
ఓటీటీ

స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. తన బర్త్‌డే వేడుకలు, వ్యక్తిగత ఆనంద క్షణాలను గుర్తుచేసుకుంటూ ఆమె పెంపుడు కుక్కతో ఉన్న క్యూట్ ఫోటోలు, మేకప్ లేని సహజ సౌందర్యంతో ఉన్న స్నాప్స్‌ను అభిమానులతో పంచుకుంది. ఈ పోస్టులు అభిమానుల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి.
అలాగే త్రిష షేర్ చేసిన ఒక కొటేషన్ కూడా వైరల్‌గా మారింది. “వయసు గురించి భయపడకుండా జీవించాలి” అనే భావనతో ఆమె చేసిన వ్యాఖ్యలు నెటిజన్లను ఆకట్టుకున్నాయి. ఇటీవల విజయ్ రాజకీయ కార్యక్రమానికి హాజరైన తర్వాత ఈ పోస్ట్ రావడంతో వీరి రిలేషన్‌పై మళ్లీ రూమర్స్ ఊపందుకున్నాయి. అయితే వీటిపై ఇద్దరూ ఇప్పటివరకు స్పందించలేదు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!