
జనరల్

నాని నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగానూ తన పరిధిని విస్తరిస్తూ బిజీ షెడ్యూల్‌తో ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం ఆయన ‘ది ప్యారడైజ్’ షూటింగ్‌లో బిజీగా ఉండగా, ఇది ఆగస్టులో విడుదలకు సిద్ధమవుతోంది. ఆ తర్వాత సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘బ్లడీ రోమియో’ షూటింగ్‌ను ప్రారంభించనున్నారు.
నిర్మాణ రంగంలో కూడా వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌ను మరింత విస్తరించేందుకు నాని ప్లాన్ చేస్తున్నారు. ‘కోర్ట్’ విజయానంతరం, ‘బ్యాండ్ మేళం’ దర్శకుడు సతీష్ జవ్వాజీకి కొత్త ప్రాజెక్ట్‌ను గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అలాగే తన సోదరి దీప్తి ఘంటాను రీ-లాంచ్ చేయడానికి కూడా కొత్త సినిమా ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!