11, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హామీకి విరుద్ధంగా టికెట్ రేట్లు ఎలా పెంచారు?: హైకోర్టు

Writer: Chandrika 06:33 AM, 11 జూన్, 2026
హామీకి విరుద్ధంగా టికెట్ రేట్లు ఎలా పెంచారు?: హైకోర్టు

‘పెద్ది’ సినిమా ప్రదర్శన సందర్భంగా టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇవ్వడంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేసింది. కోర్టు ముందు ధరలు పెంచబోమని హామీ ఇస్తూనే, కొత్త సినిమాలు విడుదలైనప్పుడల్లా ప్రత్యేక అనుమతులు మంజూరు చేయడాన్ని న్యాయస్థానం ప్రశ్నించింది. 2021లో జారీ చేసిన జీఓ నెం.120 ప్రకారం థియేటర్ల వర్గీకరణ ఆధారంగా టికెట్ ధరలను నిర్ణయించాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని కోర్టు గుర్తుచేసింది. ఆ ఉత్తర్వులకు విరుద్ధంగా ప్రత్యేక మెమోలు జారీ చేయడంపై వివరణ కోరింది.

హోంశాఖ ముఖ్య కార్యదర్శి శిఖా గోయల్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ డి. చంద్రబాబు దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్ విచారణ చేపట్టారు. ప్రతి పిటిషన్ విచారణ సమయంలో ఇకపై ధరలు పెంచబోమని ప్రభుత్వం చెబుతోందని, అయితే కొత్త సినిమాల విడుదల సమయంలో మళ్లీ అనుమతులు ఇస్తోందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. కోర్టు ఉత్తర్వుల అమలుపై ప్రభుత్వ వైఖరిపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘వృషకర్మ’ విడుదల తేదీ ఖరారు

‘వృషకర్మ’ విడుదల తేదీ ఖరారు

కుమారుడి ఫొటోతో అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన వరుణ్‌ - లావణ్య

కుమారుడి ఫొటోతో అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన వరుణ్‌ - లావణ్య

టీజర్‌తో విజయ్ దేవరకొండ ‘రణబాలి’పై భారీ అంచనాలు

టీజర్‌తో విజయ్ దేవరకొండ ‘రణబాలి’పై భారీ అంచనాలు

‘డిసీ’ విజయంతో చిత్ర బృందానికి నిర్మాత సర్‌ప్రైజ్

‘డిసీ’ విజయంతో చిత్ర బృందానికి నిర్మాత సర్‌ప్రైజ్

మాతృత్వంపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు

మాతృత్వంపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు

‘418’ సెన్సార్ పూర్తి...ట్రైలర్‌కు రంగం సిద్ధం

‘418’ సెన్సార్ పూర్తి...ట్రైలర్‌కు రంగం సిద్ధం

ట్యాగ్లు
పెద్దితెలంగాణహైకోర్టుసినిమాటికెట్లుటికెట్‌ధరలపెంపుటాలీవుడ్తెలంగాణప్రభుత్వంసినీవార్తలుకోర్టువిచారణశిఖాగోయల్చిత్రపరిశ్రమ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 04: రోహిత్‌ను త్రిగుణ్‌ అంతలా టార్గెట్‌ చేయడానికి కారణమేంటి?
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 04: రోహిత్‌ను త్రిగుణ్‌ అంతలా టార్గెట్‌ చేయడానికి కారణమేంటి?

విశాఖలో ఐఏటీఓ సదస్సుతో ఏపీ టూరిజానికి కొత్త ఊపు
జనరల్

విశాఖలో ఐఏటీఓ సదస్సుతో ఏపీ టూరిజానికి కొత్త ఊపు

బిగ్‌బాస్‌ తెలుగు 10లో వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీలపై ఆసక్తికర టాక్
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10లో వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీలపై ఆసక్తికర టాక్

సభలో విపక్ష తీరుపై రేవంత్‌ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు
రాజకీయాలు

సభలో విపక్ష తీరుపై రేవంత్‌ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

‘వృషకర్మ’ విడుదల తేదీ ఖరారు
సినిమాలు

‘వృషకర్మ’ విడుదల తేదీ ఖరారు

కుమారుడి ఫొటోతో అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన వరుణ్‌ - లావణ్య
సినిమాలు

కుమారుడి ఫొటోతో అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన వరుణ్‌ - లావణ్య

ఏపీలో డీమార్ట్‌కు పోటీగా ‘మీ మార్ట్లు’
జనరల్

ఏపీలో డీమార్ట్‌కు పోటీగా ‘మీ మార్ట్లు’

రేపు తెలంగాణ అసెంబ్లీలో కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
జనరల్

రేపు తెలంగాణ అసెంబ్లీలో కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

టీజర్‌తో విజయ్ దేవరకొండ ‘రణబాలి’పై భారీ అంచనాలు
సినిమాలు

టీజర్‌తో విజయ్ దేవరకొండ ‘రణబాలి’పై భారీ అంచనాలు

‘డిసీ’ విజయంతో చిత్ర బృందానికి నిర్మాత సర్‌ప్రైజ్
సినిమాలు

‘డిసీ’ విజయంతో చిత్ర బృందానికి నిర్మాత సర్‌ప్రైజ్

మాతృత్వంపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

మాతృత్వంపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు

‘418’ సెన్సార్ పూర్తి...ట్రైలర్‌కు రంగం సిద్ధం
సినిమాలు

‘418’ సెన్సార్ పూర్తి...ట్రైలర్‌కు రంగం సిద్ధం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!