
క్రీడలు

కార్తీక్ జయంతిని హీరోగా పరిచయం చేస్తూ రేస్యున్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ “రాయవలస” టీజర్ విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది. టీజర్‌కు మంచి స్పందన లభించిందని అతిథులు అభిప్రాయపడ్డారు. ఈ చిత్రాన్ని గోపీ కృష్ణ జె నిర్మించగా, రాధిక జయంతి దర్శకత్వం వహించారు.
ఈవెంట్లో పాల్గొన్న హీరో ఆకాశ్ జగన్నాథ్ మాట్లాడుతూ టీజర్ చాలా కనెక్టింగ్‌గా ఉందని, సినిమా విజయవంతం కావాలని కోరుకున్నారు. హీరో కార్తీక్ జయంతి మాట్లాడుతూ ప్రేక్షకులు కంటెంట్‌ను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. సినిమా ఒక భావోద్వేగ కథగా రూపుదిద్దుకుందని, ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని చిత్రబృందం నమ్మకం వ్యక్తం చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!