
న్యూస్

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ త్వరలో మరోసారి తండ్రి అవుతున్నారు. దీపావళి సందర్భంగా, మెగాస్టార్ ఇంట్లో ఉపాసనతో సీమంతం వేడుక జరగింది. ఉపాసన ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ “డబుల్ సెలబ్రేషన్స్” అంటూ క్యాప్షన్ పెట్టారు.
ఇప్పటివరకు, ఈ జంటకు 2023 జూన్‌లో ఒక కూతురు పుట్టింది.. రెండు సంవత్సరాల తర్వాత, మరో సంతానం రాబోతుంది. దీంతో ‘సింబా’ రెండవసారి వస్తున్నాడంటూ మెగా అభిమానులు చాలా ఆనందంలో ఉన్నారు











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!