4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన శంకర వరప్రసాద్ గారు సినిమా కోసం ప్రారంభమైన మెగా కౌంట్‌డౌన్స్

Writer: Bhargavi 07:12 PM, 3 జనవరి, 2026
మన శంకర వరప్రసాద్ గారు సినిమా కోసం ప్రారంభమైన మెగా కౌంట్‌డౌన్స్

అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా “మన శంకర వరప్రసాద్ గారు” కోసం మెగా కౌంట్‌డౌన్స్ ఇవాళ్టితో అధికారికంగా ప్రారంభమయ్యాయి. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా 9 రోజులు – 9 ప్రాంతాలు – 9 ప్రత్యేక కార్యక్రమాలు అనే భారీ ప్లాన్‌ను మేకర్స్ సిద్ధం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులకు సినిమాను మరింత దగ్గర చేయాలని టీమ్ భావిస్తోంది.

ఈ ప్రచార యాత్ర జనవరి 3న రాజమండ్రి నుంచి మొదలై, తిరుపతి(4న), నెల్లూరు(5న), విశాఖపట్నం(6న), హైదరాబాద్(7న), తాడేపల్లిగూడెం(8న), అనంతపూర్(9న), వరంగల్(10న), బెంగళూరు(11న) వరకు కొనసాగనుంది. ప్రతి ప్రాంతంలో వేర్వేరు కార్యక్రమాలతో సినిమాపై ఆసక్తిని పెంచనున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మన శంకర వరప్రసాద్ గారు చిత్రం జనవరి 12 న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చిరంజీవి ‘కాకా’ మేజర్ షెడ్యూల్‌కు ముహూర్తం ఫిక్స్!

చిరంజీవి ‘కాకా’ మేజర్ షెడ్యూల్‌కు ముహూర్తం ఫిక్స్!

సంగీత్ శోభన్ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ ఆ రోజునే!

సంగీత్ శోభన్ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ ఆ రోజునే!

హీరోలకో న్యాయం హీరోయిన్లకో న్యాయమా? - తాప్సీ పన్ను

హీరోలకో న్యాయం హీరోయిన్లకో న్యాయమా? - తాప్సీ పన్ను

మరో వీకెండ్ కూడా ‘ఇరుముడి’దే.. బాక్సాఫీస్‌పై రవితేజ హవా!

మరో వీకెండ్ కూడా ‘ఇరుముడి’దే.. బాక్సాఫీస్‌పై రవితేజ హవా!

‘మండాడి’ షూట్‌లో సుహాస్‌కు భయంకర అనుభవాలు

‘మండాడి’ షూట్‌లో సుహాస్‌కు భయంకర అనుభవాలు

గిల్డ్‌ సభ్యులపై నిర్మాత సి.కల్యాణ్‌ ఫైర్‌...

గిల్డ్‌ సభ్యులపై నిర్మాత సి.కల్యాణ్‌ ఫైర్‌...

ట్యాగ్లు
మన శంకర వరప్రసాద్ గారుమెగా కౌంట్‌డౌన్స్సినిమా ప్రమోషన్స్టాలీవుడ్ సినిమాసంక్రాంతి రిలీజ్జనవరి 12 విడుదలఅనిల్ రవిపూడి సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆన్‌లైన్‌లో పిల్లల భద్రతపై యూనిసెఫ్ షాకింగ్ రిపోర్ట్..
జనరల్

ఆన్‌లైన్‌లో పిల్లల భద్రతపై యూనిసెఫ్ షాకింగ్ రిపోర్ట్..

రైతుల భూములపై రగడ.. కాంగ్రెస్‌ సర్కార్‌పై హరీశ్‌రావు తీవ్ర విమర్శలు
జనరల్

రైతుల భూములపై రగడ.. కాంగ్రెస్‌ సర్కార్‌పై హరీశ్‌రావు తీవ్ర విమర్శలు

‘ఎస్‌ఐఆర్’ ప్రక్రియలో సీఈఓ సుదర్శన్ రెడ్డికి నోటీసు!
జనరల్

‘ఎస్‌ఐఆర్’ ప్రక్రియలో సీఈఓ సుదర్శన్ రెడ్డికి నోటీసు!

బిగ్‌బాస్‌ తెలుగు 10పై ఉత్కంఠ.. ఆది రెడ్డి కీలక అంచనాలు
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10పై ఉత్కంఠ.. ఆది రెడ్డి కీలక అంచనాలు

నేపాల్‌లో తెలుగు విద్యార్థికి రెండు స్వర్ణాలు
క్రీడలు

నేపాల్‌లో తెలుగు విద్యార్థికి రెండు స్వర్ణాలు

ఆంధ్రా పేపర్‌పై పవన్ కల్యాణ్ ఆగ్రహం.. తక్షణ చర్యలకు ఆదేశాలు!
జనరల్

ఆంధ్రా పేపర్‌పై పవన్ కల్యాణ్ ఆగ్రహం.. తక్షణ చర్యలకు ఆదేశాలు!

ఉద్యోగం మానేసినా ఈపీఎఫ్‌పై వడ్డీ వస్తుందా?
బిజినెస్

ఉద్యోగం మానేసినా ఈపీఎఫ్‌పై వడ్డీ వస్తుందా?

శివ నిర్వాణ నెక్ట్స్‌ హీరో ధనుషేనా?
గాసిప్స్

శివ నిర్వాణ నెక్ట్స్‌ హీరో ధనుషేనా?

చిరంజీవి ‘కాకా’ మేజర్ షెడ్యూల్‌కు ముహూర్తం ఫిక్స్!
సినిమాలు

చిరంజీవి ‘కాకా’ మేజర్ షెడ్యూల్‌కు ముహూర్తం ఫిక్స్!

హగ్గింగ్ ఫేస్‌ను కొనుగోలు చేసిన ఎన్‌విడియా
బిజినెస్

హగ్గింగ్ ఫేస్‌ను కొనుగోలు చేసిన ఎన్‌విడియా

సంగీత్ శోభన్ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ ఆ రోజునే!
సినిమాలు

సంగీత్ శోభన్ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ ఆ రోజునే!

‘ఇరుముడి’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ మారనుందా?
గాసిప్స్

‘ఇరుముడి’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ మారనుందా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!