
సినిమాలు

బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ లేటెస్ట్ హిట్ ‘ధురంధర్’. యురి ఫేమ్ ఆదిత్య ధార్ దర్శకత్వంలో రూపొందిన ఈ స్పై థ్రిల్లర్, సారా అర్జున్ కథానాయికగా నటించింది. అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, మాధవన్ వంటి స్టార్ కాస్ట్ తో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హద్దులు దాటిన కలెక్షన్స్ సాధించింది. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన, పాటలు, సన్నివేశాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అయితే ఈ బ్లాక్బస్టర్ మూవీపై షాకింగ్ న్యూస్ వెలువడింది. ఆరు దేశాలు – బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, UAE – ‘ధురంధర్’ ను నిషేధించాయి. స్పై థ్రిల్లర్ కథలో పాకిస్తాన్ వ్యతిరేక సన్నివేశాలు ఉండటంతో ఇస్లామిక్ దేశాలు ఈ చర్యకు కారణమయ్యాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!