Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

1, జూన్ 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్, ఈనెల 12న పడియప్ప ( నరసింహ) రిరీలీజ్

12:12 PM, 7 డిసెంబర్, 2025
సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్, ఈనెల 12న పడియప్ప ( నరసింహ) రిరీలీజ్

సూపర్‌స్టార్ రజనీకాంత్ కెరీర్‌లో టాప్ బెస్ట్ మూవీస్ అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు – భాష, నరసింహ, దళపతి. ఎన్నిసార్లు చూసినా విసుగు రాని అద్భుత ఎంటర్‌టైనర్స్ ఇవి. ముఖ్యంగా నరసింహ (ఒరిజినల్ తమిళం పడయప్ప)లోని కమర్షియల్ ఎలిమెంట్స్ ఎందరో దర్శకులకు స్ఫూర్తిగా నిలిచాయి. ఇప్పుడీ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ఒరిజినల్ తమిళ వెర్షన్ పడయప్ప, డిసెంబర్ 12న రజనీ బర్త్‌డే సందర్భంగా రీ-రిలీజ్ అవుతోంది. అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.

1999 ఏప్రిల్ 10న రిలీజైన పడయప్ప 210 ప్రింట్లతో ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. 7 లక్షల ఆడియో క్యాసెట్లు అమ్ముడుపోయాయి. వసూళ్ల సునామీతో థియేటర్ ఓనర్లు మాట మరచిపోయారు. హౌస్‌ఫుల్ బోర్డులు పెట్టాల్సిన అవసరమే లేకుండా 2-3 వారాల పాటు కొత్త సినిమాలు రిలీజ్ చేయడానికి ఎవరూ ధైర్యం చేయలేదు. రజనీ స్వాగ్, రమ్యకృష్ణ విలనిజం, ఏఆర్ రెహమాన్ పాటలు, సౌందర్య గ్లామర్, కామెడీ + యాక్షన్ – అన్నీ ఒకదాన్ని మించి ఒకటి ఆడియన్స్‌ను ఉర్రూతలూగించాయి.

తమిళనాడులో 86 థియేటర్లలో 100 రోజులు, తెలుగులో నరసింహగా 49 సెంటర్లలో 50 రోజులు ఆడి డబ్బింగ్ సినిమాల్లో రికార్డు సృష్టించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చిరంజీవి చిత్రంలో నారా రోహిత్?

చిరంజీవి చిత్రంలో నారా రోహిత్?

విజయాల కోసం ఎదురుచూస్తున్న లైకా?

విజయాల కోసం ఎదురుచూస్తున్న లైకా?

‘జన నాయగన్’ విడుదల ఎప్పుడు?.. దర్శకుడి వ్యాఖ్యలతో కొత్త చర్చ?

‘జన నాయగన్’ విడుదల ఎప్పుడు?.. దర్శకుడి వ్యాఖ్యలతో కొత్త చర్చ?

బాలకృష్ణ–గోపీచంద్ మలినేని చిత్ర వీడియో వైరల్

బాలకృష్ణ–గోపీచంద్ మలినేని చిత్ర వీడియో వైరల్

‘స్పిరిట్’లో ఖాకీ హవా.. ప్రభాస్ కెరీర్‌లోనే అత్యంత పవర్‌ఫుల్ పాత్ర?

‘స్పిరిట్’లో ఖాకీ హవా.. ప్రభాస్ కెరీర్‌లోనే అత్యంత పవర్‌ఫుల్ పాత్ర?

ఆసక్తి రేపుతున్న ‘వెట్టువం’!

ఆసక్తి రేపుతున్న ‘వెట్టువం’!

ట్యాగ్లు
పడయప్పరీరిలీజ్రజనీబర్త్‌డేడిసెంబర్12తలైవాపడయప్ప25ఏళ్లుతలైవాస్వాగ్పడయప్పరిటర్న్స్రజనీకాంత్ఏఆర్‌రెహమాన్రమ్యకృష్ణసూపర్‌స్టార్‌జాతర
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠాపై సీఐడీ ఉక్కుపాదం...
జనరల్

ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠాపై సీఐడీ ఉక్కుపాదం...

తెలంగాణకు క్షమాపణ చెప్పాలి.. పవన్ కళ్యాణ్‌పై పొన్నం ప్రభాకర్ తీవ్ర విమర్శలు
రాజకీయాలు

తెలంగాణకు క్షమాపణ చెప్పాలి.. పవన్ కళ్యాణ్‌పై పొన్నం ప్రభాకర్ తీవ్ర విమర్శలు

ఛాంపియన్స్ అయినా సంబరాలకు బ్రేక్.. ఆర్సీబీ ప్రత్యేక విజ్ఞప్తి
క్రీడలు

ఛాంపియన్స్ అయినా సంబరాలకు బ్రేక్.. ఆర్సీబీ ప్రత్యేక విజ్ఞప్తి

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాలపై సిట్ ఏర్పాటు...
జనరల్

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాలపై సిట్ ఏర్పాటు...

సీఎం విజయ్‌పై పరోక్ష విమర్శలు చేసిన నటి జూలీ...
రాజకీయాలు

సీఎం విజయ్‌పై పరోక్ష విమర్శలు చేసిన నటి జూలీ...

మయన్మార్ అధ్యక్షుడు మిన్ ఆంగ్ హ్లైంగ్‌తో ప్రధాని మోదీ భేటీ
జనరల్

మయన్మార్ అధ్యక్షుడు మిన్ ఆంగ్ హ్లైంగ్‌తో ప్రధాని మోదీ భేటీ

ఐపీఎల్ 2026లో వైభవ్ సూర్యవంశీ సంచలనం
క్రీడలు

ఐపీఎల్ 2026లో వైభవ్ సూర్యవంశీ సంచలనం

భార్యతో కోహ్లీ స్టెప్పులు నెట్టింట హల్‌చల్...వీడియో చూశారా?
జనరల్

భార్యతో కోహ్లీ స్టెప్పులు నెట్టింట హల్‌చల్...వీడియో చూశారా?

ఫోరెన్సిక్‌ విచారణలో కీలక ఆధారాలు.. పహల్గామ్ దాడి వెనుక కొత్త కోణం
రాజకీయాలు

ఫోరెన్సిక్‌ విచారణలో కీలక ఆధారాలు.. పహల్గామ్ దాడి వెనుక కొత్త కోణం

చిరంజీవి చిత్రంలో నారా రోహిత్?
సినిమాలు

చిరంజీవి చిత్రంలో నారా రోహిత్?

రియల్ టైమ్ పేమెంట్స్‌లో ప్రపంచ నేతగా యూపీఐ
బిజినెస్

రియల్ టైమ్ పేమెంట్స్‌లో ప్రపంచ నేతగా యూపీఐ

విజయాల కోసం ఎదురుచూస్తున్న లైకా?
సినిమాలు

విజయాల కోసం ఎదురుచూస్తున్న లైకా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!