Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

21, మే 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

రుక్మిణి వసంత్ వైరల్ వీడియోపై నెట్టింట హడావిడి

04:09 PM, 21 మే, 2026
రుక్మిణి వసంత్ వైరల్ వీడియోపై నెట్టింట హడావిడి

తెలుగు, కన్నడ సినీ పరిశ్రమల్లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న హీరోయిన్ రుక్మిణి వసంత్ ప్రస్తుతం సోషల్ మీడియాలో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ‘అప్పుడు ఇప్పుడో ఎప్పుడో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ భామ.. ‘కాంతార: చాప్టర్ 1’లో కనకవతి పాత్రతో మరింత గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ‘టాక్సిక్’తో పాటు ఎన్టీఆర్ నటిస్తున్న ‘డ్రాగన్’ సినిమాలో కూడా హీరోయిన్‌గా నటిస్తోంది.

ఇదిలా ఉంటే తాజాగా రుక్మిణి వసంత్‌కు సంబంధించిన ఓ ప్రైవేట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హోటల్ రూమ్‌లో తన స్నేహితురాలితో కలిసి ఉన్న సమయంలో లగేజ్ ఎక్కువ కావడంతో సూట్‌కేస్ జిప్ పెట్టేందుకు ఆమె పడిన కష్టాలు వీడియోలో కనిపించాయి. చివరికి సూట్‌కేస్ మూసిన తర్వాత “నేను సాధించాను” అంటూ ఆమె ఆనందంగా స్పందించడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ వీడియోపై సోషల్ మీడియాలో భారీగా కామెంట్లు వస్తున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘ఉప్పెన’ ట్విస్ట్ కంటే 100 రెట్లు షాక్ ‘పెద్ది’పై రామ్ చరణ్ కామెంట్స్

‘ఉప్పెన’ ట్విస్ట్ కంటే 100 రెట్లు షాక్ ‘పెద్ది’పై రామ్ చరణ్ కామెంట్స్

థియేటర్ల బంద్ దిశగా నిర్ణయం?

థియేటర్ల బంద్ దిశగా నిర్ణయం?

‘డ్రాగన్’లో బాలీవుడ్ నటుడి ఎంట్రీపై చర్చ..

‘డ్రాగన్’లో బాలీవుడ్ నటుడి ఎంట్రీపై చర్చ..

విడుదలకు ముందే ఆసక్తి పెంచుతున్న ‘సింగ్ గీతమ్’

విడుదలకు ముందే ఆసక్తి పెంచుతున్న ‘సింగ్ గీతమ్’

నితిన్ హీరోయిన్ రితికా నాయక్ స్టైలిష్ లుక్

నితిన్ హీరోయిన్ రితికా నాయక్ స్టైలిష్ లుక్

‘పెద్ది’ ట్రైలర్‌పై స్పందించిన ఆ హీరోయిన్..

‘పెద్ది’ ట్రైలర్‌పై స్పందించిన ఆ హీరోయిన్..

ట్యాగ్లు
రుక్మిణివసంత్డ్రాగన్‌మూవీటాక్సిక్‌మూవీవైరల్‌వీడియో
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
టాలీవుడ్‌లో సంక్షోభం.. థియేటర్ బంద్ దిశగా చర్చలు
జనరల్

టాలీవుడ్‌లో సంక్షోభం.. థియేటర్ బంద్ దిశగా చర్చలు

‘జిడిఎన్’లో మాధవన్ పవర్‌ఫుల్ లుక్ వైరల్
సినిమాలు

‘జిడిఎన్’లో మాధవన్ పవర్‌ఫుల్ లుక్ వైరల్

రుక్మిణి వసంత్ వైరల్ వీడియోపై నెట్టింట హడావిడి
సినిమాలు

రుక్మిణి వసంత్ వైరల్ వీడియోపై నెట్టింట హడావిడి

‘ఉప్పెన’ ట్విస్ట్ కంటే 100 రెట్లు షాక్ ‘పెద్ది’పై రామ్ చరణ్ కామెంట్స్
సినిమాలు

‘ఉప్పెన’ ట్విస్ట్ కంటే 100 రెట్లు షాక్ ‘పెద్ది’పై రామ్ చరణ్ కామెంట్స్

మహిళా రిజర్వేషన్ బిల్లు వివాదంపై రాజకీయ వేడి
రాజకీయాలు

మహిళా రిజర్వేషన్ బిల్లు వివాదంపై రాజకీయ వేడి

మెటా లేఆఫ్స్‌పై జుకర్బర్గ్ కీలక ప్రకటన..
టెక్నాలజీ

మెటా లేఆఫ్స్‌పై జుకర్బర్గ్ కీలక ప్రకటన..

కార్యకర్తే అధినేతగా మహానాడు: చంద్రబాబు
జనరల్

కార్యకర్తే అధినేతగా మహానాడు: చంద్రబాబు

ఏపీలో భగ్గుమంటున్న ఎండలు...ఈ మూడు రోజులు బయటకు వస్తే ప్రమాదమే
జనరల్

ఏపీలో భగ్గుమంటున్న ఎండలు...ఈ మూడు రోజులు బయటకు వస్తే ప్రమాదమే

థియేటర్ల బంద్ దిశగా నిర్ణయం?
సినిమాలు

థియేటర్ల బంద్ దిశగా నిర్ణయం?

లోన్ రికవరీపై ఆర్బీఐ కొత్త కఠిన నిబంధనలు..
జనరల్

లోన్ రికవరీపై ఆర్బీఐ కొత్త కఠిన నిబంధనలు..

కార్మికులకు తెలంగాణ ప్రభుత్వ గుడ్‌న్యూస్
జనరల్

కార్మికులకు తెలంగాణ ప్రభుత్వ గుడ్‌న్యూస్

తెలంగాణలో SIR-3 షెడ్యూల్ విడుదల
జనరల్

తెలంగాణలో SIR-3 షెడ్యూల్ విడుదల

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!