
జనరల్

తెలుగు చిత్ర పరిశ్రమలో కథా ప్రాధాన్యం ఉన్న పాత్రలతో గుర్తింపు పొందిన నటుడు సత్యదేవ్, తన కొత్త చిత్రం ‘రావు బహదూర్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే సినీ అభిమానుల్లో ఆసక్తి పెరుగుతుండగా, తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత చర్చకు దారితీశాయి.
‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి చిత్రాల సరసన ‘రావు బహదూర్’ పేరు కూడా వినిపిస్తుందని సత్యదేవ్ చెప్పడం పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. విమర్శకుల ప్రశంసలు పొందిన దర్శకుడు వెంకటేష్ మహా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం భావోద్వేగాలు, బలమైన పాత్రలతో కథను చూపించనుందని అంచనాలు ఉన్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!