
క్రీడలు

సల్మాన్ ఖాన్–వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో SVC బ్యానర్‌పై రూపొందుతున్న ప్రాజెక్ట్ చుట్టూ ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించి న్యూమరాలజీ ప్రకారం ‘9’ సంఖ్య ప్రత్యేకంగా కనిపిస్తోంది. సినిమా నంబర్ 63గా ఉండగా 6+3=9 అవుతోంది. దిల్ రాజు పుట్టినరోజు (18), వంశీ పైడిపల్లి (27), సల్మాన్ ఖాన్ (27) అన్నీ కలిపితే కూడా 9 అనే సంఖ్యే వస్తుండటంతో ఈ విషయం వైరల్‌గా మారింది.
ఇలా ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రతి కీలక అంశం ఒకే సంఖ్యతో లింక్ కావడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. సినిమా, నిర్మాత, దర్శకుడు, హీరో అందరి జీవితాల్లో ‘9’ కామన్ కావడం యాదృచ్ఛికమా లేక ప్రత్యేకతా అన్న చర్చ సోషల్ మీడియాలో సాగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!