Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

26, మే 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమైన ‘త్రికాల’

07:44 PM, 26 మే, 2026
పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమైన ‘త్రికాల’

భారతీయ సనాతన ధర్మంలో దాగి ఉన్న ఆధ్యాత్మిక రహస్యాల నేపథ్యంలో రూపొందిన మైథలాజికల్ ఫిక్షనల్ థ్రిల్లర్ ‘త్రికాల’ మే 28న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ నటి శ్రద్ధాదాస్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, “మాస్టర్” ఫేమ్ మహేంద్రన్, అజయ్, సీనియర్ నటి ఆమని కీలక పాత్రలు పోషిస్తున్నారు. కథను రచించి దర్శకత్వం వహించిన మణి తెల్లగూటి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని రాధిక–శ్రీనివాస్ నిర్మించారు. చాగంటి ప్రొడక్షన్ LLP ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తోంది.

ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, పాటలు, ప్రచార చిత్రాలు సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. అడవి నేపథ్యంలో రూపొందించిన విజువల్స్‌, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌, వెన్నులో వణుకు పుట్టించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ‘త్రికాల’ కేవలం హారర్ చిత్రం కాకుండా దైవిక శక్తులు, అతీత శక్తుల మధ్య జరిగే మైథలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కినట్టు తెలుస్తోంది. హైఎండ్ VFX, గ్రాండ్ విజువల్స్‌, హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. “అమ్మ” పాట, శ్రద్ధాదాస్ కొత్త లుక్‌, మహేంద్రన్ యాక్షన్ సన్నివేశాలు సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కొండాపూర్‌లో నటి పూజా రామచంద్రన్ చేతుల మీదుగా ల్యూరా సలోన్ & స్పా ప్రారంభం

కష్టకాలంలో సభ్యులకు అండగా నిలిచిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రశంసలు అందుకున్న ‘బాలన్ – ది బాయ్’

హర్షిత్ రెడ్డి ‘దీవాన’ నుంచి ఎనర్జిటిక్ ‘తెల్లపోరి’ లిరికల్ సాంగ్ రిలీజ్

స్టార్ హీరో నుంచి బైక్ మెకానిక్‌గా.. అబ్బాస్ జీవితంలో ఊహించని మలుపు
ట్యాగ్లు
త్రికాలశ్రద్ధాదాస్మైథలాజికల్ థ్రిల్లర్మణి తెల్లగూటిహర్షవర్ధన్ రామేశ్వర్తెలుగు సినిమాసనాతన ధర్మంమహేంద్రన్అజయ్చాగంటి ప్రొడక్షన్
Advertisement
మమ్మల్ని అనుసరించండి

స్టార్ హీరో నుంచి బైక్ మెకానిక్‌గా.. అబ్బాస్ జీవితంలో ఊహించని మలుపు

చాముండేశ్వరి ఆలయానికి రణ్‌వీర్ సింగ్‌

చాముండేశ్వరి ఆలయానికి రణ్‌వీర్ సింగ్‌

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దీదీ కోటకు బీటలు.. టీఎంసీలో భారీ కలకలం
రాజకీయాలు

దీదీ కోటకు బీటలు.. టీఎంసీలో భారీ కలకలం

కొలిక్కిరాని కర్ణాటక కాంగ్రెస్ పంచాయతీ
రాజకీయాలు

కొలిక్కిరాని కర్ణాటక కాంగ్రెస్ పంచాయతీ

ఆర్‌సీబీ vs జీటీ మ్యాచ్‌లో చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ
క్రీడలు

వర్చువల్‌గా మహానాడు నిర్వహిస్తున్నాం : సీఎం చంద్రబాబు
జనరల్

శ్రీశైలం మల్లన్న ఆలయానికి భారీ హుండీ ఆదాయం
జనరల్

శ్రీశైలం మల్లన్న ఆలయానికి భారీ హుండీ ఆదాయం

కొండాపూర్‌లో నటి పూజా రామచంద్రన్ చేతుల మీదుగా ల్యూరా సలోన్ & స్పా ప్రారంభం
సినిమాలు

కొండాపూర్‌లో నటి పూజా రామచంద్రన్ చేతుల మీదుగా ల్యూరా సలోన్ & స్పా ప్రారంభం

పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమైన ‘త్రికాల’
సినిమాలు

పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమైన ‘త్రికాల’

తెలంగాణలో ఎబోలా కేసులు లేవు : మంత్రి దామోదర్ రాజనర్సింహ

ఏపీఎల్‌లో మరోసారి సందడి చేయనున్న ఐపీఎల్ ఆటగాళ్లు
క్రీడలు

ఏపీఎల్‌లో మరోసారి సందడి చేయనున్న ఐపీఎల్ ఆటగాళ్లు

కష్టకాలంలో సభ్యులకు అండగా నిలిచిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్
సినిమాలు

కష్టకాలంలో సభ్యులకు అండగా నిలిచిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రశంసలు అందుకున్న ‘బాలన్ – ది బాయ్’
సినిమాలు

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రశంసలు అందుకున్న ‘బాలన్ – ది బాయ్’

హర్షిత్ రెడ్డి ‘దీవాన’ నుంచి ఎనర్జిటిక్ ‘తెల్లపోరి’ లిరికల్ సాంగ్ రిలీజ్
సినిమాలు

హర్షిత్ రెడ్డి ‘దీవాన’ నుంచి ఎనర్జిటిక్ ‘తెల్లపోరి’ లిరికల్ సాంగ్ రిలీజ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!