Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

4, జూన్ 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

మరో కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సూర్య.. ఈ పాత్రలో కనిపించనున్నాడా?

10:22 AM, 4 జూన్, 2026
మరో కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సూర్య.. ఈ పాత్రలో కనిపించనున్నాడా?

తమిళ స్టార్ హీరో సూర్య ఇటీవల ‘కరుప్పు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ఆయన వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత సూర్య, దర్శకుడు టీజే జ్ఞానవేల్‌తో మరోసారి జతకట్టనున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘జై భీమ్’ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో ఈ వార్తపై ఆసక్తి పెరిగింది.

తాజా సమాచారం ప్రకారం, ప్రముఖ వైద్యుడు డాక్టర్ కృష్ణ వరదాచారి తిరువేంగడం జీవిత కథ ఆధారంగా ఈ బయోపిక్ రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఛాతీ వ్యాధుల నిపుణుడైన ఆయన తక్కువ ఫీజుతో పేదలకు వైద్య సేవలు అందించి విశేష గుర్తింపు పొందారు. ఆయన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఇలాంటి గొప్ప వ్యక్తి జీవితాన్ని సూర్య ప్రధాన పాత్రలో టీజే జ్ఞానవేల్ తెరకెక్కించనున్నారనే వార్తలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టాలీవుడ్ vs బాలీవుడ్: కాజల్ కామెంట్స్..

టాలీవుడ్ vs బాలీవుడ్: కాజల్ కామెంట్స్..

రామ్ చరణ్ ఎంట్రీకి ఉపాసన హంగామా

రామ్ చరణ్ ఎంట్రీకి ఉపాసన హంగామా

పవన్ కల్యాణ్ రాజకీయ వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ కౌంటర్…

పవన్ కల్యాణ్ రాజకీయ వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ కౌంటర్…

విజయ్ సేతుపతి పాన్ ఇండియా మూవీపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి..

విజయ్ సేతుపతి పాన్ ఇండియా మూవీపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి..

కర్ణాటకలో రికార్డు వసూళ్లతో దూసుకెళ్లిన ‘పెద్ది’ ప్రీమియర్ షోలు..

కర్ణాటకలో రికార్డు వసూళ్లతో దూసుకెళ్లిన ‘పెద్ది’ ప్రీమియర్ షోలు..

ఐశ్వర్య రాయ్ ఖాతాలో మరో అంతర్జాతీయ ఘనత

ఐశ్వర్య రాయ్ ఖాతాలో మరో అంతర్జాతీయ ఘనత

ట్యాగ్లు
సూర్యటీజే జ్ఞానవేల్బయోపిక్కోలీవుడ్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జాన్వీ కపూర్ ‘పెద్ది’ రెమ్యునరేషన్ ఎంతంటే..
గాసిప్స్

జాన్వీ కపూర్ ‘పెద్ది’ రెమ్యునరేషన్ ఎంతంటే..

అల్లు అర్జున్–అట్లీ ‘రాకా’ లో మరో హీరోయిన్ ఎంట్రీ..
గాసిప్స్

అల్లు అర్జున్–అట్లీ ‘రాకా’ లో మరో హీరోయిన్ ఎంట్రీ..

థాయిలాండ్-హైదరాబాద్ డ్రగ్స్ నెట్‌వర్క్ వెలుగులోకి
జనరల్

థాయిలాండ్-హైదరాబాద్ డ్రగ్స్ నెట్‌వర్క్ వెలుగులోకి

‘పెద్ది’ ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? ఎక్కడంటే?
ఓటీటీ

‘పెద్ది’ ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? ఎక్కడంటే?

టికెట్ మోసాలపై ఐఆర్‌సీటీసీ భారీ చర్యలు.. 9 కోట్ల ఖాతాలపై నిఘా
జనరల్

టికెట్ మోసాలపై ఐఆర్‌సీటీసీ భారీ చర్యలు.. 9 కోట్ల ఖాతాలపై నిఘా

పంజాబ్ పతనానికి అసలు కారణం వెల్లడించిన సచిన్
క్రీడలు

పంజాబ్ పతనానికి అసలు కారణం వెల్లడించిన సచిన్

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా వైఎస్ జగన్ ఘన నివాళులు
జనరల్

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా వైఎస్ జగన్ ఘన నివాళులు

టాలీవుడ్ vs బాలీవుడ్: కాజల్ కామెంట్స్..
సినిమాలు

టాలీవుడ్ vs బాలీవుడ్: కాజల్ కామెంట్స్..

రామ్ చరణ్ ఎంట్రీకి ఉపాసన హంగామా
సినిమాలు

రామ్ చరణ్ ఎంట్రీకి ఉపాసన హంగామా

పవన్ కల్యాణ్ రాజకీయ వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ కౌంటర్…
సినిమాలు

పవన్ కల్యాణ్ రాజకీయ వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ కౌంటర్…

విజయ్ సేతుపతి పాన్ ఇండియా మూవీపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి..
సినిమాలు

విజయ్ సేతుపతి పాన్ ఇండియా మూవీపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి..

కర్ణాటకలో రికార్డు వసూళ్లతో దూసుకెళ్లిన ‘పెద్ది’ ప్రీమియర్ షోలు..
సినిమాలు

కర్ణాటకలో రికార్డు వసూళ్లతో దూసుకెళ్లిన ‘పెద్ది’ ప్రీమియర్ షోలు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!