16, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఓటమి ఎదురైన చోటే విజయాన్ని అందుకున్న సాయిపల్లవి

Writer: Pooja 03:15 PM, 16 అక్టోబర్, 2026
ఓటమి ఎదురైన చోటే విజయాన్ని అందుకున్న సాయిపల్లవి

సహజ నటనతో గుర్తింపు తెచ్చుకున్న సాయిపల్లవి త్వరలో భారీ పాన్‌ ఇండియా చిత్రం ‘రామాయణ’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా నవంబర్‌ 5న దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రమోషన్‌లో భాగంగా సాయిపల్లవి, నటుడు జగపతిబాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా సీజన్‌ 2’ టాక్‌ షోలో పాల్గొని తన కెరీర్‌ తొలినాళ్ల అనుభవాలను పంచుకున్నారు.

తన డాన్స్‌ ప్రయాణం ప్రారంభంలో ఓ ప్రముఖ డాన్స్‌ రియాలిటీ షోలో ఓటమి ఎదురైందని సాయిపల్లవి గుర్తుచేసుకున్నారు. అయితే, కొన్నేళ్ల తర్వాత అదే వేదికపై ప్రభుదేవా మాస్టర్‌ కొరియోగ్రఫీలో ‘రౌడీ బేబీ’ పాటకు నృత్యం చేయడం తన జీవితంలో మర్చిపోలేని మలుపుగా నిలిచిందని చెప్పారు. విజయం కేవలం అదృష్టం వల్లే రాదని, కష్టపడి పనిచేస్తేనే ఆశించిన స్థాయికి చేరుకోగలమని ఆమె అభిప్రాయపడ్డారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జైలర్ 2లో హృతిక్ రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా?

జైలర్ 2లో హృతిక్ రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా?

భార్యాభర్తలనే విషయం మర్చిపోయా..ఆ జంటపై విశాల్ భరద్వాజ్ ప్రశంసలు

భార్యాభర్తలనే విషయం మర్చిపోయా..ఆ జంటపై విశాల్ భరద్వాజ్ ప్రశంసలు

బాక్సాఫీస్ వద్ద ‘జైలర్ 2’ సునామీ..

బాక్సాఫీస్ వద్ద ‘జైలర్ 2’ సునామీ..

జాన్వీ కపూర్‌, శ్రీలీల కాంబోలో క్రేజీ రొమాంటిక్ థ్రిల్లర్‌!

జాన్వీ కపూర్‌, శ్రీలీల కాంబోలో క్రేజీ రొమాంటిక్ థ్రిల్లర్‌!

అల్లు అర్జున్‌కు స్నేహారెడ్డి ఎలా పరిచయమయ్యారో తెలుసా?

అల్లు అర్జున్‌కు స్నేహారెడ్డి ఎలా పరిచయమయ్యారో తెలుసా?

‘రామాయణ’ బడ్జెట్‌పై యశ్‌ కీలక వ్యాఖ్యలు

‘రామాయణ’ బడ్జెట్‌పై యశ్‌ కీలక వ్యాఖ్యలు

ట్యాగ్లు
సాయిపల్లవిరామాయణరౌడీ బేబీప్రభుదేవాజగపతిబాబుసినిమా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రూబియో పర్యటనపై రాహుల్ గాంధీ సెటైర్లు.. జైశంకర్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు!
జనరల్

రూబియో పర్యటనపై రాహుల్ గాంధీ సెటైర్లు.. జైశంకర్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు!

ఏపీ, తెలంగాణకు వర్ష హెచ్చరిక.. పలు జిల్లాలకు పిడుగుల ముప్పు!
జనరల్

ఏపీ, తెలంగాణకు వర్ష హెచ్చరిక.. పలు జిల్లాలకు పిడుగుల ముప్పు!

జైలర్ 2 ఓటీటీ రిలీజ్ డేట్ ఇదేనా?
ఓటీటీ

జైలర్ 2 ఓటీటీ రిలీజ్ డేట్ ఇదేనా?

ఎంపీ మిథున్‌కు జగన్ ఫోన్.. దాడి ఘటనపై ఆరా, చంద్రబాబుపై తీవ్ర విమర్శలు
రాజకీయాలు

ఎంపీ మిథున్‌కు జగన్ ఫోన్.. దాడి ఘటనపై ఆరా, చంద్రబాబుపై తీవ్ర విమర్శలు

తిరుమల గరుడసేవ ఏర్పాట్ల పరిశీలన.. భక్తుల సౌకర్యాలపై టీటీడీ అధికారుల సంతృప్తి
జనరల్

తిరుమల గరుడసేవ ఏర్పాట్ల పరిశీలన.. భక్తుల సౌకర్యాలపై టీటీడీ అధికారుల సంతృప్తి

కరువుపై రేవంత్ సర్కారుపై కవిత ఫైర్...
రాజకీయాలు

కరువుపై రేవంత్ సర్కారుపై కవిత ఫైర్...

తెలంగాణలో కార్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయాలని హ్యుందాయ్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం
జనరల్

తెలంగాణలో కార్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయాలని హ్యుందాయ్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం

ఓటమి ఎదురైన చోటే విజయాన్ని అందుకున్న సాయిపల్లవి
సినిమాలు

ఓటమి ఎదురైన చోటే విజయాన్ని అందుకున్న సాయిపల్లవి

ఎండిపోతున్న పంటలకు వర్షంతో ఊరట.. బయ్యారం రైతుల్లో హర్షం!
జనరల్

ఎండిపోతున్న పంటలకు వర్షంతో ఊరట.. బయ్యారం రైతుల్లో హర్షం!

జైలర్ 2లో హృతిక్ రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా?
సినిమాలు

జైలర్ 2లో హృతిక్ రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా?

ఎల్ నినో ఎఫెక్ట్.. పంటలపై రైతులకు చామల కీలక సూచనలు!
జనరల్

ఎల్ నినో ఎఫెక్ట్.. పంటలపై రైతులకు చామల కీలక సూచనలు!

భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందంపై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన
బిజినెస్

భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందంపై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!