Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

15, జూన్ 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

భారతీరాజా మృతితో చిత్రసీమలో విషాదం.. నివాళులర్పించిన సీఎం విజయ్, సూర్య

12:53 PM, 10 జూన్, 2026
భారతీరాజా మృతితో చిత్రసీమలో విషాదం.. నివాళులర్పించిన సీఎం విజయ్, సూర్య

లెజెండరీ దర్శకుడు భారతీరాజా మృతిపట్ల తమిళ చిత్రసీమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. విజయ్ నేరుగా భారతీరాజా నివాసానికి చేరుకుని ఆయనకు నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తమిళ స్టార్ హీరో సూర్య కూడా భారతీరాజా ఇంటికి వెళ్లి నివాళులర్పించారు.

కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న భారతీరాజా మరణంతో భారతీయ సినీ పరిశ్రమ ఒక గొప్ప దర్శకుడిని కోల్పోయింది. తమిళ సినీ రంగంలో విప్లవాత్మక చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు పొందిన ఆయన, నటుడిగానూ అనేక చిత్రాల్లో నటించారు. తెలుగులో ఆరాధన, సీతాకోకచిలుక వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు. ఇప్పటికే చిరంజీవి సహా పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు నివాళులర్పిస్తూ సంతాపం ప్రకటించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నాకోసం గుడి కట్టే అర్హత నాకు లేదు - సమంత

నాకోసం గుడి కట్టే అర్హత నాకు లేదు - సమంత

సల్మాన్ ఖాన్‌తో రాజ్ నిడిమోరు సినిమా చర్చల్లో?

సల్మాన్ ఖాన్‌తో రాజ్ నిడిమోరు సినిమా చర్చల్లో?

షాహిద్, కృతి, రష్మిక ‘కాక్‌టెయిల్ 2’పై హైప్

షాహిద్, కృతి, రష్మిక ‘కాక్‌టెయిల్ 2’పై హైప్

సమంత డెడికేషన్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్

సమంత డెడికేషన్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్

సింగీతం గారి మరో ల్యాండ్‌మార్క్ మూవీ.. ప్రశంసల వర్షంలో ‘సింగ్ గీతం’

సింగీతం గారి మరో ల్యాండ్‌మార్క్ మూవీ.. ప్రశంసల వర్షంలో ‘సింగ్ గీతం’

పెళ్లిరోజు సర్‌ప్రైజ్‌తో మెగా జంట ఆనందం

పెళ్లిరోజు సర్‌ప్రైజ్‌తో మెగా జంట ఆనందం

ట్యాగ్లు
భారతీరాజావిజయ్సూర్యచిరంజీవితమిళసినిమాతెలుగు‌సినిమాదర్శకుడుభారతీయసినిమానివాళిసినీప్రపంచం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హర్మూజ్ తెరుచుకోనుంది...ఇంధన ధరలు తగ్గుతాయా?
జనరల్

హర్మూజ్ తెరుచుకోనుంది...ఇంధన ధరలు తగ్గుతాయా?

మైదానంలో కనిపించే కోహ్లీ వేరు.. బయట కనిపించే కోహ్లీ వేరు: రవిశాస్త్రి
క్రీడలు

మైదానంలో కనిపించే కోహ్లీ వేరు.. బయట కనిపించే కోహ్లీ వేరు: రవిశాస్త్రి

విధేయత లేకుంటే నాయకత్వానికి అర్థమేంటి?: పప్పు యాదవ్
రాజకీయాలు

విధేయత లేకుంటే నాయకత్వానికి అర్థమేంటి?: పప్పు యాదవ్

పార్టీ ఏర్పాటు టైమ్ లో అధికారం, పదవులు అనే ఆలోచన లేదు - జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్
రాజకీయాలు

పార్టీ ఏర్పాటు టైమ్ లో అధికారం, పదవులు అనే ఆలోచన లేదు - జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్

తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభం...
జనరల్

తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభం...

రాజకీయాల్లోకి వచ్చి ఉంటే తమిళనాడుకు గొప్ప నాయకుడు దొరికేవారు: లతా రజనీకాంత్
జనరల్

రాజకీయాల్లోకి వచ్చి ఉంటే తమిళనాడుకు గొప్ప నాయకుడు దొరికేవారు: లతా రజనీకాంత్

మెటా ఉద్యోగాల కోతలపై జుకర్‌బర్గ్ కీలక వ్యాఖ్యలు
జనరల్

మెటా ఉద్యోగాల కోతలపై జుకర్‌బర్గ్ కీలక వ్యాఖ్యలు

గుడి కట్టే అర్హత నాకు లేదు - సమంత
సినిమాలు

గుడి కట్టే అర్హత నాకు లేదు - సమంత

ఇరాన్ శాంతి ఒప్పందంపై నెతన్యాహుపై ట్రంప్ విమర్శలు..
రాజకీయాలు

ఇరాన్ శాంతి ఒప్పందంపై నెతన్యాహుపై ట్రంప్ విమర్శలు..

అమెరికా అడ్డుకుంది.. యూఈఎఫ్‌ఏ ఆదుకుంది!
క్రీడలు

అమెరికా అడ్డుకుంది.. యూఈఎఫ్‌ఏ ఆదుకుంది!

వెల్డర్‌గా చేరి కోటీశ్వరుడైన స్పేస్‌ఎక్స్ మాజీ ఉద్యోగి
బిజినెస్

వెల్డర్‌గా చేరి కోటీశ్వరుడైన స్పేస్‌ఎక్స్ మాజీ ఉద్యోగి

సల్మాన్ ఖాన్‌తో రాజ్ నిడిమోరు సినిమా చర్చల్లో?
సినిమాలు

సల్మాన్ ఖాన్‌తో రాజ్ నిడిమోరు సినిమా చర్చల్లో?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!