
జనరల్

నిన్న రాత్రి 11:30 తర్వాత ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా డ్రాగన్ సినిమా గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రపంచాన్ని 4.28 నిమిషాల వీడియో ద్వారా పరిచయం చేశారు.
ఈ గ్లింప్స్‌లో ఎన్టీఆర్ స్లిమ్ మరియు ట్రాన్స్‌ఫార్మ్ అయిన లుక్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పాత్ర పరిచయం, పవర్ఫుల్ డైలాగ్స్, అలాగే రవి బస్రూర్ అందించిన నేపథ్య సంగీతం సినిమాపై అంచనాలను మరింత పెంచాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!