17, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎన్టీఆర్ ‘డ్రాగన్’ బడ్జెట్‌పై ఇంట్రెస్టింగ్ టాక్!

Writer: Nithish 09:19 AM, 17 ఆగస్టు, 2026
ఎన్టీఆర్ ‘డ్రాగన్’ బడ్జెట్‌పై ఇంట్రెస్టింగ్ టాక్!

యాక్షన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సినిమా బడ్జెట్‌ అనుకున్న దానికంటే పెరిగిపోయిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తల్లో వాస్తవం లేదని సినీ వర్గాల సమాచారం. ముందుగా అనుకున్న బడ్జెట్ పరిధిలోనే చిత్ర నిర్మాణం కొనసాగుతోందని, ప్రశాంత్ నీల్ ఊహించిన భారీ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా నిర్మాణ విలువల విషయంలో మేకర్స్ రాజీ పడటం లేదని తెలుస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో సినిమాను తెరకెక్కించేందుకు నిర్మాతలు భారీగా ఖర్చు చేస్తున్నప్పటికీ, బడ్జెట్ అదుపు తప్పలేదని టాక్.

ఇక ‘డ్రాగన్’లో ప్రశాంత్ నీల్ తన గత సినిమాలకు భిన్నమైన విజువల్ ట్రీట్‌మెంట్ ఇవ్వనున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఎన్టీఆర్ పాత్ర గతాన్ని ఆవిష్కరించే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌ ఎంతో రంగులమయంగా ఉంటుందని టాక్. సాధారణంగా నీల్ సినిమాల్లో కనిపించే డార్క్, గ్రే షేడ్స్‌కు భిన్నంగా ఈ భాగాన్ని కొత్త తరహా ఫ్రేమ్స్‌తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫ్లాష్‌బ్యాక్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘మహేంద్రగిరి వారాహి’లో ‘బ్రహ్మ’గా బ్రహ్మానందం

‘మహేంద్రగిరి వారాహి’లో ‘బ్రహ్మ’గా బ్రహ్మానందం

‘ఇరుముడి’ మంచి ఎమోషనల్ రైడ్ - రవితేజ

‘ఇరుముడి’ మంచి ఎమోషనల్ రైడ్ - రవితేజ

అల్లు అరవింద్‌ కామెంట్స్‌పై యశ్‌ రియాక్షన్..

అల్లు అరవింద్‌ కామెంట్స్‌పై యశ్‌ రియాక్షన్..

హీరోయిన్ అనన్య రాజ్ ఆకస్మిక మృతి

హీరోయిన్ అనన్య రాజ్ ఆకస్మిక మృతి

మహేశ్ ప్రశంసలుతో విపరీతంగా ట్రెండ్ అవుతున్న డీసీ!

మహేశ్ ప్రశంసలుతో విపరీతంగా ట్రెండ్ అవుతున్న డీసీ!

ట్యాగ్లు
డ్రాగన్ఎన్టీఆర్జూనియర్ ఎన్టీఆర్ప్రశాంత్ నీల్డ్రాగన్ సినిమాఎన్టీఆర్ డ్రాగన్డ్రాగన్ బడ్జెట్రవి బస్రూర్మైత్రీ మూవీ మేకర్స్ఎన్టీఆర్ ఆర్ట్స్
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
చిరంజీవితో వెంకీ అట్లూరి సినిమా?

చిరంజీవితో వెంకీ అట్లూరి సినిమా?

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కామాక్షి కెరీర్‌లో చేజారిన సినిమా అవకాశాలు
సినిమాలు

కామాక్షి కెరీర్‌లో చేజారిన సినిమా అవకాశాలు

అనసూయపై బీజేపీ నేతల ఫిర్యాదు
జనరల్

అనసూయపై బీజేపీ నేతల ఫిర్యాదు

బొల్లా బ్రదర్స్‌ గంజాయి దందా గుట్టురట్టు..
జనరల్

బొల్లా బ్రదర్స్‌ గంజాయి దందా గుట్టురట్టు..

పంత్‌ షాట్‌ సెలెక్షన్‌పై కైఫ్‌ అసంతృప్తి..
క్రీడలు

పంత్‌ షాట్‌ సెలెక్షన్‌పై కైఫ్‌ అసంతృప్తి..

నాగార్జున పక్కన మెగా పవర్ స్టార్ బాడీగార్డ్
గాసిప్స్

నాగార్జున పక్కన మెగా పవర్ స్టార్ బాడీగార్డ్

ఇరాన్‌పై అణుదాడులకు అమెరికా సిద్ధమవుతోందా?
రాజకీయాలు

ఇరాన్‌పై అణుదాడులకు అమెరికా సిద్ధమవుతోందా?

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్యకలాపాలు ప్రారంభం...
జనరల్

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్యకలాపాలు ప్రారంభం...

వైరల్‌గా మారిన మహేశ్ బాబు ‘వారణాసి’ లుక్
సినిమాలు

వైరల్‌గా మారిన మహేశ్ బాబు ‘వారణాసి’ లుక్

ఇన్‌స్టాగ్రామ్‌లో ‘డిమాగి నక్సల్ పార్టీ’ హల్‌చల్
జనరల్

ఇన్‌స్టాగ్రామ్‌లో ‘డిమాగి నక్సల్ పార్టీ’ హల్‌చల్

ఒకే ఫ్లైట్ నంబర్‌తో రెండు విమానాలు..
జనరల్

ఒకే ఫ్లైట్ నంబర్‌తో రెండు విమానాలు..

తమిళనాడు దాటిన విజయ్‌ పబ్లిసిటీ జోరు
జనరల్

తమిళనాడు దాటిన విజయ్‌ పబ్లిసిటీ జోరు

అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ మరో ఘనత
జనరల్

అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ మరో ఘనత