4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మళ్లీ రెబల్ స్టార్‌ vs కింగ్ ఖాన్?

Writer: Pooja 10:03 AM, 20 జులై, 2026
మళ్లీ రెబల్ స్టార్‌ vs కింగ్ ఖాన్?

భారతీయ సినీ పరిశ్రమలో డిసెంబర్ నెల భారీ సినిమాల విడుదలకు ప్రధాన వేదికగా మారింది. గత కొన్నేళ్లుగా ఈ సీజన్‌లో విడుదలైన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధిస్తున్నాయి. ‘యానిమల్’, ‘సలార్’, ‘డంకీ’, ‘హాయ్ నాన్న’, ‘శ్యామ్ బహుదూర్’ వంటి చిత్రాలు 2023లో ప్రేక్షకులను ఆకట్టుకోగా, ‘సలార్ డంకీ’ పోటీ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 2025 లో విడుదలైన ‘ధురంధర్’ కూడా భారీ వసూళ్లు సాధించి డిసెంబర్ సీజన్ ప్రాధాన్యాన్ని మరింత పెంచింది.

ఈ ఏడాది కూడా మరో ఆసక్తికరమైన బాక్సాఫీస్ పోటీకి రంగం సిద్ధమవుతోంది. ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’ డిసెంబర్ 3న విడుదల కానుండగా, షారూఖ్ ఖాన్ ‘కింగ్’ డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీల మధ్య గ్యాప్ ఉన్నప్పటికీ, రెండు చిత్రాలు కూడా భారీ వసూళ్లు సాధించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో ప్రభాస్–షారూఖ్ మధ్య మరోసారి బాక్సాఫీస్ పోరు ఎలా ఉండబోతుందనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
గిల్డ్‌ సభ్యులపై నిర్మాత సి.కల్యాణ్‌ ఫైర్‌...

గిల్డ్‌ సభ్యులపై నిర్మాత సి.కల్యాణ్‌ ఫైర్‌...

రామ్ చరణ్ ఇంట కృష్ణాష్టమి వేడుకలు

రామ్ చరణ్ ఇంట కృష్ణాష్టమి వేడుకలు

రామోజీ ఫిల్మ్‌ సిటీలో ‘డేవిడ్‌ రెడ్డి’ హంగామా..

రామోజీ ఫిల్మ్‌ సిటీలో ‘డేవిడ్‌ రెడ్డి’ హంగామా..

సీఎం విజయ్‌ స్పోర్ట్స్‌ విజన్‌పై అజిత్‌ ప్రశంసలు..

సీఎం విజయ్‌ స్పోర్ట్స్‌ విజన్‌పై అజిత్‌ ప్రశంసలు..

ఆ ముగ్గురు స్టార్ హీరోయిన్ల నటనపై మాళవిక ప్రశంసలు!

ఆ ముగ్గురు స్టార్ హీరోయిన్ల నటనపై మాళవిక ప్రశంసలు!

సెన్సార్ బోర్డు ఏం చేస్తోంది?.. సుమన్ సంచలన ప్రశ్న!

సెన్సార్ బోర్డు ఏం చేస్తోంది?.. సుమన్ సంచలన ప్రశ్న!

ట్యాగ్లు
ప్రభాస్షారూఖ్ ఖాన్ఫౌజీకింగ్ మూవీబాక్సాఫీస్టాలీవుడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షలో గోల్డెన్ టికెట్.. ఆమెకేనా?
షోస్

బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షలో గోల్డెన్ టికెట్.. ఆమెకేనా?

రోహిత్‌ రిటైర్మెంట్‌పై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా క్లారిటీ..
క్రీడలు

రోహిత్‌ రిటైర్మెంట్‌పై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా క్లారిటీ..

బిగ్‌బాస్ 10 గ్రాండ్ లాంచ్‌కు సర్వం సిద్ధం
షోస్

బిగ్‌బాస్ 10 గ్రాండ్ లాంచ్‌కు సర్వం సిద్ధం

యూఎస్‌ ఓపెన్‌లో సబలెంకా, స్వైటెక్‌ జోరు..
క్రీడలు

యూఎస్‌ ఓపెన్‌లో సబలెంకా, స్వైటెక్‌ జోరు..

పోకో ఎక్స్‌8 సిరీస్‌లో కొత్త ఫోన్లు.. ధరలు, ఫీచర్లు ఇవే
టెక్నాలజీ

పోకో ఎక్స్‌8 సిరీస్‌లో కొత్త ఫోన్లు.. ధరలు, ఫీచర్లు ఇవే

చైనా మాస్టర్స్‌లో శ్రీకాంత్‌ సంచలనం..
క్రీడలు

చైనా మాస్టర్స్‌లో శ్రీకాంత్‌ సంచలనం..

రాధాకృష్ణుల కథతో కరణ్ జోహార్ భారీ ప్రాజెక్ట్
గాసిప్స్

రాధాకృష్ణుల కథతో కరణ్ జోహార్ భారీ ప్రాజెక్ట్

ఎయిరిండియా విమానంలో మూడు హైడ్రాలిక్‌ వ్యవస్థలు విఫలం
జనరల్

ఎయిరిండియా విమానంలో మూడు హైడ్రాలిక్‌ వ్యవస్థలు విఫలం

గిల్డ్‌ సభ్యులపై నిర్మాత సి.కల్యాణ్‌ ఫైర్‌...
సినిమాలు

గిల్డ్‌ సభ్యులపై నిర్మాత సి.కల్యాణ్‌ ఫైర్‌...

చిరంజీవి ‘కాకా’ సంక్రాంతి రేసు నుంచి తప్పుకోనుందా?
గాసిప్స్

చిరంజీవి ‘కాకా’ సంక్రాంతి రేసు నుంచి తప్పుకోనుందా?

రామ్ చరణ్ ఇంట కృష్ణాష్టమి వేడుకలు
సినిమాలు

రామ్ చరణ్ ఇంట కృష్ణాష్టమి వేడుకలు

ఆధార్ పుట్టిన తేదీ సవరణపై యూఐడీఏఐ కొత్త రూల్స్
జనరల్

ఆధార్ పుట్టిన తేదీ సవరణపై యూఐడీఏఐ కొత్త రూల్స్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!