
గాసిప్స్

ప్రముఖ సినీ నటి పావలా శ్యామల ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సమస్యలు మరియు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. చూసుకునే వారు లేకపోవడంతో ఆమె జీవితం పూర్తిగా క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్లింది. ఈ క్రమంలో మంచానికే పరిమితమైన ఆమెను, ఆమె కుమార్తెతో కలిసి, ఉన్న హోమ్ నిర్వాహకులు బయటకు పంపినట్లు సమాచారం. నిరాశలో రోడ్డు పై ఆత్మహత్యకు యత్నిస్తున్న సమయంలో పోలీసులు వీరిని గుర్తించి, ఒక స్వచ్ఛంద సంస్థలో చేర్పించారు. ఈ పరిణామాల పై ఇప్పటివరకు ఏ సినీ ప్రముఖుడు స్పందించకపోవడం గమనార్హం.
.webp&w=3840&q=75)


.webp&w=3840&q=75)
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!