2, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఊరి పగ.. దేవత ఆగ్రహం.. ఆసక్తిపుట్టిస్తున్న ‘మారెమ్మ’!

Writer: Pooja 08:16 AM, 2 సెప్టెంబర్, 2026
ఊరి పగ.. దేవత ఆగ్రహం.. ఆసక్తిపుట్టిస్తున్న ‘మారెమ్మ’!

మాధవ్ భూపతిరాజు ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మారెమ్మ’ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. మంచాల నాగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రూరల్ యాక్షన్ డ్రామా ట్రైలర్ తాజాగా విడుదలైంది. గ్రామంలో పవిత్రంగా భావించే దున్నపోతు అకస్మాత్తుగా కనిపించకుండా పోవడం, దాని వెనుక దాగి ఉన్న రహస్యాలు కథలో కీలకంగా కనిపిస్తున్నాయి. మారెమ్మ తల్లిపై ప్రజల నమ్మకాలు, గ్రామీణ సంప్రదాయాలు, ఊరి పగలు కథలో ప్రధాన అంశాలుగా ఉండనున్నట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. మాధవ్ తన ఎనర్జిటిక్ మాస్ అవతార్‌తో ఆకట్టుకోగా, అతని పాత్రలో యాక్షన్‌తో పాటు భావోద్వేగ అంశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

మాధవ్‌కు జోడీగా దీపా బాలు నటించగా, వినోద్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రశాంత్ ఆర్. విహారి అందించిన రా అండ్ సీరియస్ నేపథ్య సంగీతం ట్రైలర్ తీవ్రతను మరింత పెంచింది. ప్రశాంత్ అంకిరెడ్డి సినిమాటోగ్రఫీ కూడా గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఉంది. సంప్రదాయ విశ్వాసాలు, ప్రతీకారం, యాక్షన్‌ను మేళవించి దర్శకుడు కథను రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ నెల 10న థియేటర్లలోకి రానున్న ‘మారెమ్మ’కు మాస్ ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘యేష నాగుల కట్ట’లో ఇంకా సర్ప్రైజ్‌లున్నాయా?

‘యేష నాగుల కట్ట’లో ఇంకా సర్ప్రైజ్‌లున్నాయా?

‘రంభ ఊర్వశి మేనక’ సెన్సార్ పూర్తి

‘రంభ ఊర్వశి మేనక’ సెన్సార్ పూర్తి

‘కూర్మావతార్’లో విజువల్ అద్భుతాలు!

‘కూర్మావతార్’లో విజువల్ అద్భుతాలు!

‘రంభ ఊర్వశి మేనక’తో అల్లరి నరేష్‌ నవ్వుల సందడి

‘రంభ ఊర్వశి మేనక’తో అల్లరి నరేష్‌ నవ్వుల సందడి

‘పద్మావత్’ జౌహర్ సీన్‌పై స్వరా భాస్కర్ వ్యాఖ్యలు..

‘పద్మావత్’ జౌహర్ సీన్‌పై స్వరా భాస్కర్ వ్యాఖ్యలు..

‘ఈ నగరానికి ఏమైంది 2’ షూటింగ్ పూర్తి.. రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈ నగరానికి ఏమైంది 2’ షూటింగ్ పూర్తి.. రిలీజ్ డేట్ ఫిక్స్

ట్యాగ్లు
మారెమ్మమాధవ్ భూపతిరాజుమంచాల నాగరాజ్తెలుగు సినిమారూరల్ యాక్షన్ డ్రామాటాలీవుడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ది ప్యారడైజ్‌కు మరింత ప్రచార బలం కావాలా?
సినిమాలు

ది ప్యారడైజ్‌కు మరింత ప్రచార బలం కావాలా?

ఈ నెల బాక్సాఫీస్‌పై సినిమాల దండయాత్ర
సినిమాలు

ఈ నెల బాక్సాఫీస్‌పై సినిమాల దండయాత్ర

సంక్రాంతి బరిలో శ్రీవిష్ణు...నవ్వులే నవ్వులు!
గాసిప్స్

సంక్రాంతి బరిలో శ్రీవిష్ణు...నవ్వులే నవ్వులు!

‘యేష నాగుల కట్ట’లో ఇంకా సర్ప్రైజ్‌లున్నాయా?
సినిమాలు

‘యేష నాగుల కట్ట’లో ఇంకా సర్ప్రైజ్‌లున్నాయా?

‘ఐమ్ గేమ్’ సెన్సార్ పూర్తి
గాసిప్స్

‘ఐమ్ గేమ్’ సెన్సార్ పూర్తి

‘రంభ ఊర్వశి మేనక’ సెన్సార్ పూర్తి
సినిమాలు

‘రంభ ఊర్వశి మేనక’ సెన్సార్ పూర్తి

‘కూర్మావతార్’లో విజువల్ అద్భుతాలు!
సినిమాలు

‘కూర్మావతార్’లో విజువల్ అద్భుతాలు!

‘జైలర్ 2’ విడుదలపై సందిగ్ధత
గాసిప్స్

‘జైలర్ 2’ విడుదలపై సందిగ్ధత

ఊరి పగ.. దేవత ఆగ్రహం.. ఆసక్తిపుట్టిస్తున్న ‘మారెమ్మ’!
సినిమాలు

ఊరి పగ.. దేవత ఆగ్రహం.. ఆసక్తిపుట్టిస్తున్న ‘మారెమ్మ’!

పారితోషికం పెంచేసిన మమిత బైజు?
గాసిప్స్

పారితోషికం పెంచేసిన మమిత బైజు?

జీఎస్‌ఎల్వీ-ఎఫ్17 ప్రయోగానికి ఇస్రో సర్వం సిద్ధం
జనరల్

జీఎస్‌ఎల్వీ-ఎఫ్17 ప్రయోగానికి ఇస్రో సర్వం సిద్ధం

కాంగ్రెస్‌ ప్రజాపాలన వెయ్యి రోజుల సంబరాలు
జనరల్

కాంగ్రెస్‌ ప్రజాపాలన వెయ్యి రోజుల సంబరాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!