Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఎన్‌బీకే111: తమన్ బీట్‌లతో బాలయ్యకు బ్లాస్ట్ రెడీ!

09:46 AM, 13 ఏప్రిల్, 2026
ఎన్‌బీకే111: తమన్ బీట్‌లతో బాలయ్యకు బ్లాస్ట్ రెడీ!

నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్‌బీకే111 కోసం సంగీత దర్శకుడు ఎస్ తమన్ ఫుల్ జోష్‌లో పని చేస్తున్నారు. బాలయ్య సినిమాలకు మాస్ బీట్‌లతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తమన్ ఈ సినిమాకు కూడా పవర్ఫుల్ ట్యూన్స్ సిద్ధం చేస్తున్నారు.

ఇప్పటికే రెండు మాస్ సాంగ్స్ కంపోజ్ చేసినట్లు సమాచారం. అందులో ఒక పాటకు అనంత శ్రీరామ్ పవర్ఫుల్ లిరిక్స్ అందించారు. ఈ పాటను హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ స్థాయిలో చిత్రీకరించనున్నారు. అదే లొకేషన్‌లో ఓ యాక్షన్ సీక్వెన్స్ కూడా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

తమన్ మ్యూజిక్, బాలయ్య ఎనర్జీ కలిస్తే ఎన్‌బీకే111 థియేటర్లలో మరోసారి మాస్ పండగ ఖాయం అని అభిమానులు భావిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సారా అర్జున్ : బాలీవుడ్‌కు మరో ఐశ్వర్యరాయ్‌ ?

సారా అర్జున్ : బాలీవుడ్‌కు మరో ఐశ్వర్యరాయ్‌ ?

అల్లు అర్జున్ రాకా కోసం దీపిక రికార్డు రెమ్యూనరేషన్.. ఎన్ని కోట్లంటే?

అల్లు అర్జున్ రాకా కోసం దీపిక రికార్డు రెమ్యూనరేషన్.. ఎన్ని కోట్లంటే?

బీసీసీఐ నిబంధనలు ఉల్లంఘించారా? వైభవ్ వీడియో వైరల్

బీసీసీఐ నిబంధనలు ఉల్లంఘించారా? వైభవ్ వీడియో వైరల్

రామ్ చరణ్‌తో సంజయ్ లీల భన్సాలీ భారీ ప్రాజెక్ట్?

రామ్ చరణ్‌తో సంజయ్ లీల భన్సాలీ భారీ ప్రాజెక్ట్?

గ్రామీణ నేపథ్యం వైపు పరుగులు పెడుతున్న టాలీవుడ్?

గ్రామీణ నేపథ్యం వైపు పరుగులు పెడుతున్న టాలీవుడ్?

ఐపీఎల్ 2026 ​హై స్కోరింగ్ థ్రిల్లర్‌లో హైదరాబాద్‌పై పంజాబ్ ఘనవిజయం

ఐపీఎల్ 2026 ​హై స్కోరింగ్ థ్రిల్లర్‌లో హైదరాబాద్‌పై పంజాబ్ ఘనవిజయం

వలస కూలీల కోసం గ్యాస్‌ సిలిండర్ల సరఫరా పెంపు - కేంద్రం

వలస కూలీల కోసం గ్యాస్‌ సిలిండర్ల సరఫరా పెంపు - కేంద్రం

డీజిల్ ఎగుమతిపై భారీ సుంకం పెంపు.. కేంద్రం కీలక నిర్ణయం

డీజిల్ ఎగుమతిపై భారీ సుంకం పెంపు.. కేంద్రం కీలక నిర్ణయం

కాబినెట్ లో మంత్రులకు చంద్రబాబు క్లాస్

కాబినెట్ లో మంత్రులకు చంద్రబాబు క్లాస్

విటమిన్ B12, ఐరన్ సమృద్ధిగా ఉన్న బెస్ట్ ఫుడ్ లివర్ - డాక్టర్స్

విటమిన్ B12, ఐరన్ సమృద్ధిగా ఉన్న బెస్ట్ ఫుడ్ లివర్ - డాక్టర్స్

ట్యాగ్లు
బాలకృష్ణతమన్గోపీచంద్ మలినేనితెలుగు సినిమామూవీ అప్‌డేట్మాస్ ఎంటర్‌టైనర్అనంత శ్రీరామ్రామోజీ ఫిల్మ్ సిటీసినిమా వార్తలుఎన్‌బీకే111
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అడ్వకేట్ సుబ్బారావుపై కేసు నమోదు చేసిన పోలీసులు
న్యూస్

అడ్వకేట్ సుబ్బారావుపై కేసు నమోదు చేసిన పోలీసులు

విజయ్ రీ-ఎంట్రీ ? కోలీవుడ్‌లో భారీ చర్చ!
సినిమాలు

విజయ్ రీ-ఎంట్రీ ? కోలీవుడ్‌లో భారీ చర్చ!

తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఏఐ టెక్నాలజీ!
రాజకీయాలు

తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఏఐ టెక్నాలజీ!

విజయ్‌కి సలహాలపై పవన్ కల్యాణ్ స్పందన!
న్యూస్

విజయ్‌కి సలహాలపై పవన్ కల్యాణ్ స్పందన!

ప్రముఖ మ్యాగజైన్‌ కవర్‌ పేజీపై మెగా పవర్ స్టార్
సినిమాలు

ప్రముఖ మ్యాగజైన్‌ కవర్‌ పేజీపై మెగా పవర్ స్టార్

మరోసారి వివాదంలో చాహల్...అసలేం జరిగింది?
న్యూస్

మరోసారి వివాదంలో చాహల్...అసలేం జరిగింది?

ఐపీఎల్  2026 ఉప్పల్ స్టేడియంలో ఈ వస్తువులు నిషేధం!
న్యూస్

ఐపీఎల్ 2026 ఉప్పల్ స్టేడియంలో ఈ వస్తువులు నిషేధం!

ఉప్పల్‌లో నేటి సన్‌రైజర్స్ vs రాజస్థాన్ మ్యాచ్.. మెట్రో కీలక నిర్ణయం
న్యూస్

ఉప్పల్‌లో నేటి సన్‌రైజర్స్ vs రాజస్థాన్ మ్యాచ్.. మెట్రో కీలక నిర్ణయం

అమెరికాకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక!
న్యూస్

అమెరికాకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక!

టీసీఎస్ నాసిక్ ఆఫీసులో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసు
న్యూస్

టీసీఎస్ నాసిక్ ఆఫీసులో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసు

గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వ తరలింపుపై టీజీ పౌరసరఫరాల సంస్థ దాడులు!
న్యూస్

గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వ తరలింపుపై టీజీ పౌరసరఫరాల సంస్థ దాడులు!

ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ సంచలన ప్రకటన
న్యూస్

ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ సంచలన ప్రకటన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!