22, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

టైగర్‌ ష్రాఫ్‌ కాల్పుల కేసులో కీలక పరిణామం.. రణ్‌బీర్‌ కపూర్‌ ఇంటి వద్ద రెక్కీ?

Writer: Chandrika 09:12 AM, 22 అక్టోబర్, 2026
టైగర్‌ ష్రాఫ్‌ కాల్పుల కేసులో కీలక పరిణామం.. రణ్‌బీర్‌ కపూర్‌ ఇంటి వద్ద రెక్కీ?

బాలీవుడ్‌ నటుడు టైగర్‌ ష్రాఫ్‌ కారుపై కాల్పుల ఘటన దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో నిందితులుగా అనుమానిస్తున్న షూటర్లు ముంబయిలోని బాంద్రాలో ఉన్న మరో బాలీవుడ్‌ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌ నివాసం వద్ద కూడా రెక్కీ నిర్వహించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. నిందితుల కదలికలు, వారి మధ్య సంబంధాలు, దాడి వెనుక ఉన్న వ్యక్తులు, ఆయుధాల సరఫరా వ్యవస్థపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రణ్‌బీర్‌ కపూర్‌ నివాసం వద్ద రెక్కీ నిర్వహించినట్లు వచ్చిన సమాచారం ఈ కేసులో ప్రాధాన్యం సంతరించుకుంది.

అక్టోబర్‌ 18న ముంబయిలోని జుహు ప్రాంతంలో టైగర్‌ ష్రాఫ్‌ కారుపై కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు ఒక రోజు ముందే, అక్టోబర్‌ 17న షూటర్లకు తుపాకులు చేరినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. ఆయుధాల తరలింపులో బబిత, రాధ అనే ఇద్దరు మహిళలు కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించి వారిని అరెస్టు చేశారు. ప్రధాన ఆయుధ సరఫరాదారుగా అనుమానిస్తున్న కునాల్‌.. దిల్లీ రైల్వే స్టేషన్‌లో వారికి ఆయుధాలు అందించినట్లు దర్యాప్తు వర్గాలు తెలిపాయి. ఈ కేసులో ‘డెడ్‌ డ్రాప్‌’ అనే రహస్య పద్ధతిని ఉపయోగించారా అనే కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు. ఈ పద్ధతిలో ముందుగా నిర్ణయించిన ప్రదేశంలో వస్తువులను ఉంచి, వాటిని తీసుకోవాల్సిన వ్యక్తికి ఆ ప్రదేశం వివరాలను రహస్యంగా చేరవేస్తారు. దీంతో ఇరు పక్షాలు నేరుగా కలుసుకోవాల్సిన అవసరం ఉండదు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఓటీటీలో ‘వ్వాన్’ విడుదలైతే ప్రేక్షకులపై అదనపు భారం పడనుందా?

ఓటీటీలో ‘వ్వాన్’ విడుదలైతే ప్రేక్షకులపై అదనపు భారం పడనుందా?

దసరా ప్రసంగంలో మాట తడబాటు.. క్షమాపణలు చెప్పిన రణ్‌బీర్ కపూర్!

దసరా ప్రసంగంలో మాట తడబాటు.. క్షమాపణలు చెప్పిన రణ్‌బీర్ కపూర్!

ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే భరించాల్సిందే - మౌళి తనూజ్

ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే భరించాల్సిందే - మౌళి తనూజ్

క్రిస్టోఫర్ నోలన్ ‘ది ఒడిస్సీ’ రికార్డును బద్దలుకొట్టిన ‘డ్యూన్ 3’

క్రిస్టోఫర్ నోలన్ ‘ది ఒడిస్సీ’ రికార్డును బద్దలుకొట్టిన ‘డ్యూన్ 3’

టాలీవుడ్లో డైరెక్టర్ గా ప్రభుదేవా రీఎంట్రీ?

టాలీవుడ్లో డైరెక్టర్ గా ప్రభుదేవా రీఎంట్రీ?

‘నరసింహా 2’కు రంగం సిద్ధం?

‘నరసింహా 2’కు రంగం సిద్ధం?

ట్యాగ్లు
టైగర్‌ ష్రాఫ్‌రణ్‌బీర్‌ కపూర్‌ముంబయి కాల్పుల ఘటనబాలీవుడ్‌ వార్తలుపోలీసుల దర్యాప్తురెక్కీఆయుధాల సరఫరాడెడ్‌ డ్రాప్‌ పద్ధతిబబితరాధకునాల్‌
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీలో వైసీపీ నేతల హౌస్ అరెస్టులు
రాజకీయాలు

ఏపీలో వైసీపీ నేతల హౌస్ అరెస్టులు

హైదరాబాద్‌లో మరిన్ని ఐమాక్స్ స్క్రీన్లు..సినీ అభిమానులకు పండగే!
గాసిప్స్

హైదరాబాద్‌లో మరిన్ని ఐమాక్స్ స్క్రీన్లు..సినీ అభిమానులకు పండగే!

పండుగ సాయన్న జయంతి సందర్భంగా  నివాళులర్పించిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
జనరల్

పండుగ సాయన్న జయంతి సందర్భంగా నివాళులర్పించిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్

హైదరాబాద్‌–విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్‌ రద్దీ
జనరల్

హైదరాబాద్‌–విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్‌ రద్దీ

ఓటీటీలో ‘వ్వాన్’ విడుదలైతే ప్రేక్షకులపై అదనపు భారం పడనుందా?
సినిమాలు

ఓటీటీలో ‘వ్వాన్’ విడుదలైతే ప్రేక్షకులపై అదనపు భారం పడనుందా?

దసరా ప్రసంగంలో మాట తడబాటు.. క్షమాపణలు చెప్పిన రణ్‌బీర్ కపూర్!
సినిమాలు

దసరా ప్రసంగంలో మాట తడబాటు.. క్షమాపణలు చెప్పిన రణ్‌బీర్ కపూర్!

న్యూజిలాండ్‌తో తొలి టీ20కి భారత్‌ సిద్ధం..
క్రీడలు

న్యూజిలాండ్‌తో తొలి టీ20కి భారత్‌ సిద్ధం..

ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే భరించాల్సిందే - మౌళి తనూజ్
సినిమాలు

ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే భరించాల్సిందే - మౌళి తనూజ్

పారా ఆసియా క్రీడల్లో భారత్‌ జోరు..
క్రీడలు

పారా ఆసియా క్రీడల్లో భారత్‌ జోరు..

క్రిస్టోఫర్ నోలన్ ‘ది ఒడిస్సీ’ రికార్డును బద్దలుకొట్టిన ‘డ్యూన్ 3’
సినిమాలు

క్రిస్టోఫర్ నోలన్ ‘ది ఒడిస్సీ’ రికార్డును బద్దలుకొట్టిన ‘డ్యూన్ 3’

ఆసియా పారా క్రీడల్లో తెలంగాణ అథ్లెట్ల సత్తా..
క్రీడలు

ఆసియా పారా క్రీడల్లో తెలంగాణ అథ్లెట్ల సత్తా..

నేడు ఇండియా కూటమి కీలక భేటీ
జనరల్

నేడు ఇండియా కూటమి కీలక భేటీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!