
జనరల్

సినీ ప్రియులను థ్రిల్ చేసిన ఫ్రాంచైజీల్లో ‘దృశ్యం’ ఒకటి. ఈ సిరీస్‌లో మూడో భాగంగా తెరకెక్కిన ‘దృశ్యం 3’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మోహన్‌లాల్ హీరోగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 21 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ ట్రైలర్లో మోహన్‌లాల్ మరియు మీనా నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!