Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

13, జులై 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

ప్రభాస్‌తో నటించడమే నా కల - నాగ దుర్గ

Writer: Pooja 02:42 PM, 13 జులై, 2026
ప్రభాస్‌తో నటించడమే నా కల - నాగ దుర్గ

తెలంగాణకు చెందిన ప్రముఖ ఫోక్ డాన్సర్ నాగ దుర్గ ఫోక్ సాంగ్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుని ఇప్పుడు వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఆమె నటించిన తమిళ చిత్రం 'లవ్ ఓ లవ్' విడుదలకు సిద్ధమవుతుండగా, ప్రస్తుతం చిత్ర ప్రమోషన్లలో బిజీగా ఉంది. ఈ సందర్భంగా తన అభిమాన హీరో గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ప్రభాస్ అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆయనతో కలిసి నటించే అవకాశం వస్తే వెంటనే ఒప్పుకుంటానని నాగ దుర్గ తెలిపింది. ప్రస్తుతం ఆమె ప్రియదర్శి హీరోగా తెరకెక్కుతున్న 'ఇడుపు కాయితం' చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వరుణ్ తేజ్ హారర్ కామెడీతో ప్రేక్షకుల ముందుకు

వరుణ్ తేజ్ హారర్ కామెడీతో ప్రేక్షకుల ముందుకు

'ది ఒడిస్సీ' టికెట్లకు భారీ క్రేజ్

'ది ఒడిస్సీ' టికెట్లకు భారీ క్రేజ్

ఇప్పుడు వారి కళ్ళు చల్లబడ్డాయి - పి. సుశీల

ఇప్పుడు వారి కళ్ళు చల్లబడ్డాయి - పి. సుశీల

రాజకీయ పుకార్లపై తారక్ టీమ్ క్లారిటీ

రాజకీయ పుకార్లపై తారక్ టీమ్ క్లారిటీ

‘జన నాయగన్’ యూకేలో అన్‌కట్ రిలీజ్

‘జన నాయగన్’ యూకేలో అన్‌కట్ రిలీజ్

నా బయోపిక్‌కు దీపికానే సరైన ఎంపిక - హేమ మాలిని

నా బయోపిక్‌కు దీపికానే సరైన ఎంపిక - హేమ మాలిని

ట్యాగ్లు
నాగ దుర్గప్రభాస్లవ్ ఓ లవ్టాలీవుడ్ప్రియదర్శిజీఏ2 పిక్చర్స్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వరుణ్ తేజ్ హారర్ కామెడీతో ప్రేక్షకుల ముందుకు
సినిమాలు

వరుణ్ తేజ్ హారర్ కామెడీతో ప్రేక్షకుల ముందుకు

టీఎంసీని వీడే ప్రసక్తే లేదు - మహువా మొయిత్రా
రాజకీయాలు

టీఎంసీని వీడే ప్రసక్తే లేదు - మహువా మొయిత్రా

షాబాద్ హత్యల నిందితుడు రాజ్‌కుమార్ మృతి..
జనరల్

షాబాద్ హత్యల నిందితుడు రాజ్‌కుమార్ మృతి..

తెలంగాణ ఆషాఢ బోనాల జాతరకు సర్వం సిద్ధం...
జనరల్

తెలంగాణ ఆషాఢ బోనాల జాతరకు సర్వం సిద్ధం...

గగన్‌యాన్‌కు బిగ్ బూస్ట్..ఇస్రో మరో కీలక విజయం
బిజినెస్

గగన్‌యాన్‌కు బిగ్ బూస్ట్..ఇస్రో మరో కీలక విజయం

అయోధ్య రామమందిర సీఈవో పోస్ట్ భర్తీకి నోటిఫికేషన్
జనరల్

అయోధ్య రామమందిర సీఈవో పోస్ట్ భర్తీకి నోటిఫికేషన్

'ది ఒడిస్సీ' టికెట్లకు భారీ క్రేజ్
సినిమాలు

'ది ఒడిస్సీ' టికెట్లకు భారీ క్రేజ్

పిడుగురాళ్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ఎన్‌ఎంసీ గ్రీన్ సిగ్నల్...
జనరల్

పిడుగురాళ్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ఎన్‌ఎంసీ గ్రీన్ సిగ్నల్...

ఇప్పుడు వారి కళ్ళు చల్లబడ్డాయి - పి. సుశీల
సినిమాలు

ఇప్పుడు వారి కళ్ళు చల్లబడ్డాయి - పి. సుశీల

అయోధ్య రామాలయ విరాళాల చోరీ కేసు.. సుప్రీంకోర్టు నోటీసులు
జనరల్

అయోధ్య రామాలయ విరాళాల చోరీ కేసు.. సుప్రీంకోర్టు నోటీసులు

సౌరవ్ జోషి వీడియోపై మెర్సిడెస్ వివరణ..
జనరల్

సౌరవ్ జోషి వీడియోపై మెర్సిడెస్ వివరణ..

రష్యా సైనిక శిక్షణలో తిరగబడ్డ మెషీన్‌గన్
జనరల్

రష్యా సైనిక శిక్షణలో తిరగబడ్డ మెషీన్‌గన్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!