2, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పవన్ బర్త్‌డేకు ‘ఓజీ’ సీక్వెల్ సర్‌ప్రైజ్!

Writer: Nithish 06:54 PM, 2 సెప్టెంబర్, 2026
పవన్ బర్త్‌డేకు ‘ఓజీ’ సీక్వెల్ సర్‌ప్రైజ్!

పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా దర్శకుడు సుజీత్ అభిమానులకు ఆసక్తికరమైన అప్‌డేట్ ఇచ్చారు. ‘ఓజీ యూనివర్స్’ పేరుతో విడుదల చేసిన ప్రత్యేక వీడియోలో ‘ఓజీ’కి సీక్వెల్‌గా రాబోయే చిత్రంపై సుజీత్, పవన్ కళ్యాణ్, సంగీత దర్శకుడు తమన్ మధ్య జరుగుతున్న చర్చలను చూపించారు. “ఇండియన్ ఒరిజిన్, సౌత్‌ఈస్ట్ ఎమోషన్, వెస్ట్రన్ ప్రెజెంటేషన్” అనే కాన్సెప్ట్‌తో రూపొందుతున్నట్లు వీడియోలో వెల్లడించారు.

ఈ సీక్వెల్‌కు సంబంధించిన వీడియో విడుదల కావడంతో అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు సమాచారం. విభిన్నమైన కథాంశం, అంతర్జాతీయ స్థాయి ప్రెజెంటేషన్‌తో ‘ఓజీ’ యూనివర్స్‌ను మరింత విస్తరించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రతిష్టాత్మక చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సెన్సార్ పూర్తి చేసుకున్న 'రోమాంచకం'...

సెన్సార్ పూర్తి చేసుకున్న 'రోమాంచకం'...

‘రోమాంచకం’ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్.. ఎక్కడా బోర్ కొట్టదు: ప్రణయ్ రెడ్డి వంగా

‘రోమాంచకం’ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్.. ఎక్కడా బోర్ కొట్టదు: ప్రణయ్ రెడ్డి వంగా

పవన్‌ పుట్టినరోజున అన్నయ్య స్పెషల్ పోస్ట్

పవన్‌ పుట్టినరోజున అన్నయ్య స్పెషల్ పోస్ట్

సుదీప్‌ బర్త్‌డే స్పెషల్‌.. ‘దేవరాయ’ టైటిల్‌ టీజర్‌ విడుదల

సుదీప్‌ బర్త్‌డే స్పెషల్‌.. ‘దేవరాయ’ టైటిల్‌ టీజర్‌ విడుదల

‘జైలర్‌ 2’ రిలీజ్‌ డేట్‌పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్‌..

‘జైలర్‌ 2’ రిలీజ్‌ డేట్‌పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్‌..

‘OG యూనివర్స్’ నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు స్పెషల్‌ ట్రీట్‌

‘OG యూనివర్స్’ నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు స్పెషల్‌ ట్రీట్‌

ట్యాగ్లు
పవన్ కళ్యాణ్ఓజీఓజీ సీక్వెల్సుజీత్తమన్ఓజీ యూనివర్స్టాలీవుడ్తెలుగు సినిమాపవర్ స్టార్సినిమా అప్‌డేట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పవన్ బర్త్‌డేకు ‘ఓజీ’ సీక్వెల్ సర్‌ప్రైజ్!
సినిమాలు

పవన్ బర్త్‌డేకు ‘ఓజీ’ సీక్వెల్ సర్‌ప్రైజ్!

నేపాల్ వరదల్లో చెక్కుచెదరని ఇల్లు.. అసలు కారణం ఇదే!
జనరల్

నేపాల్ వరదల్లో చెక్కుచెదరని ఇల్లు.. అసలు కారణం ఇదే!

అయోధ్య రామ మందిరానికి కొత్త సీఈఓ నియామకం
జనరల్

అయోధ్య రామ మందిరానికి కొత్త సీఈఓ నియామకం

కేపీహెచ్‌బీ ప్లాట్లకు భారీ డిమాండ్‌
జనరల్

కేపీహెచ్‌బీ ప్లాట్లకు భారీ డిమాండ్‌

జీ20 వేదికగా ఏఐ నియంత్రణపై అమెరికా కీలక వ్యాఖ్యలు...
టెక్నాలజీ

జీ20 వేదికగా ఏఐ నియంత్రణపై అమెరికా కీలక వ్యాఖ్యలు...

సెన్సార్ పూర్తి చేసుకున్న 'రోమాంచకం'...
సినిమాలు

సెన్సార్ పూర్తి చేసుకున్న 'రోమాంచకం'...

నేను నా వివరణ ఖర్గేకు ఇచ్చాను - కొండా సురేఖ
రాజకీయాలు

నేను నా వివరణ ఖర్గేకు ఇచ్చాను - కొండా సురేఖ

కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ తో తుమ్మల భేటీ
జనరల్

కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ తో తుమ్మల భేటీ

‘రోమాంచకం’ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్.. ఎక్కడా బోర్ కొట్టదు: ప్రణయ్ రెడ్డి వంగా
సినిమాలు

‘రోమాంచకం’ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్.. ఎక్కడా బోర్ కొట్టదు: ప్రణయ్ రెడ్డి వంగా

Solaris AIతో Runway కొత్త ప్రయోగం...
టెక్నాలజీ

Solaris AIతో Runway కొత్త ప్రయోగం...

సాదా బైనామా సమస్యలపై ప్రభుత్వాన్ని హరీశ్‌ రావు తీవ్రంగా విమర్శించారు
జనరల్

సాదా బైనామా సమస్యలపై ప్రభుత్వాన్ని హరీశ్‌ రావు తీవ్రంగా విమర్శించారు

దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌కు సౌత్‌ జోన్‌..
క్రీడలు

దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌కు సౌత్‌ జోన్‌..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!