5, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నరేన్, సాహితి జోడీగా ‘మెట్రో లవర్’.. ఫస్ట్ లుక్ వైరల్

Writer: Nithish 03:49 PM, 5 సెప్టెంబర్, 2026
నరేన్, సాహితి జోడీగా ‘మెట్రో లవర్’.. ఫస్ట్ లుక్ వైరల్

తెలుగు చిత్రసీమలో సరికొత్త కథాంశాలతో వరుస ప్రాజెక్టులను తెరకెక్కిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ ఈగల్ ఐ ఎంటర్‌టైన్‌మెంట్స్ తన ప్రొడక్షన్ నంబర్ 2 చిత్రానికి టైటిల్, ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. ‘ఊరికి ఉత్తరాన’ తర్వాత రూపొందుతున్న ఈ చిత్రానికి ‘మెట్రో లవర్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. ఫస్ట్ లుక్‌లో నరేన్ వనపర్తి, సాహితి ఆవంచ రొమాంటిక్ పోజ్‌లో కనిపించడంతో పోస్టర్ యువతను ఆకట్టుకుంటోంది.

మెట్రో సిటీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు మహేష్ నాంపల్లి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మాల్యా కందుకూరి భారీ నిర్మాణ విలువలతో సినిమాను నిర్మిస్తున్నారు. టాలీవుడ్ సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని పాటలు యువతను ఆకట్టుకునేలా ఉంటాయని చిత్రబృందం చెబుతోంది. ప్రస్తుతం నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతుండగా, త్వరలోనే సినిమాను థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రాజమౌళి విజన్‌ అద్భుతం.. శ్రియ శరణ్ ప్రశంసల వర్షం

రాజమౌళి విజన్‌ అద్భుతం.. శ్రియ శరణ్ ప్రశంసల వర్షం

తెల్లకాగితం టీజర్‌తో లవ్‌స్టోరీపై బజ్‌

తెల్లకాగితం టీజర్‌తో లవ్‌స్టోరీపై బజ్‌

తమిళంపై తనకున్న ప్రేమను బయటపెట్టిన అనిష్మా

తమిళంపై తనకున్న ప్రేమను బయటపెట్టిన అనిష్మా

ఆ మాటలు నన్ను తీవ్రంగా బాధించాయి - వైష్ణవి

ఆ మాటలు నన్ను తీవ్రంగా బాధించాయి - వైష్ణవి

గూఢచారి-2 విజువల్స్‌పై రాహుల్ ప్రశంసలు

గూఢచారి-2 విజువల్స్‌పై రాహుల్ ప్రశంసలు

ట్యాగ్లు
మెట్రో లవర్నరేన్ వనపర్తిసాహితి ఆవంచమహేష్ నాంపల్లిభీమ్స్ సిసిరోలియోఈగల్ ఐ ఎంటర్‌టైన్‌మెంట్స్తెలుగు సినిమారొమాంటిక్ ఎంటర్‌టైనర్టాలీవుడ్సినిమా అప్‌డేట్స్
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
విజయ్ సేతుపతి సాయి పల్లవి మూవీపై భారీ బజ్

విజయ్ సేతుపతి సాయి పల్లవి మూవీపై భారీ బజ్

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నేపాల్ వరదల్లో మిరాకిల్ రెస్క్యూ.. మరో ఇద్దరు ప్రాణాలతో బయటకు
జనరల్

నేపాల్ వరదల్లో మిరాకిల్ రెస్క్యూ.. మరో ఇద్దరు ప్రాణాలతో బయటకు

కోల్ గ్యాసిఫికేషన్‌ స్కీమ్‌పై కేంద్రం క్లారిటీ
బిజినెస్

కోల్ గ్యాసిఫికేషన్‌ స్కీమ్‌పై కేంద్రం క్లారిటీ

బద్గామ్‌లో ఎన్‌కౌంటర్.. లష్కరే కమాండర్ యాసిర్ హతం
జనరల్

బద్గామ్‌లో ఎన్‌కౌంటర్.. లష్కరే కమాండర్ యాసిర్ హతం

విద్యార్థుల సమస్యలపై అచ్చంపేటలో బీఆర్‌ఎస్‌వీ ఆందోళన
జనరల్

విద్యార్థుల సమస్యలపై అచ్చంపేటలో బీఆర్‌ఎస్‌వీ ఆందోళన

ఓటీటీ డీల్ కోసం చిరంజీవి నిర్మాతల వెయిటింగ్
గాసిప్స్

ఓటీటీ డీల్ కోసం చిరంజీవి నిర్మాతల వెయిటింగ్

చేయూత కొత్త పెన్షన్ల వెరిఫికేషన్ షురూ - మంత్రి సీతక్క
జనరల్

చేయూత కొత్త పెన్షన్ల వెరిఫికేషన్ షురూ - మంత్రి సీతక్క

రేవంత్ సర్కార్‌ గద్దె దిగేవరకు విశ్రమించేది లేదు - ఎంపీ ఈటల రాజేందర్
రాజకీయాలు

రేవంత్ సర్కార్‌ గద్దె దిగేవరకు విశ్రమించేది లేదు - ఎంపీ ఈటల రాజేందర్

ఆరోగ్యవంతమైన ప్రజలతోనే వికసిత్‌ భారత్‌ నిర్మాణం సాధ్యం - కేంద్ర మంత్రి జి. కిషన్‌ రెడ్డి
జనరల్

ఆరోగ్యవంతమైన ప్రజలతోనే వికసిత్‌ భారత్‌ నిర్మాణం సాధ్యం - కేంద్ర మంత్రి జి. కిషన్‌ రెడ్డి

ఏపీలో కొత్త జిల్లా పరిషత్‌ల ఏర్పాటు
జనరల్

ఏపీలో కొత్త జిల్లా పరిషత్‌ల ఏర్పాటు

నరేన్, సాహితి జోడీగా ‘మెట్రో లవర్’.. ఫస్ట్ లుక్ వైరల్
సినిమాలు

నరేన్, సాహితి జోడీగా ‘మెట్రో లవర్’.. ఫస్ట్ లుక్ వైరల్

రాజమౌళి విజన్‌ అద్భుతం.. శ్రియ శరణ్ ప్రశంసల వర్షం
సినిమాలు

రాజమౌళి విజన్‌ అద్భుతం.. శ్రియ శరణ్ ప్రశంసల వర్షం

ఏపీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. పీఆర్సీ ఏర్పాటుకు చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్‌
జనరల్

ఏపీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. పీఆర్సీ ఏర్పాటుకు చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్‌