Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

6, జూన్ 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

బిగ్ స్క్రీన్ కోసం ఎదురుచూస్తున్నా: పాయల్

08:44 PM, 6 జూన్, 2026
బిగ్ స్క్రీన్ కోసం ఎదురుచూస్తున్నా: పాయల్

‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో టాలీవుడ్‌లో సెన్సేషన్‌గా మారిన పాయల్ రాజ్‌పుత్ ప్రస్తుతం ‘వెంకటలచ్చిమి’ అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తోంది. ముని దర్శకత్వంలో సినిమా టికెట్ ఎంటర్‌టైన్మెంట్స్, అర్జున్ ఆర్ట్స్ బ్యానర్లపై రాజా, ఎన్ఎస్ చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రం పవర్‌ఫుల్ యాక్షన్ రివెంజ్ డ్రామాగా రూపొందుతోంది. ఇది తెలుగు సహా మొత్తం ఆరు భాషల్లో విడుదల కానుంది.

తాజాగా ఈ సినిమాపై పాయల్ స్పందిస్తూ, సినిమా కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలిపింది. బిగ్ స్క్రీన్‌పై ప్రేక్షకులు తనను ఎప్పుడు చూస్తారా అని తానే ఎదురుచూస్తున్నానని చెప్పింది. మరో 10–15 రోజుల్లో తన నుంచి ఒక పెద్ద అప్డేట్ రానుందని ఆమె వెల్లడించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఈ సినిమానే నన్ను ఎంపిక చేసుకుంది: సమంత

ఈ సినిమానే నన్ను ఎంపిక చేసుకుంది: సమంత

ప్రకాష్ రాజ్‌పై బండ్ల గణేష్ మాటల యూటర్న్ వైరల్

ప్రకాష్ రాజ్‌పై బండ్ల గణేష్ మాటల యూటర్న్ వైరల్

గ్లామర్ పాత్రలుగా మారుతున్న హీరోయిన్ రోల్స్: ఆషికా

గ్లామర్ పాత్రలుగా మారుతున్న హీరోయిన్ రోల్స్: ఆషికా

రామ్ చరణ్ వర్కర్స్ ‘పెద్ది’ పాటలకు డ్యాన్స్ చేసి వైరల్ అయ్యారు

రామ్ చరణ్ వర్కర్స్ ‘పెద్ది’ పాటలకు డ్యాన్స్ చేసి వైరల్ అయ్యారు

ఈవెంట్‌పై నిర్వాహకుల మీడియా సమావేశం

ఈవెంట్‌పై నిర్వాహకుల మీడియా సమావేశం

ట్యాగ్లు
పాయల్ రాజ్‌పుత్వెంకటలచ్చిమిఆర్ఎక్స్ 100పాన్ ఇండియా సినిమాయాక్షన్ రివెంజ్ డ్రామాతెలుగు సినిమాకొత్త అప్డేట్హీరోయిన్ పాయల్ఆరు భాషల సినిమాటాలీవుడ్ న్యూస్
Advertisement
చెన్నై కేవలం సినిమా కోసం: విజయ్ ఆంటోని

చెన్నై కేవలం సినిమా కోసం: విజయ్ ఆంటోని

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కేంద్రంకు వారం గడువు ఇచ్చిన సీజెపి పార్టీ
జనరల్

కేంద్రంకు వారం గడువు ఇచ్చిన సీజెపి పార్టీ

పెద్ది హీరోయిన్ చాటింగ్ లీక్
సినిమాలు

పెద్ది హీరోయిన్ చాటింగ్ లీక్

విద్యా సమస్యలపై కేంద్రానికి కేజ్రీవాల్ హెచ్చరిక
రాజకీయాలు

విద్యా సమస్యలపై కేంద్రానికి కేజ్రీవాల్ హెచ్చరిక

గిన్నిస్ రికార్డులో దుబాయ్ గోల్డ్ చైన్ సంచలనం
జనరల్

గిన్నిస్ రికార్డులో దుబాయ్ గోల్డ్ చైన్ సంచలనం

ఈ సినిమానే నన్ను ఎంపిక చేసుకుంది: సమంత
సినిమాలు

ఈ సినిమానే నన్ను ఎంపిక చేసుకుంది: సమంత

బిగ్ స్క్రీన్ కోసం ఎదురుచూస్తున్నా: పాయల్
సినిమాలు

బిగ్ స్క్రీన్ కోసం ఎదురుచూస్తున్నా: పాయల్

ఏపీలో నవజాత శిశు ఆరోగ్యానికి ఏఐ సేవలు
జనరల్

ఏపీలో నవజాత శిశు ఆరోగ్యానికి ఏఐ సేవలు

భారత ఇంధన మార్కెట్లో కొత్త మార్పు
జనరల్

భారత ఇంధన మార్కెట్లో కొత్త మార్పు

ఆయా రంగాల్లో స్కిల్స్ పెంచుకుంటే అవకాశాలు - సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

ఆయా రంగాల్లో స్కిల్స్ పెంచుకుంటే అవకాశాలు - సీఎం రేవంత్ రెడ్డి

జంతర్ మంతర్ నిరసనపై ప్రకాష్ రాజ్ స్పందన
జనరల్

జంతర్ మంతర్ నిరసనపై ప్రకాష్ రాజ్ స్పందన

గండిపేట్ భూకబ్జా కేసులో మాజీ ఎమ్మెల్యే అరెస్ట్
రాజకీయాలు

గండిపేట్ భూకబ్జా కేసులో మాజీ ఎమ్మెల్యే అరెస్ట్

సోనీ లివ్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధమైన ‘అతిరథి’
ఓటీటీ

సోనీ లివ్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధమైన ‘అతిరథి’

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!