Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

సెన్సార్ అభ్యంతరాలతో సరస్వతి సినిమా టైటిల్ మార్పు

03:17 PM, 4 మార్చి, 2026
సెన్సార్ అభ్యంతరాలతో సరస్వతి సినిమా టైటిల్ మార్పు

నటి వరలక్ష్మి శరత్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సరస్వతి సినిమాకు చివరి నిమిషంలో టైటిల్ మార్పు జరిగింది. సెన్సార్ బోర్డు అభ్యంతరాల నేపథ్యంలో ఈ సినిమా పేరును ‘ఎస్. సరస్వతి’ గా మార్చినట్లు చిత్రబృందం వెల్లడించింది.  హిందూ దేవత పేరు నేరుగా ఉపయోగించడంపై సెన్సార్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో, టైటిల్ ముందు ‘ఎస్.’ అనే అక్షరాన్ని చేర్చి కొత్త పేరును ప్రకటించారు.

ఈ చిత్రం వరలక్ష్మి శరత్ కుమార్‌కు దర్శకురాలిగా తొలి ప్రయత్నం కావడం విశేషం. ఆమెనే ప్రధాన పాత్రలో నటిస్తూ, తన సోదరి పూజా శరత్ కుమార్తో కలిసి సినిమాను నిర్మిస్తున్నారు. ఈ థ్రిల్లర్ చిత్రంలో ప్రియమణి, ప్రకాష్ రాజ్, రాధిక, సప్తగిరి, కిశోర్ వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

సూచించబడిన పోస్ట్‌లు
రాజ్యసభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీ

రాజ్యసభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీ

సిరి అప్‌గ్రేడ్ కోసం గూగుల్‌తో యాపిల్ భాగస్వామ్యం?

సిరి అప్‌గ్రేడ్ కోసం గూగుల్‌తో యాపిల్ భాగస్వామ్యం?

పారడైస్ ఆయా షేర్ సాంగ్ కి రికార్డ్ వ్యూస్

పారడైస్ ఆయా షేర్ సాంగ్ కి రికార్డ్ వ్యూస్

ఇరాన్పై భూతల దాడులు ప్రారంభిస్తాం - ట్రంప్

ఇరాన్పై భూతల దాడులు ప్రారంభిస్తాం - ట్రంప్

ఇండియా చేరుకున్న పీవీ సింధు

ఇండియా చేరుకున్న పీవీ సింధు

గల్ఫ్ నుంచి స్వదేశానికి చేరుకుంటున్న భారతీయులు..

గల్ఫ్ నుంచి స్వదేశానికి చేరుకుంటున్న భారతీయులు..

సుమత్రా దీవిలో భారీ భూకంపం..

సుమత్రా దీవిలో భారీ భూకంపం..

ఓటీటీలోకి వచ్చిన “తన్వి ది గ్రేట్” మూవీ!

ఓటీటీలోకి వచ్చిన “తన్వి ది గ్రేట్” మూవీ!

టెక్నో క్యామన్ 50 సిరీస్ గ్రాండ్ లాంచ్

టెక్నో క్యామన్ 50 సిరీస్ గ్రాండ్ లాంచ్

మంత్రి సీతక్కతో మంచు లక్ష్మి భేటీ

మంత్రి సీతక్కతో మంచు లక్ష్మి భేటీ

ట్యాగ్లు
వరలక్ష్మి శరత్ కుమార్ఎస్ సరస్వతి సినిమాసరస్వతి మూవీ టైటిల్ మార్పుసెన్సార్ బోర్డుతెలుగు సినిమా వార్తలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు
తాజ్ కృష్ణలో విజయ్ దేవరకొండ – రష్మిక రిసెప్షన్
సినిమాలు

తాజ్ కృష్ణలో విజయ్ దేవరకొండ – రష్మిక రిసెప్షన్

అమిత్‌ షాతో సీఎం రేవంత్‌ భేటీ
న్యూస్

అమిత్‌ షాతో సీఎం రేవంత్‌ భేటీ

టీ20 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌కు  న్యూజిలాండ్‌.. తొలి సెమీస్‌లో సౌతాఫ్రికాపై ఘన విజయం
క్రీడలు

టీ20 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌కు న్యూజిలాండ్‌.. తొలి సెమీస్‌లో సౌతాఫ్రికాపై ఘన విజయం

ప్రతివారం ఎమ్మెల్యేలు పాఠశాలలను విజిట్ చేయండి-విద్యాశాఖ మంత్రి లోకేష్
న్యూస్

ప్రతివారం ఎమ్మెల్యేలు పాఠశాలలను విజిట్ చేయండి-విద్యాశాఖ మంత్రి లోకేష్

T20 వరల్డ్ కప్ 2026: సెమీఫైనల్లో సౌతాఫ్రికా 169
క్రీడలు

T20 వరల్డ్ కప్ 2026: సెమీఫైనల్లో సౌతాఫ్రికా 169

మోదీపై అభ్యంతరకర పోస్టులు.. సైబర్‌క్రైమ్‌కు ఫిర్యాదు
న్యూస్

మోదీపై అభ్యంతరకర పోస్టులు.. సైబర్‌క్రైమ్‌కు ఫిర్యాదు

సెన్సార్ అభ్యంతరాలతో సరస్వతి సినిమా టైటిల్ మార్పు
సినిమాలు

సెన్సార్ అభ్యంతరాలతో సరస్వతి సినిమా టైటిల్ మార్పు

పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. భారత విదేశాంగ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు
న్యూస్

పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. భారత విదేశాంగ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు

హోలీ సందర్భంగా క్రేజీ కల్యాణం నుంచి తరుణ్ భాస్కర్ ఫస్ట్ లుక్ విడుదల
సినిమాలు

హోలీ సందర్భంగా క్రేజీ కల్యాణం నుంచి తరుణ్ భాస్కర్ ఫస్ట్ లుక్ విడుదల

పెద్ది సినిమాలో రై రై రారా లాంటి గొప్ప పాట రాయడం నా అదృష్టం: అనంత శ్రీరామ్
సినిమాలు

పెద్ది సినిమాలో రై రై రారా లాంటి గొప్ప పాట రాయడం నా అదృష్టం: అనంత శ్రీరామ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!