
ఓటిటి

విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘రణబాలి’ సినిమా సెట్స్ నుంచి లీక్ అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం అనంతపురంలో షూటింగ్ జరుగుతున్న ఈ చిత్రానికి సంబంధించిన యాక్షన్ సీన్ క్లిప్ బయటకు రావడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. గ్రామీణ నేపథ్యంలో చిత్రీకరిస్తున్న ఈ సినిమాలో విజువల్స్ ఇప్పటికే ఆకట్టుకుంటున్నాయి.
వైరల్ వీడియోలో విజయ్ దేవరకొండ తెల్లటి దుస్తుల్లో గుర్రంపై సవారీ చేస్తూ, పెద్ద ఆయుధంతో శక్తివంతంగా కనిపిస్తున్నారు. ఆయన ఎంట్రీతో కొంతమంది పారిపోతున్న సన్నివేశం హైలైట్గా నిలిచింది. ఈ యాక్షన్ సీన్ సినిమాపై భారీ అంచనాలను పెంచుతోంది. రణబాలి పాత్రలో విజయ్ కొత్త లుక్లో కనిపించనున్నాడు.











.avif&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!