22, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఐదు భాషల్లో నాని ‘ది ప్యారడైజ్’ స్ట్రీమింగ్

Writer: Pooja 10:11 AM, 22 అక్టోబర్, 2026
ఐదు భాషల్లో నాని ‘ది ప్యారడైజ్’ స్ట్రీమింగ్

నాని హీరోగా నటించిన ‘ది ప్యారడైజ్’ సినిమాపై విడుదలకు ముందు భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, థియేటర్లలో విడుదలైన తర్వాత ఈ చిత్రం చాలామంది అభిమానులను, ప్రేక్షకులను మెప్పించలేకపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఇంతకాలం తీసుకుని కూడా పూర్తిస్థాయిలో ఆకట్టుకునే చిత్రాన్ని అందించలేకపోయారని కొందరు విమర్శించారు. తాజాగా ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులోకి వచ్చింది. ఓటీటీ వెర్షన్‌లో నిడివిని గణనీయంగా తగ్గించి ఉంటారని చాలామంది భావించినప్పటికీ, థియేటర్ వెర్షన్‌తో పోలిస్తే కేవలం నాలుగు నిమిషాల నిడివి మాత్రమే తగ్గించినట్లు సమాచారం.

ఓటీటీ వెర్షన్‌లో ఏ సన్నివేశాలను తొలగించారనే విషయంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇంట్లో సినిమా చూసే ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. ఈ చిత్రంలో నాని సరసన కయాదు లోహర్ కథానాయికగా నటించగా, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రతినాయక పాత్రల్లో కనిపించారు. సోనాలి కులకర్ణి నాని తల్లి పాత్రను పోషించగా, సంపూర్ణేష్ బాబు ఆయన స్నేహితుడిగా నటించారు. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. థియేటర్లలో ఆశించిన స్థాయిలో స్పందన రాని ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి ఆదరణ లభిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘రామాయణం’ కోసం కొత్త ఓటీటీ ప్లాన్

‘రామాయణం’ కోసం కొత్త ఓటీటీ ప్లాన్

నెట్‌ఫ్లిక్స్ ఖాతాలో మరో రికార్డు..

నెట్‌ఫ్లిక్స్ ఖాతాలో మరో రికార్డు..

నెట్‌ఫ్లిక్స్‌లో ‘ది ప్యారడైజ్’.. ఓటీటీ వెర్షన్‌లో 24 నిమిషాల కత్తెర!

నెట్‌ఫ్లిక్స్‌లో ‘ది ప్యారడైజ్’.. ఓటీటీ వెర్షన్‌లో 24 నిమిషాల కత్తెర!

‘డోరతి’ ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?

‘డోరతి’ ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?

బాక్సాఫీస్ తర్వాత ఓటీటీలోనూ సత్తా చాటుతున్న ‘మండాడి’

బాక్సాఫీస్ తర్వాత ఓటీటీలోనూ సత్తా చాటుతున్న ‘మండాడి’

ఈ వారం ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు..

ఈ వారం ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు..

ట్యాగ్లు
ది ప్యారడైజ్నానినెట్‌ఫ్లిక్స్ఓటీటీ విడుదలశ్రీకాంత్ ఓదెలఅనిరుధ్ రవిచందర్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌ జోరు.. స్వర్ణాలతో మెరిసిన అథ్లెట్లు
క్రీడలు

ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌ జోరు.. స్వర్ణాలతో మెరిసిన అథ్లెట్లు

‘ది ప్యారడైజ్’ ఓటీటీ వెర్షన్‌లో మార్పులు..
ఓటీటీ

‘ది ప్యారడైజ్’ ఓటీటీ వెర్షన్‌లో మార్పులు..

ట్రైలర్‌తోనే క్యూరియాసిటీ పెంచిన ‘కిల్లర్’...కోటి రూపాయల ఛాలెంజ్‌తో మరింత హైప్!
సినిమాలు

ట్రైలర్‌తోనే క్యూరియాసిటీ పెంచిన ‘కిల్లర్’...కోటి రూపాయల ఛాలెంజ్‌తో మరింత హైప్!

ఉప ముఖ్యమంత్రి కార్యాలయం పేరుతో నకిలీ వాట్సాప్ ఛానల్.. అధికారుల హెచ్చరిక
జనరల్

ఉప ముఖ్యమంత్రి కార్యాలయం పేరుతో నకిలీ వాట్సాప్ ఛానల్.. అధికారుల హెచ్చరిక

‘చంద్రయాన్’కు ఊహించని ట్విస్ట్...ట్రైలర్ లాంచ్ వాయిదా!
సినిమాలు

‘చంద్రయాన్’కు ఊహించని ట్విస్ట్...ట్రైలర్ లాంచ్ వాయిదా!

బాలీవుడ్ స్టార్ కరీనా పేరు వెనుక ఇంత కథ ఉందా?
గాసిప్స్

బాలీవుడ్ స్టార్ కరీనా పేరు వెనుక ఇంత కథ ఉందా?

పెళ్లిపై సమాజం ఆలోచనా ధోరణి మారాలి.. సబీర్ భాటియా కీలక వ్యాఖ్యలు
జనరల్

పెళ్లిపై సమాజం ఆలోచనా ధోరణి మారాలి.. సబీర్ భాటియా కీలక వ్యాఖ్యలు

నైజాంలో ‘రామాయణ’ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం
సినిమాలు

నైజాంలో ‘రామాయణ’ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం

‘ఏమో ఏమో ఇది’ వాయిదా.. త్వరలో కొత్త విడుదల తేదీ ప్రకటన
గాసిప్స్

‘ఏమో ఏమో ఇది’ వాయిదా.. త్వరలో కొత్త విడుదల తేదీ ప్రకటన

బిగ్ బాస్ తెలుగు 10 ఓటింగ్‌లో రోహిత్‌కు షాక్..
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 ఓటింగ్‌లో రోహిత్‌కు షాక్..

కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన..
జనరల్

కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన..

ఏపీలో వైసీపీ నేతల హౌస్ అరెస్టులు
రాజకీయాలు

ఏపీలో వైసీపీ నేతల హౌస్ అరెస్టులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!