Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

9, జూన్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

సినిమాలకు గుడ్ బై చెప్పనున్న విజయ్ ఆంటోనీ?

02:32 PM, 9 జూన్, 2026
సినిమాలకు గుడ్ బై చెప్పనున్న విజయ్ ఆంటోనీ?

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోనీ త్వరలో ‘నూరుసామి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ‘బిచ్చగాడు’ దర్శకుడు శశి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. స్వాసిక హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం జూన్ 19న థియేటర్లలో విడుదల కానుంది.

అయితే ప్రమోషన్స్‌లో భాగంగా విజయ్ ఆంటోనీ చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో ఆందోళన కలిగించాయి. తాను సాధారణ, ప్రశాంత జీవనశైలిని ఇష్టపడతానని, రాబోయే రెండుమూడు సంవత్సరాల్లో పొల్లాచి వంటి ప్రాంతంలో పొలం కొనుగోలు చేసి అక్కడే స్థిరపడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. దీంతో ఆయన సినిమాలకు దూరం కావచ్చనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రేక్షకుల ఫీడ్‌బ్యాక్‌తో ‘పెద్ది’కి కొత్త రీ-ఎడిట్ వెర్షన్

ప్రేక్షకుల ఫీడ్‌బ్యాక్‌తో ‘పెద్ది’కి కొత్త రీ-ఎడిట్ వెర్షన్

‘దూత 2’ కోసం నిర్మాతగా మారిన నాగచైతన్య... కారణమేంటి?

‘దూత 2’ కోసం నిర్మాతగా మారిన నాగచైతన్య... కారణమేంటి?

SYG – సాయి దుర్గా తేజ్ పాన్ ఇండియా సినిమా అప్‌డేట్

SYG – సాయి దుర్గా తేజ్ పాన్ ఇండియా సినిమా అప్‌డేట్

నిజజీవితంలో నటించాల్సిన అవసరం లేదు - జగపతిబాబు

నిజజీవితంలో నటించాల్సిన అవసరం లేదు - జగపతిబాబు

‘పెద్ది’ వివాదంపై జగపతి బాబు స్పందన..
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

‘పెద్ది’ వివాదంపై జగపతి బాబు స్పందన..

‘పెద్ది’ వివాదంపై నిత్యా మీనన్ స్పందన..

‘పెద్ది’ వివాదంపై నిత్యా మీనన్ స్పందన..

ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కార్మిక సంఘాల నేతలపై మంత్రి లోకేష్ ఆగ్రహం
రాజకీయాలు

కార్మిక సంఘాల నేతలపై మంత్రి లోకేష్ ఆగ్రహం

ఆర్ & బి enc ఇంట్లో ఏసీబీ సోదాలు
జనరల్

ఆర్ & బి enc ఇంట్లో ఏసీబీ సోదాలు

స్టీల్‌ప్లాంట్ విచారణపై ప్రహ్లాద్ జోషి వ్యాఖ్యలు
జనరల్

స్టీల్‌ప్లాంట్ విచారణపై ప్రహ్లాద్ జోషి వ్యాఖ్యలు

ప్రేక్షకుల ఫీడ్‌బ్యాక్‌తో ‘పెద్ది’కి కొత్త రీ-ఎడిట్ వెర్షన్
సినిమాలు

ప్రేక్షకుల ఫీడ్‌బ్యాక్‌తో ‘పెద్ది’కి కొత్త రీ-ఎడిట్ వెర్షన్

రేపు సాయంత్రం ఢిల్లీ కి సీఎం రేవంత్ రెడ్డి..
జనరల్

రేపు సాయంత్రం ఢిల్లీ కి సీఎం రేవంత్ రెడ్డి..

టీ20 జట్టు నుంచి సిరాజ్‌ను తప్పించిన బీసీసీఐ
క్రీడలు

టీ20 జట్టు నుంచి సిరాజ్‌ను తప్పించిన బీసీసీఐ

కాక్రోచ్ పార్టీకి పోటీగా కొత్త పార్టీ
జనరల్

కాక్రోచ్ పార్టీకి పోటీగా కొత్త పార్టీ

సామాన్యుడికి ఊరట ఇచ్చిన కేంద్రం!
జనరల్

సామాన్యుడికి ఊరట ఇచ్చిన కేంద్రం!

గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్‌పై రాజకీయ రచ్చ
జనరల్

గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్‌పై రాజకీయ రచ్చ

తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక – ఐఎండీ అలర్ట్
జనరల్

తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక – ఐఎండీ అలర్ట్

‘పెద్ది’ థియేటర్ వెర్షన్‌లో కొత్త మార్పులు, కొత్త సీన్స్ జోడింపు
గాసిప్స్

‘పెద్ది’ థియేటర్ వెర్షన్‌లో కొత్త మార్పులు, కొత్త సీన్స్ జోడింపు

ధురంధర్ 2 ఓటీటీలో సెన్సేషన్: రణ్‌వీర్ సింగ్ సినిమా రికార్డుల వర్షం
ఓటీటీ

ధురంధర్ 2 ఓటీటీలో సెన్సేషన్: రణ్‌వీర్ సింగ్ సినిమా రికార్డుల వర్షం