Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

30, మే 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

చిరు- రాజ్‌కుమార్‌ల స్టిల్‌.. రీ క్రియేట్‌ చేసిన చరణ్‌- శివన్న

01:18 PM, 30 మే, 2026
చిరు- రాజ్‌కుమార్‌ల స్టిల్‌.. రీ క్రియేట్‌ చేసిన చరణ్‌- శివన్న

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, కన్నడ స్టార్ రాజ్‌కుమార్ మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ తీసిన పాత స్టిల్‌ను ‘పెద్ది’ ప్రమోషన్స్‌లో రీ-క్రియేట్ చేశారు. రామ్ చరణ్, శివరాజ్‌కుమార్, జాన్వీ కపూర్ కలిసి పాల్గొన్న స్పెషల్ చిట్‌చాట్‌లో ఈ సన్నివేశం హైలైట్‌గా నిలిచింది. హోస్ట్ చూపించిన చిరు–రాజ్‌కుమార్ స్టిల్‌ను వెంటనే శివన్న, చరణ్ కలిసి రీ-క్రియేట్ చేశారు.

ఈ సందర్భంగా శివరాజ్‌కుమార్ రామ్ చరణ్‌ను హగ్ చేసుకుని ప్రేమ వ్యక్తం చేయగా, ఆ స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ‘పెద్ది’ సినిమాలో శివన్న చరణ్‌కు గురువుగా కనిపించనున్నారు. జూన్ 4న విడుదల కానున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘పెద్ది’ ప్రమోషన్స్‌లో ప్రధాని మోదీ గురించి చెప్పిన రామ్ చరణ్....

మైత్రి మూవీ మేకర్స్ వ్యూహంలో కీలక మార్పులు...

అనన్య పాండే ట్రోలింగ్‌పై గట్టి స్పందన..

అనన్య పాండే ట్రోలింగ్‌పై గట్టి స్పందన..

జగపతి బాబు కెరీర్ మార్పు వెనుక అసలు కథ ఏమిటి?

పెద్ది చుట్టూ వేడెక్కిన చర్చ.. పరిశ్రమలో కొత్త వివాదం!
ట్యాగ్లు
రామ్‌చరణ్శివరాజ్‌కుమార్పెద్దిచిరంజీవి
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

పెద్ది చుట్టూ వేడెక్కిన చర్చ.. పరిశ్రమలో కొత్త వివాదం!

సూర్య సునామీ.. వసూళ్లలో కరుప్పు కొత్త చరిత్ర!

యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వేకా హత్య కేసు, మహిళా రిజర్వేషన్‌పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
జనరల్

తమిళనాడులో స్టింగ్ ఆపరేషన్ కలకలం..
జనరల్

తమిళనాడులో స్టింగ్ ఆపరేషన్ కలకలం..

ఫారెక్స్, ఖర్చులతో ఇండిగో నష్టాల్లోకి
బిజినెస్

ఫారెక్స్, ఖర్చులతో ఇండిగో నష్టాల్లోకి

క్యాన్సర్ నివారణకు జీవనశైలి మార్పులు అవసరం: వైద్యులు
ఆరోగ్యం

క్యాన్సర్ నివారణకు జీవనశైలి మార్పులు అవసరం: వైద్యులు

ఎల్పీజీ–పీఎన్జీపై కేంద్రం కొత్త నిబంధనలు: “ఒక కుటుంబం–ఒక కనెక్షన్” కఠిన అమలు
జనరల్

ఎల్పీజీ–పీఎన్జీపై కేంద్రం కొత్త నిబంధనలు: “ఒక కుటుంబం–ఒక కనెక్షన్” కఠిన అమలు

‘పెద్ది’ ప్రమోషన్స్‌లో ప్రధాని మోదీ గురించి చెప్పిన రామ్ చరణ్....
సినిమాలు

‘పెద్ది’ ప్రమోషన్స్‌లో ప్రధాని మోదీ గురించి చెప్పిన రామ్ చరణ్....

చిరు- రాజ్‌కుమార్‌ల స్టిల్‌.. రీ క్రియేట్‌ చేసిన చరణ్‌- శివన్న
సినిమాలు

చిరు- రాజ్‌కుమార్‌ల స్టిల్‌.. రీ క్రియేట్‌ చేసిన చరణ్‌- శివన్న

బాల్క సుమన్ కేసు: బీఆర్ఎస్ భవన్ వద్ద హైటెన్షన్
రాజకీయాలు

బాల్క సుమన్ కేసు: బీఆర్ఎస్ భవన్ వద్ద హైటెన్షన్

తెలంగాణ రైతులకు వాట్సాప్‌లో వాతావరణ హెచ్చరికల సేవ..