3, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘మీర్జాపూర్’ మూవీకి ముందు ఇది తప్పక చూడాల్సిందే.. మేకర్స్ ట్విస్ట్ ఇదే!

Writer: Harika S 06:03 AM, 3 సెప్టెంబర్, 2026
‘మీర్జాపూర్’ మూవీకి ముందు ఇది తప్పక చూడాల్సిందే.. మేకర్స్ ట్విస్ట్ ఇదే!

ఇండియన్ ఓటీటీ చరిత్రలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న పాపులర్ సిరీస్‌లలో మీర్జాపూర్ ఒకటి. హిందీతో పాటు పాన్ ఇండియా స్థాయిలో ఈ సిరీస్‌కు భారీ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఈ క్రేజ్‌ను కొనసాగిస్తూ ఇప్పుడు మీర్జాపూర్ కథను సినిమాగా థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. సెప్టెంబర్ 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండగా, తెలుగు మార్కెట్‌పై కూడా మేకర్స్ ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే, థియేటర్లలో సినిమా చూసే ముందు మీర్జాపూర్ సీజన్ 1 చూడాలని అమెజాన్ ప్రైమ్ వీడియో సూచించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. దీంతో సినిమాకు సీజన్ 1లోని కథ, పాత్రలు లేదా కీలక సంఘటనలతో సంబంధం ఉండొచ్చనే అంచనాలు మొదలయ్యాయి. సీజన్ 1ను మరోసారి చూస్తే సినిమాలోని కొన్ని అంశాలు మరింత స్పష్టంగా అర్థమయ్యే అవకాశం ఉంది. గురుమీత్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దివ్యెందు శర్మ, అలీ ఫజల్, పంకజ్ త్రిపాఠి తదితరులు నటించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
డ్రాగన్‌పై మేకర్స్ కీలక అప్‌డేట్.. షూటింగ్, రిలీజ్‌పై క్లారిటీ ఇదే!

డ్రాగన్‌పై మేకర్స్ కీలక అప్‌డేట్.. షూటింగ్, రిలీజ్‌పై క్లారిటీ ఇదే!

రవితేజ ‘ఇరుముడి’ భారీ విజయం.. అసలు కారణాలు ఇవే!

రవితేజ ‘ఇరుముడి’ భారీ విజయం.. అసలు కారణాలు ఇవే!

పవన్ బర్త్‌డేకు ‘ఓజీ’ సీక్వెల్ సర్‌ప్రైజ్!

పవన్ బర్త్‌డేకు ‘ఓజీ’ సీక్వెల్ సర్‌ప్రైజ్!

సెన్సార్ పూర్తి చేసుకున్న 'రోమాంచకం'...

సెన్సార్ పూర్తి చేసుకున్న 'రోమాంచకం'...

‘రోమాంచకం’ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్.. ఎక్కడా బోర్ కొట్టదు: ప్రణయ్ రెడ్డి వంగా

‘రోమాంచకం’ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్.. ఎక్కడా బోర్ కొట్టదు: ప్రణయ్ రెడ్డి వంగా

పవన్‌ పుట్టినరోజున అన్నయ్య స్పెషల్ పోస్ట్

పవన్‌ పుట్టినరోజున అన్నయ్య స్పెషల్ పోస్ట్

ట్యాగ్లు
మీర్జాపూర్ మూవీమీర్జాపూర్ సీజన్ 1అమెజాన్ ప్రైమ్ వీడియోమీర్జాపూర్ సిరీస్గురుమీత్ సింగ్దివ్యెందు శర్మ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తమిళనాడు ఆలయాల్లో ఇక మొబైల్ ఫోన్లకు నో ఎంట్రీ!
జనరల్

తమిళనాడు ఆలయాల్లో ఇక మొబైల్ ఫోన్లకు నో ఎంట్రీ!

అనుష్క, విరాట్ లండన్‌లోనే ఎక్కువ సమయం ఎందుకు? అసలు కారణం ఇదే!
జనరల్

అనుష్క, విరాట్ లండన్‌లోనే ఎక్కువ సమయం ఎందుకు? అసలు కారణం ఇదే!

ట్విట్టర్ యూజర్లకు ‘టాక్సిక్’ లీగల్ నోటీసులు...
గాసిప్స్

ట్విట్టర్ యూజర్లకు ‘టాక్సిక్’ లీగల్ నోటీసులు...

‘మీర్జాపూర్’ మూవీకి ముందు ఇది తప్పక చూడాల్సిందే.. మేకర్స్ ట్విస్ట్ ఇదే!
సినిమాలు

‘మీర్జాపూర్’ మూవీకి ముందు ఇది తప్పక చూడాల్సిందే.. మేకర్స్ ట్విస్ట్ ఇదే!

రాకాలో బన్నీ ట్రిపుల్ రోల్.. వైరల్ అవుతున్న కొత్త రూమర్ ఇదే!
గాసిప్స్

రాకాలో బన్నీ ట్రిపుల్ రోల్.. వైరల్ అవుతున్న కొత్త రూమర్ ఇదే!

ఐమ్ గేమ్ రిలీజ్‌పై చివరి నిమిషంలో టెన్షన్.. రేపు షోలు పడతాయా?
గాసిప్స్

ఐమ్ గేమ్ రిలీజ్‌పై చివరి నిమిషంలో టెన్షన్.. రేపు షోలు పడతాయా?

చిరంజీవితో సినిమా.. అదిరిపోయే క్లారిటీ ఇచ్చిన వెంకీ అట్లూరి!
గాసిప్స్

చిరంజీవితో సినిమా.. అదిరిపోయే క్లారిటీ ఇచ్చిన వెంకీ అట్లూరి!

డ్రాగన్‌పై మేకర్స్ కీలక అప్‌డేట్.. షూటింగ్, రిలీజ్‌పై క్లారిటీ ఇదే!
సినిమాలు

డ్రాగన్‌పై మేకర్స్ కీలక అప్‌డేట్.. షూటింగ్, రిలీజ్‌పై క్లారిటీ ఇదే!

నేటి రాశిఫలాలు: మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు
జనరల్

నేటి రాశిఫలాలు: మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు

శ్రీకృష్ణుడిని జగద్గురువు అని ఎందుకు అంటారు? గీతాబోధలోని జీవిత సత్యాలివే
జనరల్

శ్రీకృష్ణుడిని జగద్గురువు అని ఎందుకు అంటారు? గీతాబోధలోని జీవిత సత్యాలివే

కృష్ణాష్టమి 2026: పండుగ తేదీ, పూజా విధానం, ఉపవాసం, ఉట్టి వేడుకల విశేషాలు
జనరల్

కృష్ణాష్టమి 2026: పండుగ తేదీ, పూజా విధానం, ఉపవాసం, ఉట్టి వేడుకల విశేషాలు

‘రోమాంచకం’ థియేటర్లలో ప్రేక్షకులను నవ్వించిందా?
రివ్యూలు

‘రోమాంచకం’ థియేటర్లలో ప్రేక్షకులను నవ్వించిందా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!