5, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మాధవన్ ‘GDN’ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

Writer: Harika S 05:26 AM, 5 సెప్టెంబర్, 2026
మాధవన్ ‘GDN’ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

అజిత్ డోభాల్‌ను పోలిన అజయ్ సన్యాల్ పాత్రలో ‘ధురంధర్’ సినిమాలో మెప్పించిన మాధవన్.. తాజాగా ప్రముఖ ఆవిష్కర్త జి.డి. నాయుడు పాత్రలో ‘GDN’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కృష్ణకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టులో థియేటర్లలో విడుదలైంది. తాజాగా ఓటీటీలోకి అడుగుపెట్టింది. సెప్టెంబర్ 4 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో దుశారా విజయన్, ప్రియమణి, జయరామ్, సత్యరాజ్ కీలక పాత్రల్లో నటించారు.

కోయంబత్తూరులోని రైతు కుటుంబంలో జన్మించిన జి.డి. నాయుడు మూడో తరగతితోనే చదువును నిలిపివేశారు. అయితే డిగ్రీల కంటే నేర్చుకోవాలనే ఆసక్తి, పరిశీలనా శక్తి ముఖ్యమని నమ్మిన ఆయన యంత్రాలపై ఆసక్తి పెంచుకున్నారు. ఓ బ్రిటిష్ వ్యక్తి వద్ద మోటార్ సైకిల్‌ను చూసి దానిని కొనుగోలు చేసి, దాని పనితీరును అధ్యయనం చేశారు. ఆ తర్వాత సొంత ఆలోచనలతో వాహనాలను తయారు చేయడంతో పాటు అనేక పరికరాలను రూపొందించారు. భారతదేశంలో తొలి విద్యుత్ మోటార్ తయారీలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయన ఎదుగుదలను అడ్డుకునేందుకు బ్రిటిష్ అధికారులు, కొంతమంది పారిశ్రామికవేత్తలు చేసిన ప్రయత్నాలను నాయుడు ఎలా ఎదుర్కొన్నారు అనేదే ఈ సినిమా కథ.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అల్లరి నరేష్ సినిమాకు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఖరారు!

అల్లరి నరేష్ సినిమాకు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఖరారు!

ఈ ఫ్రైడే ఓటీటీ రిలీజెస్.. ధమాల్ 4, కొరియన్ కనకరాజు, డీసీ సహా మరిన్ని

ఈ ఫ్రైడే ఓటీటీ రిలీజెస్.. ధమాల్ 4, కొరియన్ కనకరాజు, డీసీ సహా మరిన్ని

 ఓటీటీలో ఈ వారం వినోదాల జాతర..

ఓటీటీలో ఈ వారం వినోదాల జాతర..

ఈ వారం ఓటీటీలో  ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌..

ఈ వారం ఓటీటీలో ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌..

మరో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి వదలా..

మరో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి వదలా..

ఓటీటీలోకి తాప్సీ ‘గాంధారి’ .. నేటి నుంచే స్ట్రీమింగ్‌

ఓటీటీలోకి తాప్సీ ‘గాంధారి’ .. నేటి నుంచే స్ట్రీమింగ్‌

ట్యాగ్లు
GDN సినిమామాధవన్GDN ఓటీటీ రిలీజ్నెట్‌ఫ్లిక్స్జి.డి. నాయుడుదుశారా విజయన్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పంజాబ్ టీ20 ఫైట్‌లోకి శుభ్‌మన్ గిల్!
క్రీడలు

పంజాబ్ టీ20 ఫైట్‌లోకి శుభ్‌మన్ గిల్!

అల్లు అర్జున్ రాకా.. వైరల్ రిలీజ్ డేట్ వెనుక అసలు కథేంటి?
గాసిప్స్

అల్లు అర్జున్ రాకా.. వైరల్ రిలీజ్ డేట్ వెనుక అసలు కథేంటి?

డిస్కాల్క్యులియా గురించి నిపుణుల హెచ్చరిక.. పిల్లల్లో ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త!
ఆరోగ్యం

డిస్కాల్క్యులియా గురించి నిపుణుల హెచ్చరిక.. పిల్లల్లో ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త!

మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. ఒకేసారి ఇన్ని స్కీమ్స్ ప్రారంభం!
బిజినెస్

మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. ఒకేసారి ఇన్ని స్కీమ్స్ ప్రారంభం!

వచ్చే నెలలో Nvidia RTX Spark PCs లాంచ్.. లోకల్ AI కోసం కొత్త ఫీచర్లు!
టెక్నాలజీ

వచ్చే నెలలో Nvidia RTX Spark PCs లాంచ్.. లోకల్ AI కోసం కొత్త ఫీచర్లు!

మాధవన్ ‘GDN’ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్.. ఎక్కడంటే?
ఓటీటీ

మాధవన్ ‘GDN’ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

సెప్టెంబర్ 5న గురుపూజోత్సవం.. ఈ రోజుకు ఇంతటి ప్రాధాన్యత ఎందుకంటే?
జనరల్

సెప్టెంబర్ 5న గురుపూజోత్సవం.. ఈ రోజుకు ఇంతటి ప్రాధాన్యత ఎందుకంటే?

నవగ్రహ ప్రదక్షిణలు ఎలా చేయాలి? పాటించాల్సిన నియమాలు, ప్రయోజనాలు ఇవే
జనరల్

నవగ్రహ ప్రదక్షిణలు ఎలా చేయాలి? పాటించాల్సిన నియమాలు, ప్రయోజనాలు ఇవే

ఈరోజు రాశిఫలాలు: ఈ 5 రాశులకు భారీ ప్రయోజనాలు.. మీ రాశి ఏంటో చూడండి!
జనరల్

ఈరోజు రాశిఫలాలు: ఈ 5 రాశులకు భారీ ప్రయోజనాలు.. మీ రాశి ఏంటో చూడండి!

ఈరోజు పంచాంగం.. ముఖ్యమైన సమయాలు, ఉపాధ్యాయ దినోత్సవం
జనరల్

ఈరోజు పంచాంగం.. ముఖ్యమైన సమయాలు, ఉపాధ్యాయ దినోత్సవం

తెల్ల కాగితం టీజర్‌ లాంచ్‌కు రంగం సిద్ధం
సినిమాలు

తెల్ల కాగితం టీజర్‌ లాంచ్‌కు రంగం సిద్ధం

అనన్య నాగళ్ల లీసా రిలీజ్‌పై క్లారిటీ
సినిమాలు

అనన్య నాగళ్ల లీసా రిలీజ్‌పై క్లారిటీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!