17, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విజయ్ సేతుపతి ‘స్లమ్ డాగ్’ షూటింగ్ పూర్తి

Writer: Pooja 02:10 PM, 17 అక్టోబర్, 2026
విజయ్ సేతుపతి ‘స్లమ్ డాగ్’ షూటింగ్ పూర్తి

డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్ షూటింగ్ పూర్తయింది. విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా చివరి షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో నేటితో ముగించారు. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమాను రూపొందిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఇప్పటివరకు విడుదలైన పాత్ర పరిచయ వీడియోలు సినిమాలోని విభిన్న పాత్రలపై ఆసక్తిని పెంచాయి.

షూటింగ్ పూర్తవడంతో త్వరలో ప్రచార కార్యక్రమాలను ప్రారంభించేందుకు నిర్మాతలు సిద్ధమవుతున్నారు. సినిమా విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు. సంయుక్త కథానాయికగా నటిస్తుండగా, టబు, దునియా విజయ్, జరీనా వహాబ్, బ్రహ్మాజీ, వీటీవీ గణేష్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
30 ఏళ్లు పూర్తి చేసుకున్న ‘పవిత్రబంధం’.. ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర!

30 ఏళ్లు పూర్తి చేసుకున్న ‘పవిత్రబంధం’.. ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర!

సల్మాన్ ఖాన్ క్రేజ్‌..ఇప్పటికీ తిరుగులేదు..!

సల్మాన్ ఖాన్ క్రేజ్‌..ఇప్పటికీ తిరుగులేదు..!

రణబాలి చరిత్రలో నిలిచిపోయే సినిమా - సందీప్ రెడ్డి వంగా

రణబాలి చరిత్రలో నిలిచిపోయే సినిమా - సందీప్ రెడ్డి వంగా

‘జైలర్ 2’ ఎఫెక్ట్..‘కాకా’పై అంచనాలు?

‘జైలర్ 2’ ఎఫెక్ట్..‘కాకా’పై అంచనాలు?

రాశీ ఖన్నా చేతినిండా చిత్రాలే?

రాశీ ఖన్నా చేతినిండా చిత్రాలే?

బాలీవుడ్ హీరోలకు దక్షిణాదిలో చిన్న పాత్రలేనా?

బాలీవుడ్ హీరోలకు దక్షిణాదిలో చిన్న పాత్రలేనా?

ట్యాగ్లు
పూరి జగన్నాథ్విజయ్ సేతుపతిస్లమ్ డాగ్ సినిమాసంయుక్తతెలుగు సినిమాపాన్ ఇండియా చిత్రం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
యూపీలో మరోసారి బీజేపీదే ఆధిక్యమా? సర్వేలో ఆసక్తికర అంచనాలు
రాజకీయాలు

యూపీలో మరోసారి బీజేపీదే ఆధిక్యమా? సర్వేలో ఆసక్తికర అంచనాలు

యువత హక్కులపై ఐరాస ప్రతినిధి వ్యాఖ్యలు.. భారత దౌత్యవేత్త ఘాటు సమాధానం
జనరల్

యువత హక్కులపై ఐరాస ప్రతినిధి వ్యాఖ్యలు.. భారత దౌత్యవేత్త ఘాటు సమాధానం

30 ఏళ్లు పూర్తి చేసుకున్న ‘పవిత్రబంధం’.. ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర!
సినిమాలు

30 ఏళ్లు పూర్తి చేసుకున్న ‘పవిత్రబంధం’.. ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర!

ఐపీఎల్ 2027కు ముందు ముంబయి ఇండియన్స్‌లో కీలక మార్పు..
క్రీడలు

ఐపీఎల్ 2027కు ముందు ముంబయి ఇండియన్స్‌లో కీలక మార్పు..

జనసేన మున్సిపల్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
జనరల్

జనసేన మున్సిపల్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

విజయ్ సేతుపతి ‘స్లమ్ డాగ్’ షూటింగ్ పూర్తి
సినిమాలు

విజయ్ సేతుపతి ‘స్లమ్ డాగ్’ షూటింగ్ పూర్తి

చౌటుప్పల్‌లో భారీగా ట్రాఫిక్ జామ్
జనరల్

చౌటుప్పల్‌లో భారీగా ట్రాఫిక్ జామ్

థియేటర్లలో అదరగొట్టిన మిర్జాపూర్...ఓటీటీ విడుదల ఎప్పుడంటే?
ఓటీటీ

థియేటర్లలో అదరగొట్టిన మిర్జాపూర్...ఓటీటీ విడుదల ఎప్పుడంటే?

ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
జనరల్

ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత

గరివిడి లక్ష్మి రివ్యూ: ఓ ప్రముఖ బుర్రకథ కళాకారిణి జీవిత ప్రయాణం ప్రేక్షకుల మనసులను తాకిందా?
రివ్యూలు

గరివిడి లక్ష్మి రివ్యూ: ఓ ప్రముఖ బుర్రకథ కళాకారిణి జీవిత ప్రయాణం ప్రేక్షకుల మనసులను తాకిందా?

టీవీకే నేత ఇంట్లో భారీగా డ్రగ్స్ పట్టివేత
జనరల్

టీవీకే నేత ఇంట్లో భారీగా డ్రగ్స్ పట్టివేత

వైఎస్సార్ జిల్లాలో వైఎస్సార్సీపీ నేతలకు నోటీసులు
జనరల్

వైఎస్సార్ జిల్లాలో వైఎస్సార్సీపీ నేతలకు నోటీసులు

చక్కెర ఆధారిత ఇథనాల్‌పై కేంద్రం ఆంక్షలు
బిజినెస్

చక్కెర ఆధారిత ఇథనాల్‌పై కేంద్రం ఆంక్షలు

అనిరుధ్ – కావ్య పెళ్లి వేడుకకు ముహూర్తం ఫిక్స్?
గాసిప్స్

అనిరుధ్ – కావ్య పెళ్లి వేడుకకు ముహూర్తం ఫిక్స్?

నేటి నుంచి రొయ్యల ఫీడ్‌ ధరల పెంపు
జనరల్

నేటి నుంచి రొయ్యల ఫీడ్‌ ధరల పెంపు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!