21, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఈ వారం థియేటర్లలో కొత్త సినిమాల సందడి..

Writer: Chandrika 12:31 PM, 21 అక్టోబర్, 2026
ఈ వారం థియేటర్లలో కొత్త సినిమాల సందడి..

ఈ వారం ప్రేక్షకులను అలరించేందుకు పలు కొత్త సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. హారర్, ప్రేమకథ, కామెడీ జానర్లలో రూపొందిన చిత్రాలు అక్టోబర్ 23న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. కీర్తన్ గౌడ దర్శకత్వంలో సూర్య రాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడాల ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ థ్రిల్లర్ ‘418’ ఈ జాబితాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ సమర్పకుడిగా వ్యవహరిస్తుండగా, తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తోంది. మరోవైపు, ఏగన్, శ్రీదేవి, ఫెమినా జార్జ్ నటించిన ప్రేమకథా చిత్రం ‘హైకు’ కూడా అదే రోజున విడుదల కానుంది. యువరాజ్ చిన్నసామి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రేమ, సంబంధాల్లోని సంక్లిష్టతలను చూపించనున్నారు.

హర్షిత్, విశాఖ ధిమాన్ జంటగా నటించిన ‘రోమియో జూలియట్’ కూడా అక్టోబర్ 23న థియేటర్లలోకి రానుంది. భార్గవ్ మాచర్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం జెన్‌జీ తరం ప్రేమ, రిలేషన్‌షిప్స్, బ్రేకప్‌లను ఎలా చూస్తుందనే అంశాలపై రూపొందింది. ఇక ఆయుష్మాన్ ఖురానా, సారా అలీఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన బాలీవుడ్ కామెడీ చిత్రం ‘ఉడ్తా తీర్’ కూడా అదే రోజున విడుదల కానుంది. ఆకాష్ ఎ. కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వినోదాత్మక కథాంశంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ నాలుగు చిత్రాలతో ఈ వారం థియేటర్లలో విభిన్న జానర్ల వినోదం అందుబాటులోకి రానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘మహాశక్తి’ ట్రైలర్ వచ్చేసింది.. అమ్మవారి అవతారంలో నయనతార!

‘మహాశక్తి’ ట్రైలర్ వచ్చేసింది.. అమ్మవారి అవతారంలో నయనతార!

‘రామాయణ’ రన్‌టైమ్‌పై ఆసక్తికర అప్‌డేట్

‘రామాయణ’ రన్‌టైమ్‌పై ఆసక్తికర అప్‌డేట్

దలేర్ మెహందీకి అనుపమ్ ఖేర్ మద్దతు.. మంత్రి తీరుపై తీవ్ర అసహనం

దలేర్ మెహందీకి అనుపమ్ ఖేర్ మద్దతు.. మంత్రి తీరుపై తీవ్ర అసహనం

‘గరివిడి లక్ష్మి’లో రాగ్ మయూర్ విశ్వరూపం.. ఒకే పాత్రలో ఐదు ఛాయలు!

‘గరివిడి లక్ష్మి’లో రాగ్ మయూర్ విశ్వరూపం.. ఒకే పాత్రలో ఐదు ఛాయలు!

‘బెత్లెహోమ్ కుటుంబ యూనిట్’పై కేరళం సీఎం ప్రశంసలు..

‘బెత్లెహోమ్ కుటుంబ యూనిట్’పై కేరళం సీఎం ప్రశంసలు..

దీపికా–రణ్‌వీర్ రెండో కుమార్తె పేరు వెల్లడి

దీపికా–రణ్‌వీర్ రెండో కుమార్తె పేరు వెల్లడి

ట్యాగ్లు
థియేటర్ విడుదలలుఈ వారం కొత్త సినిమాలు418 సినిమాహైకు సినిమారోమియో జూలియట్ఉడ్తా తీర్ప్రశాంత్ నీల్ఆయుష్మాన్ ఖురానాసారా అలీఖాన్తెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
స్టార్‌షిప్ రికవరీపై స్పేస్‌ఎక్స్ కీలక ప్రయోగం
బిజినెస్

స్టార్‌షిప్ రికవరీపై స్పేస్‌ఎక్స్ కీలక ప్రయోగం

దలేర్‌ మెహందీకి అనుపమ్‌ ఖేర్‌ మద్దతు.. వేదికపై అవమానించడం సరికాదని వ్యాఖ్య
సినిమాలు

దలేర్‌ మెహందీకి అనుపమ్‌ ఖేర్‌ మద్దతు.. వేదికపై అవమానించడం సరికాదని వ్యాఖ్య

భారత్‌పై పాక్ అణు సలహాదారు ఆరోపణలు..భారత అణు విధానంపైనా ప్రశ్నలు
జనరల్

భారత్‌పై పాక్ అణు సలహాదారు ఆరోపణలు..భారత అణు విధానంపైనా ప్రశ్నలు

మున్సిపల్ ఎన్నికలపై ఎస్‌ఈసీ కీలక భేటీ.. సుప్రీంకోర్టు ఆదేశాలతో కసరత్తు
జనరల్

మున్సిపల్ ఎన్నికలపై ఎస్‌ఈసీ కీలక భేటీ.. సుప్రీంకోర్టు ఆదేశాలతో కసరత్తు

రోహిత్‌–విరాట్‌ ప్రపంచకప్‌ ఆశలపై బీసీసీఐ అధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు
క్రీడలు

రోహిత్‌–విరాట్‌ ప్రపంచకప్‌ ఆశలపై బీసీసీఐ అధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు

స్థానిక ఎన్నికల్లో రెబల్స్‌ పోటీ చేస్తే సస్పెన్షన్‌ తప్పదు: చంద్రబాబు
రాజకీయాలు

స్థానిక ఎన్నికల్లో రెబల్స్‌ పోటీ చేస్తే సస్పెన్షన్‌ తప్పదు: చంద్రబాబు

యాదాద్రి పవర్ ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం.. పూర్తి స్థాయిలో అందుబాటులోకి!
జనరల్

యాదాద్రి పవర్ ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం.. పూర్తి స్థాయిలో అందుబాటులోకి!

ది లౌడెస్ట్ సీజన్ ఆఫ్ ఆల్.. బిగ్‌బాస్ 10పై కౌశల్ సెటైర్లు!
షోస్

ది లౌడెస్ట్ సీజన్ ఆఫ్ ఆల్.. బిగ్‌బాస్ 10పై కౌశల్ సెటైర్లు!

‘మహాశక్తి’ ట్రైలర్ వచ్చేసింది.. అమ్మవారి అవతారంలో నయనతార!
సినిమాలు

‘మహాశక్తి’ ట్రైలర్ వచ్చేసింది.. అమ్మవారి అవతారంలో నయనతార!

‘బాగా అలసిపోయా.. ఇక వియత్నాం వెళ్లొస్తా’.. రాహుల్ గాంధీపై బీజేపీ సెటైర్లు
రాజకీయాలు

‘బాగా అలసిపోయా.. ఇక వియత్నాం వెళ్లొస్తా’.. రాహుల్ గాంధీపై బీజేపీ సెటైర్లు

జంతర్ మంతర్ నిరసనలపై దిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
జనరల్

జంతర్ మంతర్ నిరసనలపై దిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

నకిలీ నంబర్ ప్లేట్లపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల కొరడా..
జనరల్

నకిలీ నంబర్ ప్లేట్లపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల కొరడా..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!