ వారం వినోదాల జాతర..

ఓటీటీలో ఈ వారం వినోదాల జాతర..

ఈ వారం ఓటీటీలో  ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌..

ఈ వారం ఓటీటీలో ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌..

మరో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి వదలా..

మరో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి వదలా..

ఓటీటీలోకి తాప్సీ ‘గాంధారి’ .. నేటి నుంచే స్ట్రీమింగ్‌

ఓటీటీలోకి తాప్సీ ‘గాంధారి’ .. నేటి నుంచే స్ట్రీమింగ్‌

ట్యాగ్లు
కొరియన్‌డ్రామాఓటీటీడాక్టరాన్‌ది‌ఎడ్జ్టీవీషోస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆన్‌లైన్‌లో పిల్లల భద్రతపై యూనిసెఫ్ షాకింగ్ రిపోర్ట్..
జనరల్

ఆన్‌లైన్‌లో పిల్లల భద్రతపై యూనిసెఫ్ షాకింగ్ రిపోర్ట్..

రైతుల భూములపై రగడ.. కాంగ్రెస్‌ సర్కార్‌పై హరీశ్‌రావు తీవ్ర విమర్శలు
జనరల్

రైతుల భూములపై రగడ.. కాంగ్రెస్‌ సర్కార్‌పై హరీశ్‌రావు తీవ్ర విమర్శలు

‘ఎస్‌ఐఆర్’ ప్రక్రియలో సీఈఓ సుదర్శన్ రెడ్డికి నోటీసు!
జనరల్

‘ఎస్‌ఐఆర్’ ప్రక్రియలో సీఈఓ సుదర్శన్ రెడ్డికి నోటీసు!

బిగ్‌బాస్‌ తెలుగు 10పై ఉత్కంఠ.. ఆది రెడ్డి కీలక అంచనాలు
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10పై ఉత్కంఠ.. ఆది రెడ్డి కీలక అంచనాలు

నేపాల్‌లో తెలుగు విద్యార్థికి రెండు స్వర్ణాలు
క్రీడలు

నేపాల్‌లో తెలుగు విద్యార్థికి రెండు స్వర్ణాలు

ఆంధ్రా పేపర్‌పై పవన్ కల్యాణ్ ఆగ్రహం.. తక్షణ చర్యలకు ఆదేశాలు!
జనరల్

ఆంధ్రా పేపర్‌పై పవన్ కల్యాణ్ ఆగ్రహం.. తక్షణ చర్యలకు ఆదేశాలు!

ఉద్యోగం మానేసినా ఈపీఎఫ్‌పై వడ్డీ వస్తుందా?
బిజినెస్

ఉద్యోగం మానేసినా ఈపీఎఫ్‌పై వడ్డీ వస్తుందా?

శివ నిర్వాణ నెక్ట్స్‌ హీరో ధనుషేనా?
గాసిప్స్

శివ నిర్వాణ నెక్ట్స్‌ హీరో ధనుషేనా?

చిరంజీవి ‘కాకా’ మేజర్ షెడ్యూల్‌కు ముహూర్తం ఫిక్స్!
సినిమాలు

చిరంజీవి ‘కాకా’ మేజర్ షెడ్యూల్‌కు ముహూర్తం ఫిక్స్!

హగ్గింగ్ ఫేస్‌ను కొనుగోలు చేసిన ఎన్‌విడియా
బిజినెస్

హగ్గింగ్ ఫేస్‌ను కొనుగోలు చేసిన ఎన్‌విడియా

సంగీత్ శోభన్ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ ఆ రోజునే!
సినిమాలు

సంగీత్ శోభన్ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ ఆ రోజునే!

‘ఇరుముడి’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ మారనుందా?
గాసిప్స్

‘ఇరుముడి’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ మారనుందా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!