Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

1, జూన్ 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

పా రంజిత్ సినిమా నుంచి శోభితా దూళిపాళ్లఫస్ట్ లుక్ రిలీజ్

10:50 AM, 1 జూన్, 2026
పా రంజిత్ సినిమా నుంచి శోభితా దూళిపాళ్లఫస్ట్ లుక్ రిలీజ్

వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి శోభిత దూళిపాళ్ల మరో కొత్త అవతారంలో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు. దర్శకుడు పా. రంజిత్ తెరకెక్కిస్తున్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా ‘వేట్టువం’ నుంచి విడుదలైన ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఈ చిత్రంలో శోభిత ఇప్పటివరకు చేయని పవర్‌ఫుల్, ఇంటెన్స్ పాత్రలో కనిపించనున్నట్లు పోస్టర్ స్పష్టంగా సూచిస్తోంది.

పోస్టర్‌లో శోభిత రా అండ్ రస్టిక్ లుక్‌లో కనిపిస్తున్నారు. పూర్తి బ్లాక్ డ్రెస్‌లో, మెడలో ప్రత్యేకమైన లాకెట్‌తో, మేఘాలు కమ్ముకున్న ఆకాశం నేపథ్యంగా ఇటుకల గోడపై నిలబడి ఉన్న ఆమె గంభీరమైన చూపు పాత్ర తీవ్రతను ప్రతిబింబిస్తోంది. నీలం ప్రొడక్షన్స్, లెర్న్ అండ్ టీచ్ ప్రొడక్షన్ సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఆర్య, వి.ఆర్. దినేష్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉండగా, ఆగస్టు తర్వాత విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘జన నాయగన్’ విడుదల ఎప్పుడు?.. దర్శకుడి వ్యాఖ్యలతో కొత్త చర్చ?

‘జన నాయగన్’ విడుదల ఎప్పుడు?.. దర్శకుడి వ్యాఖ్యలతో కొత్త చర్చ?

బాలకృష్ణ–గోపీచంద్ మలినేని చిత్ర వీడియో వైరల్

బాలకృష్ణ–గోపీచంద్ మలినేని చిత్ర వీడియో వైరల్

‘స్పిరిట్’లో ఖాకీ హవా.. ప్రభాస్ కెరీర్‌లోనే అత్యంత పవర్‌ఫుల్ పాత్ర?

‘స్పిరిట్’లో ఖాకీ హవా.. ప్రభాస్ కెరీర్‌లోనే అత్యంత పవర్‌ఫుల్ పాత్ర?

ఆసక్తి రేపుతున్న ‘వెట్టువం’!

ఆసక్తి రేపుతున్న ‘వెట్టువం’!

గోపీచంద్ - వెంకట్ మూవీ షూటింగ్ స్టార్ట్

గోపీచంద్ - వెంకట్ మూవీ షూటింగ్ స్టార్ట్

‘ఇరుముడి’ తర్వాత కొత్త సినిమాలకు సిద్ధమవుతున్న రవితేజ

‘ఇరుముడి’ తర్వాత కొత్త సినిమాలకు సిద్ధమవుతున్న రవితేజ

ట్యాగ్లు
శోభిత దూళిపాళ్లపా రంజిత్వెట్టువంజీవీ ప్రకాష్ కుమార్ఆర్యవి ఆర్ దినేష్తమిళ సినిమాఫస్ట్ లుక్ పోస్టర్సైన్స్ ఫిక్షన్ సినిమాభారతీయ సినిమా
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘జన నాయగన్’ విడుదల ఎప్పుడు?.. దర్శకుడి వ్యాఖ్యలతో కొత్త చర్చ?
సినిమాలు

‘జన నాయగన్’ విడుదల ఎప్పుడు?.. దర్శకుడి వ్యాఖ్యలతో కొత్త చర్చ?

తారక్ ‘డ్రాగన్’పై పెరుగుతున్న అంచనాలు
గాసిప్స్

తారక్ ‘డ్రాగన్’పై పెరుగుతున్న అంచనాలు

బాలకృష్ణ–గోపీచంద్ మలినేని చిత్ర వీడియో వైరల్
సినిమాలు

బాలకృష్ణ–గోపీచంద్ మలినేని చిత్ర వీడియో వైరల్

‘స్పిరిట్’లో ఖాకీ హవా.. ప్రభాస్ కెరీర్‌లోనే అత్యంత పవర్‌ఫుల్ పాత్ర?
సినిమాలు

‘స్పిరిట్’లో ఖాకీ హవా.. ప్రభాస్ కెరీర్‌లోనే అత్యంత పవర్‌ఫుల్ పాత్ర?

నవ్వుల హంగామాకు సిద్ధమైన ‘సేవ్ ది టైగర్స్ 3’
ఓటీటీ

నవ్వుల హంగామాకు సిద్ధమైన ‘సేవ్ ది టైగర్స్ 3’

ఆసక్తి రేపుతున్న ‘వెట్టువం’!
సినిమాలు

ఆసక్తి రేపుతున్న ‘వెట్టువం’!

యువ ఆటగాడికి కోహ్లీ మార్గదర్శకత్వం
క్రీడలు

యువ ఆటగాడికి కోహ్లీ మార్గదర్శకత్వం

లాంగ్ వీకెండ్ షాక్ - జూన్‌లో వరుసగా బ్యాంకులు మూతపడే రోజులు ఇవేనా?
జనరల్

లాంగ్ వీకెండ్ షాక్ - జూన్‌లో వరుసగా బ్యాంకులు మూతపడే రోజులు ఇవేనా?

భారత అంతరిక్ష ప్రగతిపై శుభాంశు శుక్లా ప్రశంసలు
జనరల్

భారత అంతరిక్ష ప్రగతిపై శుభాంశు శుక్లా ప్రశంసలు

గాన కోకిల సుమన్ కళ్యాణ్‌పూర్ కన్నుమూత
జనరల్

గాన కోకిల సుమన్ కళ్యాణ్‌పూర్ కన్నుమూత

రాజీనామా ప్రచారానికి చెక్.. అధ్యక్షుడిపై వార్తలు అసత్యమన్న ఇరాన్
జనరల్

రాజీనామా ప్రచారానికి చెక్.. అధ్యక్షుడిపై వార్తలు అసత్యమన్న ఇరాన్

అమెరికా దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుదల
జనరల్

అమెరికా దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుదల

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!