రాజాసాబ్, మన శంకరవర ప్రసాద్ గారు సినీ నిర్మాతలకు తెలంగాణ హైకోర్టులో ఊరట..
రాజాసాబ్, మన శంకరవర ప్రసాద్ గారు సినీ నిర్మాతలకు తెలంగాణ హైకోర్టులో ఊరట..
08:52 AM, 7 జనవరి, 2026
తెలంగాణ హైకోర్టు సినీ నిర్మాతల వినతులపై నిర్ణయం తీసుకోవాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శికి ఆదేశించింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులు ఓజీ, గేమ్ ఛేంజర్ , పుష్ప 2, అఖండ 2 సినిమాలకు మాత్రమే వర్తిస్తాయని పేర్కొంది.
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!