11, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రవితేజ కొత్త సినిమా టైటిల్ వచ్చేసింది..

Writer: Chandrika 12:22 PM, 11 అక్టోబర్, 2026
రవితేజ కొత్త సినిమా టైటిల్ వచ్చేసింది..

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రైమ్ కామెడీ చిత్రానికి ‘తులాభారం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. సాధారణ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేయకుండా, చిత్రబృందం మొత్తం కనిపించే సరదా వీడియోతో టైటిల్‌ను పరిచయం చేశారు. ఈ వీడియోలో సినిమా పేరును నిర్ణయించేందుకు నటీనటులంతా కలిసి చర్చించుకుంటూ, తమకు నచ్చిన టైటిళ్లు, జానర్లను సూచిస్తూ సందడి చేశారు. చివరకు క్రైమ్, కామెడీ, రొమాన్స్, ఎమోషన్స్ కలగలిసిన కథకు ‘తులాభారం’ అనే పేరును ఖరారు చేశారు. ఈ సందర్భంగా రవితేజకు ‘క్రైమ్ మహారాజా’ అనే సరదా ట్యాగ్‌ను కూడా పరిచయం చేశారు.

ఈ వీడియో ద్వారా సినిమాలోని పలు పాత్రల పేర్లను కూడా వెల్లడించారు. అనిల్ కరెళ్ల జడేజాగా, రవి ఆంథోనీ రాబిన్‌గా, తరుణ్ భాస్కర్ దేవరాజ్‌గా, జేడీ చక్రవర్తి శివాజీ రావుగా కనిపించనున్నారు. ప్రియాంక మోహన్ కృష్ణవేణిగా, అనస్వర రాజన్ సౌండ్‌గా నటిస్తున్నారు. అయితే, రవితేజ పాత్ర పేరు మాత్రం ఇంకా వెల్లడించలేదు. బ్రిడ్జ్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ 17న ప్రారంభం కానుంది. వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా, తేనీ ఈశ్వర్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలుగులో నిరాశ పరుస్తున్న హనుమాన్ అంశ్‌?

తెలుగులో నిరాశ పరుస్తున్న హనుమాన్ అంశ్‌?

టాలీవుడ్‌లో పెయిడ్ ట్రోలింగ్ వెనుక ఎవరున్నారు?

టాలీవుడ్‌లో పెయిడ్ ట్రోలింగ్ వెనుక ఎవరున్నారు?

మంత్రి లోకేశ్‌ ప్రశంసలపై స్పందించిన విజయ్ దేవరకొండ...

మంత్రి లోకేశ్‌ ప్రశంసలపై స్పందించిన విజయ్ దేవరకొండ...

దీపావళి బరిలో విజయ్ ఆంటోనీ ‘నాన్న కుట్టి

దీపావళి బరిలో విజయ్ ఆంటోనీ ‘నాన్న కుట్టి

నెల్సన్‌ కథనంపై రజనీకాంత్‌ ప్రశంసలు...

నెల్సన్‌ కథనంపై రజనీకాంత్‌ ప్రశంసలు...

ఇతరుల కోసం నన్ను నేను హింసించుకోను-  సోనాలి బింద్రే

ఇతరుల కోసం నన్ను నేను హింసించుకోను- సోనాలి బింద్రే

ట్యాగ్లు
తులాభారంరవితేజవివేక్ ఆత్రేయవివేక్ సాగర్బ్రిడ్జ్ ప్రొడక్షన్స్క్రైమ్ కామెడీతులాభారం టైటిల్తరుణ్ భాస్కర్ప్రియాంక మోహన్జేడీ చక్రవర్తి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దిల్లీలో ఇంటర్నెట్, మెట్రో సేవలు పునరుద్ధరించాలి.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
జనరల్

దిల్లీలో ఇంటర్నెట్, మెట్రో సేవలు పునరుద్ధరించాలి.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

భారత్‌–జపాన్ స్నేహబంధం మరింత బలోపేతం కావాలి: తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
రాజకీయాలు

భారత్‌–జపాన్ స్నేహబంధం మరింత బలోపేతం కావాలి: తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

డయాబెటిస్ ప్రారంభ దశను తేలిగ్గా తీసుకోవద్దా? అధ్యయనం ఏం చెబుతోంది?
ఆరోగ్యం

డయాబెటిస్ ప్రారంభ దశను తేలిగ్గా తీసుకోవద్దా? అధ్యయనం ఏం చెబుతోంది?

ఫిలడెల్ఫియా హత్య కేసులో తప్పుడు సమాచారం ఇచ్చిన క్లాడ్ ఏఐ..
టెక్నాలజీ

ఫిలడెల్ఫియా హత్య కేసులో తప్పుడు సమాచారం ఇచ్చిన క్లాడ్ ఏఐ..

పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై కీలక ఉత్తర్వులు..
రాజకీయాలు

పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై కీలక ఉత్తర్వులు..

రైతుతో అనుచిత వ్యాఖ్యలు.. గజ్వేల్ తహసీల్దార్ సస్పెండ్
రాజకీయాలు

రైతుతో అనుచిత వ్యాఖ్యలు.. గజ్వేల్ తహసీల్దార్ సస్పెండ్

టీటీడీ అనుమతి లేకుండానే కర్ణాటక చౌల్ట్రీ బదిలీ?
జనరల్

టీటీడీ అనుమతి లేకుండానే కర్ణాటక చౌల్ట్రీ బదిలీ?

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు: మంత్రి జూపల్లి
జనరల్

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు: మంత్రి జూపల్లి

రొనాల్డోకు పోర్చుగల్ ఫుట్‌బాల్ సంఘం షాక్..
క్రీడలు

రొనాల్డోకు పోర్చుగల్ ఫుట్‌బాల్ సంఘం షాక్..

నేటి నుంచే రంజీ ట్రోఫీ 2026–27..
క్రీడలు

నేటి నుంచే రంజీ ట్రోఫీ 2026–27..

వయసు కాదు, ప్రదర్శనే ప్రామాణికం కావాలి - వీరేంద్ర సెహ్వాగ్
క్రీడలు

వయసు కాదు, ప్రదర్శనే ప్రామాణికం కావాలి - వీరేంద్ర సెహ్వాగ్

భారత పర్యటనకు జింబాబ్వే మహిళల జట్టు ప్రకటన..
క్రీడలు

భారత పర్యటనకు జింబాబ్వే మహిళల జట్టు ప్రకటన..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!