
సినిమాలు

ఈ దీపావళికి కోలీవుడ్‌లో భారీ బాక్సాఫీస్ క్లాష్ జరగబోతుంది. రజనీకాంత్ నటిస్తున్న ‘జైలర్ 2’ షూటింగ్ చివరి దశకు చేరుకుని పండుగ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. హృతిక్ రోషన్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం కావడంతో సినిమాపై హైప్ మరింత పెరిగింది.
మరోవైపు ధనుష్ 55వ సినిమా కూడా అదే దీపావళి రేసులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల వంటి స్టార్ కాస్ట్‌తో ఈ చిత్రం భారీ అంచనాలు క్రియేట్ చేసింది. రెండు సినిమాలు ఒకే సీజన్‌లో రిలీజ్ అయితే కోలీవుడ్‌లో అతిపెద్ద క్లాష్‌గా మారే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!