Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఓటీటీలోకి వచ్చేసిన కానిస్టేబుల్‌ కనకం 2!

09:57 AM, 8 జనవరి, 2026
ఓటీటీలోకి వచ్చేసిన కానిస్టేబుల్‌ కనకం 2!

‘‘కానిస్టేబుల్‌ కనకం 2’ నాకు చాలా ప్రత్యేకం. ఇంత అద్భుతమైన భావోద్వేగంతో ఉన్న కథకి నన్ను ఎంపిక చేసినందుకు డైరెక్టర్‌ ప్రశాంత్‌కి థ్యాంక్యూ. ‘కానిస్టేబుల్‌ కనకం’ సీజన్‌ 3 కూడా చేయాలని కోరుకుంటున్నాను’’ అని హీరోయిన్‌ వర్ష బొల్లమ్మ చెప్పారు.

ఆమె ప్రధాన పాత్రలో నటించిన వెబ్‌ సిరీస్‌ ‘కానిస్టేబుల్‌ కనకం 2’. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు. మేఘ లేఖ, రాజీవ్‌ కనకాల, శ్రీనివాస్‌ అవసరాల కీలక పాత్రలు పోషించారు. కోవెలమూడి సత్య సాయిబాబా,  వేమూరి హేమంత్‌ కుమార్‌ నిర్మించారు. ఈ సిరీస్‌ నేటి నుంచి ఈటీవీ విన్‌లో ప్రసారం అవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌లో డైరెక్టర్‌ ప్రశాంత్‌ మాట్లాడుతూ–‘‘ఈ సంక్రాంతికి అందరికీ మంచి వినోదం అందిస్తున్నాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్స్‌ సాయిబాబా, హేమంత్, మ్యూజిక్‌ డైరెక్టర్‌ సురేష్‌ బొబ్బిలి, ఈటీవీ కంటెంట్‌ హెడ్‌ నితిన్‌ చక్రవర్తి, బిజినెస్‌ హెడ్‌ సాయి కృష్ణ, నటి మేఘలేఖ మాట్లాడారు. 

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సింగర్‌ మంగ్లీపై కేసు నమోదు

సింగర్‌ మంగ్లీపై కేసు నమోదు

భాగ్యశ్రీ బోర్సేకి మరో కోలీవుడ్ జాక్ పాట్?

భాగ్యశ్రీ బోర్సేకి మరో కోలీవుడ్ జాక్ పాట్?

టెట్ పరీక్ష తేదీలు ప్రకటించిన విద్యాశాఖ

టెట్ పరీక్ష తేదీలు ప్రకటించిన విద్యాశాఖ

రాకా సినిమాలో మైథాలజీ ఎలిమెంట్స్ ?

రాకా సినిమాలో మైథాలజీ ఎలిమెంట్స్ ?

చర్చలు విఫలం...పాకిస్తాన్ కు హోటల్ బిల్లు భారం..

చర్చలు విఫలం...పాకిస్తాన్ కు హోటల్ బిల్లు భారం..

అతిథి రీరిలీజ్‌కు మణిశర్మ 2.O ?

అతిథి రీరిలీజ్‌కు మణిశర్మ 2.O ?

‘రావు బహదూర్’ నుంచి ‘ఓ సుందరి’ సాంగ్ విడుదల!

‘రావు బహదూర్’ నుంచి ‘ఓ సుందరి’ సాంగ్ విడుదల!

ది ప్యారడైజ్ : కయాదు లోహర్ బర్త్‌డే.. స్పెషల్ పోస్టర్ రిలీజ్

ది ప్యారడైజ్ : కయాదు లోహర్ బర్త్‌డే.. స్పెషల్ పోస్టర్ రిలీజ్

క్రోమ్‌లో మాల్‌వేర్ ఎక్స్టెన్షన్స్

క్రోమ్‌లో మాల్‌వేర్ ఎక్స్టెన్షన్స్

డీలిమిటేషన్‌పై కేంద్రానికి స్టాలిన్ హెచ్చరిక

డీలిమిటేషన్‌పై కేంద్రానికి స్టాలిన్ హెచ్చరిక

ట్యాగ్లు
కానిస్టేబుల్‌ కనకం 2వర్ష బొల్లమ్మవెబ్ సిరీస్ఈటీవీ విన్ప్రశాంత్ కుమార్సీరీస్ లాంచ్సంక్రాంతి ఎంటర్టైన్‌మెంట్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐపీఎల్ 2026: ముంబైపై పంజాబ్ ఘన విజయం
క్రీడలు

ఐపీఎల్ 2026: ముంబైపై పంజాబ్ ఘన విజయం

ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం ఊరట
న్యూస్

ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం ఊరట

పోలవరం ప్రాజెక్టులో రెండో రోజు పరీక్షలు
న్యూస్

పోలవరం ప్రాజెక్టులో రెండో రోజు పరీక్షలు

మహిళా రిజర్వేషన్ బిల్లుతో నవశకం...నిర్ణయాధికారంలో ఇక నారీశక్తిదే కీలక పాత్ర
రాజకీయాలు

మహిళా రిజర్వేషన్ బిల్లుతో నవశకం...నిర్ణయాధికారంలో ఇక నారీశక్తిదే కీలక పాత్ర

లెబనాన్- ఇజ్రాయెల్ తాత్కాలిక కాల్పుల విరమణ
న్యూస్

లెబనాన్- ఇజ్రాయెల్ తాత్కాలిక కాల్పుల విరమణ

నిరసనలపై కేంద్రాన్ని ప్రశ్నించిన మహువా మొయిత్రా
రాజకీయాలు

నిరసనలపై కేంద్రాన్ని ప్రశ్నించిన మహువా మొయిత్రా

టీసీఎస్ నాసిక్  కేంద్రంలో  కార్యకలాపాలు నిలిపివేత
న్యూస్

టీసీఎస్ నాసిక్ కేంద్రంలో కార్యకలాపాలు నిలిపివేత

దోస్త్ ప్రాణాలు కాపాడేందుకు ఆపన్న హస్తం అందించిన సచిన్
న్యూస్

దోస్త్ ప్రాణాలు కాపాడేందుకు ఆపన్న హస్తం అందించిన సచిన్

తమిళనాడు ఎలక్షన్. టీవీ కే పార్టీ మేనిఫెస్టో రిలీజ్
రాజకీయాలు

తమిళనాడు ఎలక్షన్. టీవీ కే పార్టీ మేనిఫెస్టో రిలీజ్

ఐపీఎల్ 2026:  డికాక్ మెరుపు సెంచరీతో దూసుకెళ్లిన ముంబై
క్రీడలు

ఐపీఎల్ 2026: డికాక్ మెరుపు సెంచరీతో దూసుకెళ్లిన ముంబై

పిఠాపురంలో… అలా మొదలైంది  వచ్చే నెల విడుదలకు సిద్ధం !
సినిమాలు

పిఠాపురంలో… అలా మొదలైంది వచ్చే నెల విడుదలకు సిద్ధం !

తస్సాదియ్యా పాటతో పండుగ వాతావరణం..
సినిమాలు

తస్సాదియ్యా పాటతో పండుగ వాతావరణం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!