23, జులై 2026, గురువారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

'సామజవరగమన' కాంబోలో మోగ్లీ హీరోయిన్

Writer: Pooja 01:39 PM, 23 జులై, 2026
'సామజవరగమన' కాంబోలో మోగ్లీ హీరోయిన్

‘సామజవరగమన’ బ్లాక్‌బస్టర్ విజయానంతరం హీరో శ్రీ విష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైనప్పటికీ, ఇందులో కథానాయిక ఎవరనే విషయాన్ని చిత్ర బృందం ఇప్పటివరకు అధికారికంగా వెల్లడించలేదు.

తాజాగా ఈ సినిమాలో సాక్షి మడోల్కర్ కథానాయికగా నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రోషన్ హీరోగా సందీప్ రాజ్ దర్శకత్వంలో వచ్చిన ‘మోగ్లీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సాక్షి, ఇప్పుడు శ్రీ విష్ణుతో జతకట్టే అవకాశం దక్కించుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భాను బోగవరపు, నందు సావిరిగణ కథ, మాటలు అందిస్తుండగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూరుస్తున్నారు. నరేష్, వెన్నెల కిషోర్, సుదర్శన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
'జననాయకన్'తో విజయ్‌కు ప్రత్యేక గుర్తింపు

'జననాయకన్'తో విజయ్‌కు ప్రత్యేక గుర్తింపు

మిల్కీ బాడీ అంటే ఓకే దూధియా బదన్ అంటే తప్పా?  – అన్నూ కపూర్

మిల్కీ బాడీ అంటే ఓకే దూధియా బదన్ అంటే తప్పా? – అన్నూ కపూర్

'నేను రెడీ' నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

'నేను రెడీ' నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

కుటుంబం కోసం బిగ్‌బాస్ ఆఫర్‌ను తిరస్కరించిన సత్యశ్రీ

కుటుంబం కోసం బిగ్‌బాస్ ఆఫర్‌ను తిరస్కరించిన సత్యశ్రీ

మహేష్ రాకపై ఆశలు తగ్గడంతో అభిమానుల్లో నిరాశ

మహేష్ రాకపై ఆశలు తగ్గడంతో అభిమానుల్లో నిరాశ

ట్యాగ్లు
శ్రీ విష్ణుసాక్షి మడోల్కర్రామ్అబ్బరాజుమైత్రీ మూవీ మేకర్స్తెలుగు సినిమాసామజవరగమన
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
జననాయకన్ మూవీ రివ్యూ

జననాయకన్ మూవీ రివ్యూ

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నీట్ లీక్ కేసుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు
జనరల్

నీట్ లీక్ కేసుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు

కేటీఆర్ బర్త్‌డేపై సీఎం రేవంత్ సెటైర్
రాజకీయాలు

కేటీఆర్ బర్త్‌డేపై సీఎం రేవంత్ సెటైర్

జంతర్ మంతర్‌లో సీజేపీ నిరసన
జనరల్

జంతర్ మంతర్‌లో సీజేపీ నిరసన

సీజేపీ నిరసనలపై ఎన్‌ఎస్‌ఏ
జనరల్

సీజేపీ నిరసనలపై ఎన్‌ఎస్‌ఏ

బెంగళూరులో స్ట్రాటజిక్ ఎలక్ట్రానిక్స్ సమ్మిట్ ప్రారంభం
బిజినెస్

బెంగళూరులో స్ట్రాటజిక్ ఎలక్ట్రానిక్స్ సమ్మిట్ ప్రారంభం

సీఎం విజయ్ మరో రికార్డు
సినిమాలు

సీఎం విజయ్ మరో రికార్డు

చైనా ఓపెన్‌లో సింధు ఔట్
క్రీడలు

చైనా ఓపెన్‌లో సింధు ఔట్

యువతపై అమిత్ షా కీలక ప్రకటన
జనరల్

యువతపై అమిత్ షా కీలక ప్రకటన

రాహుల్ గాంధీ, విపక్షాలకు బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఓపెన్ ఛాలెంజ్!
జనరల్

రాహుల్ గాంధీ, విపక్షాలకు బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఓపెన్ ఛాలెంజ్!

నీట్‌పై బీఆర్ఎస్‌వీ ధర్నా
రాజకీయాలు

నీట్‌పై బీఆర్ఎస్‌వీ ధర్నా

తప్పుడు ప్రచారంపై కఠిన చర్యల హెచ్చరిక
జనరల్

తప్పుడు ప్రచారంపై కఠిన చర్యల హెచ్చరిక

హైడ్రా అధికారులకు హైకోర్టు ఘాటు హెచ్చరిక
జనరల్

హైడ్రా అధికారులకు హైకోర్టు ఘాటు హెచ్చరిక

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!