Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

27, మే 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

రవితేజ అసలు వ్యక్తిత్వం ఇదే...బివిఎస్ రవి వ్యాఖ్యలు

11:15 AM, 27 మే, 2026
రవితేజ అసలు వ్యక్తిత్వం ఇదే...బివిఎస్ రవి వ్యాఖ్యలు

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ కథా రచయితగా గుర్తింపు పొందిన బివిఎస్‌ రవి, హీరో రవితేజ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రవితేజ ఎంతో మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అని పేర్కొన్నారు. ఎవరికీ సలహాలు ఇవ్వడం, ఎవరి సలహాలు అడగడం ఆయనకు అలవాటు లేదని తెలిపారు.

అలాగే ఒక్క రూపాయి కూడా ఎవరిని అడిగి తీసుకోరని, కానీ సహాయం కోసం ఎవరైనా వస్తే మాత్రం ముందుండి ఆదుకుంటారని బివిఎస్‌ రవి వెల్లడించారు. ఇలాంటి వ్యక్తిత్వం చాలా అరుదుగా కనిపిస్తుందని ఆయన అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నివేతా పేతురాజ్‌కు వరుస బిగ్ ఛాన్సులు.. టాలీవుడ్‌లో స్ట్రాంగ్ కంబ్యాక్?

హీరో నుంచి నిర్మాతగా.. ప్రదీప్ కొత్త అడుగు?

రణ్వీర్ సింగ్ ఆలయ దర్శనం వెనుక అసలు కథ ఇదేనా?.. బాలీవుడ్‌లో హాట్ టాపిక్!

అమెరికాలో ‘దృశ్యం-3’ సంచలనం?

అమెరికాలో ‘దృశ్యం-3’ సంచలనం?

పవన్ కళ్యాణ్‌తో టాలీవుడ్ బిగ్ మీట్.. ఇండస్ట్రీకి గుడ్ న్యూస్ రానుందా?

ట్యాగ్లు
రవితేజబివిఎస్‌ రవిటాలీవుడ్సినీ వార్తలునటుడి వ్యక్తిత్వం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
కొత్త ప్రాంతానికి వెళ్తే ఇదే చేస్తా - శ్రీలీల

యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఓటీటీ విడుదలకు సిద్ధమైన ‘లీడర్’
ఓటీటీ

ఓటీటీ విడుదలకు సిద్ధమైన ‘లీడర్’

పాము కాటు ఘటనలో రాబర్ట్ కెన్నెడీ జూనియర్
జనరల్

“వంద కోట్లు ఖాయం”.. ‘చెన్నై లవ్ స్టోరీ’పై నిర్మాత ధీమా!
సినిమాలు

“వంద కోట్లు ఖాయం”.. ‘చెన్నై లవ్ స్టోరీ’పై నిర్మాత ధీమా!

నివేతా పేతురాజ్‌కు వరుస బిగ్ ఛాన్సులు.. టాలీవుడ్‌లో స్ట్రాంగ్ కంబ్యాక్?
సినిమాలు

నివేతా పేతురాజ్‌కు వరుస బిగ్ ఛాన్సులు.. టాలీవుడ్‌లో స్ట్రాంగ్ కంబ్యాక్?

ప్రశ్నాపత్రం లీక్ వెనుక పెద్ద నెట్‌వర్క్?దర్యాప్తులో కీలక మలుపు
జనరల్

ప్రశ్నాపత్రం లీక్ వెనుక పెద్ద నెట్‌వర్క్?దర్యాప్తులో కీలక మలుపు

హీరో నుంచి నిర్మాతగా.. ప్రదీప్ కొత్త అడుగు?
సినిమాలు

హీరో నుంచి నిర్మాతగా.. ప్రదీప్ కొత్త అడుగు?

రణ్వీర్ సింగ్ ఆలయ దర్శనం వెనుక అసలు కథ ఇదేనా?.. బాలీవుడ్‌లో హాట్ టాపిక్!
సినిమాలు

రణ్వీర్ సింగ్ ఆలయ దర్శనం వెనుక అసలు కథ ఇదేనా?.. బాలీవుడ్‌లో హాట్ టాపిక్!

అమెరికాలో ‘దృశ్యం-3’ సంచలనం?
సినిమాలు

అమెరికాలో ‘దృశ్యం-3’ సంచలనం?

‘టాక్సిక్’కు మళ్లీ బ్రేక్?
గాసిప్స్

‘టాక్సిక్’కు మళ్లీ బ్రేక్?

ఆరెంజ్ అలర్ట్ నేపథ్యంలో అప్రమత్తం - సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
రాజకీయాలు

‘పెద్ది’లో హనుమంతుడి ఎలివేషన్ సీన్ హైలైట్?
గాసిప్స్

‘పెద్ది’లో హనుమంతుడి ఎలివేషన్ సీన్ హైలైట్?

అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు అండగా నిలవాలి - కేటీఆర్ పిలుపు
రాజకీయాలు

అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు అండగా నిలవాలి - కేటీఆర్ పిలుపు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!