Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

9, జూన్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ధురంధర్ 2 ఓటీటీలో సెన్సేషన్: రణ్‌వీర్ సింగ్ సినిమా రికార్డుల వర్షం

03:33 PM, 9 జూన్, 2026
ధురంధర్ 2 ఓటీటీలో సెన్సేషన్: రణ్‌వీర్ సింగ్ సినిమా రికార్డుల వర్షం

రణ్‌వీర్ సింగ్ నటించిన భారీ బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ‘ధురంధర్ 2: ది రివెంజ్’ థియేటర్లలోనే కాకుండా ఓటీటీలో కూడా సంచలనం సృష్టిస్తోంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద రూ.1813 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డులు బద్దలు కొట్టింది.

జూన్ 4 నుంచి జియో హాట్‌స్టార్‌లో పలు భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఓటీటీలోనూ దూసుకుపోతోంది. విడుదలైన తొలి వారంలోనే 5 కోట్లకు పైగా వ్యూస్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది. ఇందులో ఎక్కువ వ్యూస్ కనెక్టెడ్ టీవీల నుంచే రావడం విశేషంగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఓటీటీకి వస్తున్న సూర్య బ్లాక్‌బస్టర్.. కరుప్పు రిలీజ్ డేట్ ఇదే

ఓటీటీకి వస్తున్న సూర్య బ్లాక్‌బస్టర్.. కరుప్పు రిలీజ్ డేట్ ఇదే

దృశ్యం 3 ఓటీటీ రిలీజ్‌పై ఆసక్తి.. ఎప్పుడు? ఎక్కడ స్ట్రీమింగ్?

దృశ్యం 3 ఓటీటీ రిలీజ్‌పై ఆసక్తి.. ఎప్పుడు? ఎక్కడ స్ట్రీమింగ్?

ఈ వారం ఓటీటీలో ఏ సినిమాలు చూడాలి?

ఈ వారం ఓటీటీలో ఏ సినిమాలు చూడాలి?

ఓటీటీలో కొత్త తమిళ చిత్రాల సందడి.. తెలుగు ప్రేక్షకులకు డబుల్ ట్రీట్

ఓటీటీలో కొత్త తమిళ చిత్రాల సందడి.. తెలుగు ప్రేక్షకులకు డబుల్ ట్రీట్

ఈ వారం ఓటీటీలో వినోదాల జాతర.. ఏ సినిమాలు, సిరీస్‌లు వస్తున్నాయో తెలుసా?

ఈ వారం ఓటీటీలో వినోదాల జాతర.. ఏ సినిమాలు, సిరీస్‌లు వస్తున్నాయో తెలుసా?

డార్క్ క్రైమ్ థ్రిల్లర్ ‘లింగం’ ఓటీటీలోకి.. ఎప్పుడు? ఎక్కడ చూడొచ్చు?

డార్క్ క్రైమ్ థ్రిల్లర్ ‘లింగం’ ఓటీటీలోకి.. ఎప్పుడు? ఎక్కడ చూడొచ్చు?

ట్యాగ్లు
ధురంధర్2రణ్‌వీర్ సింగ్ఓటీటీ సెన్సేషన్జియో హాట్‌స్టార్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కార్మిక సంఘాల నేతలపై మంత్రి లోకేష్ ఆగ్రహం
రాజకీయాలు

కార్మిక సంఘాల నేతలపై మంత్రి లోకేష్ ఆగ్రహం

ఆర్ & బి enc ఇంట్లో ఏసీబీ సోదాలు
జనరల్

ఆర్ & బి enc ఇంట్లో ఏసీబీ సోదాలు

స్టీల్‌ప్లాంట్ విచారణపై ప్రహ్లాద్ జోషి వ్యాఖ్యలు
జనరల్

స్టీల్‌ప్లాంట్ విచారణపై ప్రహ్లాద్ జోషి వ్యాఖ్యలు

ప్రేక్షకుల ఫీడ్‌బ్యాక్‌తో ‘పెద్ది’కి కొత్త రీ-ఎడిట్ వెర్షన్
సినిమాలు

ప్రేక్షకుల ఫీడ్‌బ్యాక్‌తో ‘పెద్ది’కి కొత్త రీ-ఎడిట్ వెర్షన్

రేపు సాయంత్రం ఢిల్లీ కి సీఎం రేవంత్ రెడ్డి..
జనరల్

రేపు సాయంత్రం ఢిల్లీ కి సీఎం రేవంత్ రెడ్డి..

టీ20 జట్టు నుంచి సిరాజ్‌ను తప్పించిన బీసీసీఐ
క్రీడలు

టీ20 జట్టు నుంచి సిరాజ్‌ను తప్పించిన బీసీసీఐ

కాక్రోచ్ పార్టీకి పోటీగా కొత్త పార్టీ
జనరల్

కాక్రోచ్ పార్టీకి పోటీగా కొత్త పార్టీ

సామాన్యుడికి ఊరట ఇచ్చిన కేంద్రం!
జనరల్

సామాన్యుడికి ఊరట ఇచ్చిన కేంద్రం!

గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్‌పై రాజకీయ రచ్చ
జనరల్

గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్‌పై రాజకీయ రచ్చ

తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక – ఐఎండీ అలర్ట్
జనరల్

తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక – ఐఎండీ అలర్ట్

‘పెద్ది’ థియేటర్ వెర్షన్‌లో కొత్త మార్పులు, కొత్త సీన్స్ జోడింపు
గాసిప్స్

‘పెద్ది’ థియేటర్ వెర్షన్‌లో కొత్త మార్పులు, కొత్త సీన్స్ జోడింపు

ధురంధర్ 2 ఓటీటీలో సెన్సేషన్: రణ్‌వీర్ సింగ్ సినిమా రికార్డుల వర్షం
ఓటీటీ

ధురంధర్ 2 ఓటీటీలో సెన్సేషన్: రణ్‌వీర్ సింగ్ సినిమా రికార్డుల వర్షం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!